Special
-
Digital Real Estate : ‘డిజిటల్ రియల్ ఎస్టేట్’ వ్యాపారం గురించి తెలుసా ?
డిజిటల్ రియల్ ఎస్టేట్(Digital Real Estate) వ్యాపారం ఇలాగే నడుస్తుంటుంది.
Date : 18-11-2024 - 3:13 IST -
Nayanthara Birthday : నయనతార బర్త్‌డే సర్ప్రైజ్ ‘రక్కయీ’.. ఆమెకు పేరు పెట్టిందెవరు ? రెమ్యునరేషన్ ఎంత ?
చంద్రముఖి సినిమాతో నయనతార(Nayanthara Birthday) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
Date : 18-11-2024 - 12:13 IST -
Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.
Date : 16-11-2024 - 12:51 IST -
New Tech Jobs : 2028 నాటికి ఏఐ పరివర్తనతో 2.73 మిలియన్ టెక్ ఉద్యోగాలు : సర్వీస్‌నౌ నివేదిక
ఇండియా తన శ్రామిక శక్తిని 2023లో 423.73 మిలియన్ల నుండి 2028 నాటికి 457.62 మిలియన్లకు పెంచుకునే మార్గంలో ఉంది, ఇది నికరంగా 33.89 మిలియన్ల కార్మికులను జోడించుకోనుంది.
Date : 14-11-2024 - 4:35 IST -
World Diabetes Day 2024 : డయాబెటిస్ తీవ్రమైతే రక్తనాళాలకు పెద్ద గండం
మన దేశంలో చాలాకాలంగా వినియోగంలో ఉన్న గ్లిప్టిన్లు, మెట్ఫార్మిన్ మందులతో బరువు అంతగా తగ్గదని వైద్య నిపుణులు(World Diabetes Day 2024) అంటున్నారు.
Date : 14-11-2024 - 12:31 IST -
Happy Childrens Day: మన దేశ పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి మీకు తెలుసా!
మన దేశంలో జరిగే ముఖ్యమైన వేడుకల్లో బాలల దినోత్సవం ఒకటి. నవంబర్ 14 వచ్చిందంటే, దేశమంతా పిల్లల పండుగను వేడుకల జరుపుకుంటారు. ఈ సందర్భంగా, పిల్లలకు మన దేశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 14-11-2024 - 12:18 IST -
Godaddy study : బ్లాక్ ఫ్రైడే వేళ..చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్న భారతీయలు : గోడాడీ అధ్యయనం
గోడాడీ చేసిన కొత్త పరిశోధన భారతీయ వినియోగదారుల హాలిడే షాపింగ్ ప్రవర్తనలపై పరిజ్ఙానాన్ని అందిస్తుంది. మరియు చిన్న వ్యాపారాల కోసం అవకాశాలను వెల్లడించింది.
Date : 13-11-2024 - 6:29 IST -
Medical Education : హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య : విద్యార్థులకు ప్రధాని హామీ
దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు.
Date : 13-11-2024 - 2:31 IST -
Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..
బాలల దినోత్సవం(Childrens Day 2024) చైనాలో జూన్ 1న, పాకిస్తాన్లో నవంబర్ 20న, జపాన్‌లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్‌లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న నిర్వహిస్తారు.
Date : 13-11-2024 - 12:17 IST -
Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్ అయిన రైతు.. ఎలా అంటే ?
ఈ విచిత్ర ఘటనకు 2007 సంవత్సరంలో పంజాబ్‌లోని లుథియానాలో(Train Owner) బీజం పడింది.
Date : 12-11-2024 - 5:14 IST -
Air India : బంఫర్ ఆఫర్..రూ.1444కే విమాన టిక్కెట్..
Air India : నవంబర్ 13వ తేదీ వరకు ఈ ఫ్లాష్ సేల్‌లో ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకోనే అవకాశం ఎయిర్ ఇండియా ఇచ్చింది. ఈ స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఈ నెల 19వ తేది నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ చేయొచ్చు.
Date : 12-11-2024 - 3:27 IST -
Citadel Honey Bunny : ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లోని కోటకు మొఘల్స్‌తో లింక్.. చరిత్ర ఇదీ
‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో చూపించిన ఆ కోట(Citadel Honey Bunny) హిందూ ఆర్కిటెక్చర్‌తో అద్భుతంగా ఉంది.
Date : 12-11-2024 - 2:23 IST -
Highest Paid Singers : రెమ్యునరేషన్లో టాప్ – 5 సింగర్స్ వీరే.. ఆయనకు ఒక పాటకు రూ.3 కోట్లు
ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటున్న సింగర్స్(Highest Paid Singers) ఎవరు అని అడిగితే చాలామంది.. శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ పేర్లు చెబుతుంటారు.
Date : 11-11-2024 - 4:38 IST -
National Education Day : జాతీయ విద్యా దినోత్సవం.. నేటికీ అందని ద్రాక్షగా ఉన్నత విద్య
అన్ని వర్గాల వారికి, అన్నిప్రాంతాల వారికి విద్యాఫలాలు సమానంగా అందినప్పుడే దేశ భవిష్యత్(National Education Day) మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని మౌలానా అబుల్ కలాం ఆజాద్ తరుచుగా చెబుతుండేవారు.
Date : 11-11-2024 - 11:45 IST -
World Public Transport Day 2024 : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం
World Public Transport Day 2024 : ఈ రోజు ప్రజా రవాణా వ్యవస్థల ప్రాముఖ్యతను గుర్తించడం, అలాగే ప్రజలకు దీనిని ఉపయోగించే ప్రోత్సాహాన్ని తెలియజేసే రోజుగా భావిస్తారు
Date : 10-11-2024 - 11:32 IST -
Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Holidays : ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 09-11-2024 - 3:43 IST -
10 Biggest Snake in The World : ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద పాములు ఏవో తెలుసా..?
10 Biggest Snake in The World : మనకు ఎన్నో పాములు నిత్యం కనిపిస్తుంటాయి. కానీ మనకు తెలియని అతి పెద్ద పాములు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి
Date : 07-11-2024 - 12:24 IST -
Highest Paying Countries : ప్రపంచంలోనే అత్యధిక జీతం ఇచ్చే టాప్ 10 దేశాలు ఏవో తెలుసా..?
Highest paying countries : మనదేశంలో ఎంతో కష్టపడితే కానీ లక్షల్లో జీతాలు ఇవ్వరు..సొంతదేశాన్ని , కుటుంబాన్ని వదిలి బయటి దేశాలకు వెళ్లలేని వారు రోజంతా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. కానీ బయట దేశాల్లో మాత్రం ఇక్కడి కంటే సగం గంటలే పనిచేసిన ఇక్కడి కంటే రెట్టింపు డబ్బు అక్కడ సంపాదించవచ్చు
Date : 07-11-2024 - 12:02 IST -
Beggars : బిచ్చగాళ్లే లేని దేశం ఏదో తెలుసా..?
Beggars : భారతదేశంలో ఎక్కువ మంది యాచకులు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలువగా..అసలు బిచ్చగాళ్లు లేని దేశం కూడా ఒకటి ఉందనే సంగతి మీకు తెలుసా
Date : 07-11-2024 - 11:48 IST -
HBD Trivikram : మాటల మాంత్రికుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
HBD Trivikram : తన మాట, ప్రాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆలోచింపజేసే సంభాషణలతో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట
Date : 07-11-2024 - 11:18 IST