Special
-
Unstoppable Season 4 With NBK: అన్‌స్టాపబుల్ సీజన్-4 ప్రోమో వచ్చేసింది
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసిద్ధ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సీజన్లో మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడ
Date : 22-10-2024 - 2:45 IST -
Seoul Special : మూసీకి మహర్దశ.. సియోల్‌లోని ‘చుంగేచాన్’ రివర్ ఫ్రంట్ విశేషాలివీ
1960 నాటికి సియోల్ నగరంలోని చుంగేచాన్ నది కూడా మన మూసీలాగే(Seoul Special) కంపుకొట్టేలా వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోయి ఉండేది.
Date : 22-10-2024 - 9:56 IST -
Police Commemoration Day : పోలీసు అమరులకు జై.. అలుపెరుగని యోధులకు సెల్యూట్
1959 సంవత్సరం అక్టోబర్ 21న (Police Commemoration Day) దారుణం జరిగింది.
Date : 21-10-2024 - 11:29 IST -
Flipkart Big Diwali Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
Flipkart Big Diwali Sale 2024: ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ తర్వాత, కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 21న ప్రారంభమవుతుందని, అయితే ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ యూజర్లకు అక్టోబర్ 20 అర్ధరాత్రి నుండే అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించనున్నామని, అలాగే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్
Date : 19-10-2024 - 5:03 IST -
Viral Videos: గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి.. కాలేజ్ అమ్మాయిల ర్యాలీ
ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త మార్పులు తీసుకురావడంలో సందిగ్ధంగా ఉంది. ట్రెండీ లుక్స్ కోసం వారు పాపులర్ ఫ్యాషన్‌ను అనుసరించడంలో ఉన్నారు. కాలంతో పాటు యువతలో ఫ్యాషన్ అభిరుచులు కూడా మారుతున్నాయి. కొందరు అబ్బాయిలు గడ్డం పెంచి ఫ్యాషన్ స్టేట్మెంట్గా కనిపిస్తుండగా, మరికొందరు క్లీన్ షేవ్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అమ్మాయిల విషయంలో, కొందరు క్లీన్ షేవ్‌లో ఉండే అబ్
Date : 19-10-2024 - 12:55 IST -
MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
Date : 18-10-2024 - 2:38 IST -
Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ !
Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభా
Date : 17-10-2024 - 1:49 IST -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Date : 17-10-2024 - 11:58 IST -
Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ
కుంబ్లేకు(Anil Kumble Birthday) మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉంది. ఫొటోగ్రఫీ అంటే ఆయనకు ఇష్టం.
Date : 17-10-2024 - 10:09 IST -
World Spine Day 2024: ఈతరానికి ‘టెక్ నెక్’.. వెన్నునొప్పికి కారణాలు ఇవీ!
వెన్నెముకకు జరిగిన నష్టం తీరును బట్టి నొప్పి(World Spine Day 2024) తీవ్రత ఉంటుంది.
Date : 16-10-2024 - 1:44 IST -
World Food Day 2024: 73 కోట్ల మంది ఆకలి కేకలు.. వెంటాడుతున్న పోషకాహార లోపం
రైతులు ప్రపంచ జనాభా అవసరాలకు మించిన రేంజులో ఆహారాన్ని ఉత్పత్తి(World Food Day 2024) చేస్తున్నారు.
Date : 16-10-2024 - 11:11 IST -
Anaesthesia Day 2024 : ‘అనెస్తీషియా’.. రోగుల బాధలు తీర్చిన విప్లవాత్మక విధానం
వారు తిరిగి యాక్టివ్ అయ్యేలోగా సర్జరీని(Anaesthesia Day 2024) పూర్తి చేసేలా వైద్యులు ప్లాన్ చేసుకుంటారు.
Date : 16-10-2024 - 10:44 IST -
Jharkhand Elections : జార్ఖండ్‌లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే
సీఎం హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టుతో తమకు ప్రజాబలం మరింత పెరిగిందని జేఎంఎం(Jharkhand Elections) వర్గాలు అంటున్నాయి.
Date : 16-10-2024 - 10:12 IST -
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు.
Date : 15-10-2024 - 4:01 IST -
Omar Abdullah : రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్
Date : 15-10-2024 - 1:16 IST -
Global Handwashing Day 2024: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే
Global Handwashing Day 2024: ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా చేతులను కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది
Date : 15-10-2024 - 10:27 IST -
Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తండ్రి పేరు పిరె ఇలియట్ ట్రూడో (Canada Vs India)
Date : 15-10-2024 - 9:42 IST -
Lawrence Bishnoi : జైల్లో ఉన్నా వణుకు పుట్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్.. ఎవరు ?
ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ ? ఇతడు గ్యాంగ్‌స్టర్(Lawrence Bishnoi) ఎలా అయ్యాడు ?
Date : 14-10-2024 - 5:22 IST -
Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు
‘వజ్రముష్టి కళగ’ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులను జట్టీలు (Vajramushti Kalaga) అని పిలుస్తారు.
Date : 12-10-2024 - 5:11 IST -
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో
Date : 11-10-2024 - 4:25 IST