HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Sonia Gandhi Participated In Bharat Jodo Yatra

Bharath jodo yatra : భారత్ జోడో యాత్రలో సోనియాగాంధీ..తల్లి బూట్లకు లేస్ లు కట్టిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి యాత్రలో పాల్గొన్నారు.

  • Author : hashtagu Date : 06-10-2022 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul
Rahul

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి యాత్రలో పాల్గొన్నారు. గురువారం కర్నాటకలోని మాండ్యాలో రాహుల్ గాంధీ యాత్ర మొదలైంది. ఇక్కడి నుంచే సోనియా గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాహల్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ బూట్లకు లేస్ లు కట్టాడు. ఈ ఫొటో ను కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ జోడో యాత్ర ఇవాళ పాండవురు నుంచి నాగమంగళ తాలుకా వరకు కొనసాగనుంది.
కాగా చాలా కాలం తర్వాత సోనియా గాంధీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఆమె గత ఎన్నికల్లో ప్రచారానికి కూడా వెళ్లలేదు.

वो साँस भी लेती है तो, उनमें भी दुआएं होती हैं
माँओं का तोड़ नही होता, माएँ तो माएँ होती हैं !🙏#BharatJodoYatra @INCIndia pic.twitter.com/npjsJnCah3

— Shashi Tharoor (@ShashiTharoor) October 6, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bharath jodo yatra
  • rahul gandhi
  • sonia gandhi

Related News

    Latest News

    • Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ

    • Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

    • Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

    • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది .. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

    Trending News

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd