HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >This Milk Trade Is Proof That Humanity Is Still Alive

Viral Video: మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి.. ఈ పాలవ్యాపారే నిదర్శనం..!!

ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు...పిల్లికి భిక్షం వేయరు...ఈ సామేతలు మీరు వినే ఉంటారు. కోట్లు సంపాదించినా...పట్టేడు అన్నం పెట్టేందుకు వెనకాడేవారు మనలో చాలా మంది ఉన్నారు.

  • Author : hashtagu Date : 17-10-2022 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Milkman
Milkman

ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు…పిల్లికి భిక్షం వేయరు…ఈ సామేతలు మీరు వినే ఉంటారు. కోట్లు సంపాదించినా…పట్టేడు అన్నం పెట్టేందుకు వెనకాడేవారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ ఇంటింటికి తిరుగుతూ పాలు పోసే పాలవ్యాపారిని చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటింటికి పాలు పోస్తూ మూగజీవాలకు సైతం పాలు పోస్తున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిరోజూ తాను పాలు పోసే ఇంటి దగ్గర కుక్కలు గూమిగూడుతాయి. కాలనీలో పాలు పోస్తూ..వాటికి కూడా చిక్కటి పాలు పోస్తున్నాడు ఆ వ్యాపారి. ఇలా ప్రతిరోజూ ఆ పాల వ్యాపారి వచ్చే సమయానికి అవన్నీ ఒకచోట చేరుతున్నాయి. పాల వ్యాపారి పాలు పోయగానే చక్కగా తాగుతున్నాయి.

ఈ వీడియోను శ్రేయాజ్ గుప్తా అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దేవుడు మీకు దీర్ఘాయుష్సును ప్రసాదించుగాక గోలు భయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజ్ హేట్స్ ఆఫ్ గోలు భయ్యా అని కామెంట్ పెట్టాడు. అలాంటి పాలపురుషులు అందరూ ఉన్నారని మరో నెటిజన్ కామెంట్ జోడించాడు.

 

View this post on Instagram

 

A post shared by ज़िन्दगी गुलज़ार है ! (@zindagi.gulzar.h)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • social media
  • viral video

Related News

Poonam Pandey Pregnancy

Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్‌ను పైకి మడిచి బేబీ బంప్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి క్యాప్షన్‌గా ‘గర్భవతి’ అని పాలసీసా ఎమోజీలను జోడించారు. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) క్యాన్సర్ డ్ర

  • Anna Konidela

    Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!

Latest News

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

  • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

  • New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్

  • Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Trending News

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd