HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄South

South

  • BRS

    BRS : హిందూ సెంటిమెంట్ , ఎన్నిక‌ల‌కు కేసీఆర్ ఎత్తుగ‌డ‌

    తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS) ఏది చేసినా దాని వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంటుంది. ఆత్మీయ సందేశం తాజాగా తెలంగాణ స‌మాజానికి (Election)పంపారు.

    Date : 21-03-2023 - 12:08 IST
  • Fact Check

    Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?

    తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబరు నుంచి అర్హులైన మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ రూ.1,000 సహాయ పథకం ప్రకటించడం అత్యంత పెద్దది.

    Date : 21-03-2023 - 10:10 IST
  • Advocate Padma Laxmi

    Transgender Advocate: కేరళలో అడ్వకేట్‌గా ట్రాన్స్‌జెండర్‌

    కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌ ఉమన్‌ ఆ రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది (Transgender Advocate)గా బార్‌ కౌన్సిల్‌లో నమోదైంది. కొచ్చిలోని ఎడపల్లికి చెందిన పద్మలక్ష్మి ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టభద్రురాలై ఈ ఘనతను సాధించింది.

    Date : 21-03-2023 - 7:18 IST
  • Patma Porn

    Railways: రైల్వే స్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియోలు… 3 నిమిషాల పాటు !

    బిహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్ ప్లే అయింది.

    Date : 20-03-2023 - 10:15 IST
  • D157b30115

    Viral: మేనల్లుడు పెళ్లికి రాలేదని కోపోద్రేకమైన భార్య… మెుగడిని చావబాదటంతో..?

    అప్పుడప్పుడు కొన్ని ఘటనలు విన్నా, చూసిన వింతగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే ఘటన కూడా అలాంటిదే.

    Date : 20-03-2023 - 9:38 IST
  • Scientists Have Discovered A Way To Grow Good Bacteria In Our Gut

    Good Bacteria in Gut: మన గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు

    మనిషి పేగుల్లో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం తిన్న ఫుడ్ జీర్ణం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గట్ బ్యాక్టీరియా అనేది సహజంగానే మన పేగుల్లో..

    Date : 20-03-2023 - 6:03 IST
  • Aishwarya Rajinikanth

    Aishwarya Rajinikanth: రజనీకాంత్ కూతురు ఇంట్లో నగలు చోరీ.. వారిపై కేసు నమోదు..!

    సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయి. విలువైన ఆభరణాల ధర లక్షల్లో పలుకుతోంది.

    Date : 20-03-2023 - 12:36 IST
  • Mexico Bus Crash

    Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

    తిరుచిరాపల్లి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మినీవ్యాన్‌ను లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు.

    Date : 19-03-2023 - 11:17 IST
  • Rs 100 Cr Fine

    Rs 100 Cr Fine: కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌ కు రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్‌జీటీ

    నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రధాన బెంచ్ కొచ్చి కార్పొరేషన్‌పై రూ.100 కోట్ల జరిమానా (Rs. 100 Cr Fine) విధించింది. కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం నిబంధనలను విస్మరిస్తున్నదని, ఈ కారణంగా మార్చి 2న బ్రహ్మపురంలోని దాని డంప్ సైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని NGT ఆరోపించింది.

    Date : 19-03-2023 - 9:25 IST
  • Child Death: లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. తల్లి కడుపులోనే బిడ్డ మృతి!

    కాసుల పేరుతో, లంచాల (Bribe) పేరుతో ప్రభుత్వ డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యం గా వహిస్తున్నారు.

    Date : 17-03-2023 - 1:11 IST
  • 8 Killed

    8 Killed: కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి

    ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని చందౌసీ ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి (Roof Collapse) ఎనిమిది మంది (8 Killed) మరణించారు. 11 మందిని రక్షించారు. ఇప్పటికీ కొంతమంది శిథిలాల కింద పడి ఉన్నారు.

    Date : 17-03-2023 - 11:02 IST
  • Sanju Samson

    Sanju Samson Meets Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసిన సంజూ శాంసన్.. 21 ఏళ్ల కల తీరిందని ట్వీట్..!

    భారత క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) 21 ఏళ్ల కల నెరవేరింది. సంజూ శాంసన్.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth)ను ఆయన ఇంట్లో కలిశారు. శాంసన్ ట్విట్టర్‌లో రజనీకాంత్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు.

    Date : 16-03-2023 - 6:53 IST
  • Whatsapp Image 2023 03 14 At 12.32.12 Pm

    Air Hostess Died: డేటింగ్ లో ట్విస్ట్.. ఎయిర్ హోస్టెస్ ను చంపేసిన ప్రియుడు!

    డేటింగ్ (Dating) యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు ఆ ఇద్దరూ

    Date : 14-03-2023 - 2:51 IST
  • Released April 1.. Huid Only Sells Hallmark Gold.. What About The Jewelry You Bought..

    HUID: ఏప్రిల్ 1 విడుదల.. HUID హాల్ మార్క్ గోల్డ్ మాత్రమే విక్రయిస్తారు.. మీరు కొన్న జ్యువెలరీ సంగతేంటి?

    కేవలం 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ HUID యూనియన్ గుర్తింపు సంఖ్యతో హాల్‌మార్క్ చేయబడిన బంగారు ఆభరణాలను మాత్రమే ఏప్రిల్ 1 నుంచి విక్రయిస్తారు

    Date : 13-03-2023 - 1:08 IST
  • Govt Bans Dogs

    Delhi : ఢిల్లీలో దారుణం.. వీధి కుక్క‌ల దాడిలో ఇద్ద‌రు చిన్నారులు మృతి

    ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో దారుణం జ‌రిగింది. వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    Date : 13-03-2023 - 7:23 IST
  • H3N2 Alert

    H3N2 Flu: H3N2 ఫ్లూ అంటే ఏమిటి? లక్షణాలు మరియు చికిత్స ఏమిటి?

    H3N2 ఫ్లూ, ఇన్ఫ్లుఎంజా A/H3N2 అని కూడా పిలుస్తారు, ఇది ఇన్ఫ్లుఎంజా A వైరస్ యొక్క ఉప రకం, ఇది మానవులలో శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతుంది.

    Date : 12-03-2023 - 11:00 IST
  • Rajinikanth

    Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్‌..!

    ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ (Rajinikanth)​ తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు.

    Date : 12-03-2023 - 9:21 IST
  • Voter Option

    Voter Option : ఇక ఇంటి నుంచే ఓటు! సీఈసీ కీల‌క నిర్ణ‌యం

    ఇంటి నుంచి ఓటు వేసే వెసులబాటు క‌ల్పిస్తూ(Voter Option)  తొలిసారిగా

    Date : 11-03-2023 - 5:58 IST
  • China Explosion

    Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి పోలీస్ అధికారి, మహిళ సజీవ దహనం.. కోయంబత్తూరులో ఘటన

    తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో గురువారం రిఫ్రిజిరేటర్ పేలడం (Fridge Explosion)తో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా ఒక పోలీసు అధికారి, ఓ మహిళ సజీవ దహనం అయ్యారు. జిల్లాలోని పొల్లాచ్చి సమీపంలోని నల్లూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    Date : 10-03-2023 - 11:38 IST
  • Gold Smuggling

    Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా ఉద్యోగి

    ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది ఒకరు బంగారం స్మగ్లింగ్‌ (Gold Smuggling)కు పాల్పడి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు.

    Date : 09-03-2023 - 10:56 IST
← 1 … 44 45 46 47 48 … 82 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd