HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Why Women Have Stronger Immune Systems

Women Immunity:ఆడవారిలోనే ఎందుకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ?

స్త్రీల శరీర నిర్మాణ వ్యవస్థ, మానసిక స్థితి, హార్మోన్ల స్థాయిలు ఇలా ఎన్నో అంశాలు పురుషుల శరీర నిర్మాణం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

  • Author : Hashtag U Date : 20-01-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Covid
Covid

స్త్రీల శరీర నిర్మాణ వ్యవస్థ, మానసిక స్థితి, హార్మోన్ల స్థాయిలు ఇలా ఎన్నో అంశాలు పురుషుల శరీర నిర్మాణం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందులోనూ పురుషుల కంటేనూ మహిళలకే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడితే ఆడవారే తొందరగా కోలుకుంటారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

స్త్రీ లేనిది ఈ స్రుష్టి లేదు. ఈ సృష్టి ముందుకు సాగడానికి ఆడదే ఆధారం. ఇంటి పనులు, పిల్లల పెంపకం, ఉద్యోగం ఇలా ఎన్నో రకాలుగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విరామం లేకుండా పనిచేసే ఆడవాళ్లు సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ…జీవిస్తున్నారు. మగవారికి కంటే ఏమాత్రం తక్కువ కాదనే భావన కలిగిస్తున్నారు. తాజా అధ్యయనంలో మహిళల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు శాస్త్రవేత్తలు.

ఎన్నో ప్రమాదకరమైర రోగాలు, రకరకాల అంటు వ్యాధులను దూరం చేసే ఇమ్యూనిటీ లెవల్స్ మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం జన్యు నిర్మాణంలో వచ్చిన మార్పు అని తేల్చారు. ఈ జెనెటిక్ స్ట్రక్చర్ నే మైక్రో ఆర్ఎన్ఏలు అని కూడా అంటారు. ఈ మైక్రో ఆర్ఎన్ఎలు ఆడ ఎక్స్ క్రోమోజోమ్ పై ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా మైక్రోఆర్ఎన్ఏలు రోగనిరోధకశక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని నిపుణులు తేల్చిచెప్పారు. అయిత ఇవి ఆడవారిలోనే రోగనిరోధకశక్తిని మరింత పెంచుతాయి.

అనేక అంటువ్యాధులు, రకరకాల రోగాల నుంచి తొందరగా కోలుకునేలా చేస్తాయి. వైరల్ ఇన్ఫేక్షన్స్, ఫ్లూ, డెంగ్యూ వంటి చాలా రోగాలతో పోరాడేందుకు టీకాలు వేసుకున్న మహిళల్లో ప్రొటెక్టివ్ యాంటీబయోటిక్స్ ను అధికంగా విడుదల చేయడంలో మైక్రోఆర్ఎన్ఏలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వెల్లడైంది. చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడే రక్షణ ప్రతిరోధకాలను మెరుగుపరిచే రోగనిరోధక శక్తి పురుషుల్లో కంటే స్త్రీలలోనే అధికంగా ఉంటుంది.

కాగా ఆడవారిలో టి-సెల్ యాక్టివేషన్ ప్రొడక్షన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాదు ఇంటర్ ఫెరాన్ ఉన్నప్పటికీ బాగానే జరుగుతుంది. అయినా ఆటో ఇమ్యూన్ వ్యాధులు అయినా మల్టిపుల్ స్కెలోరియస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి రోగాలు ఎక్కువగా ఆడవారికే సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • female anatomy
  • health
  • hormone
  • immune system
  • Life Style
  • women genes

Related News

Overeat

పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

మీకు తరచుగా ఆకలి వేస్తుంటే మీరు ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలి. సరైన ఆహారం, కొన్ని అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.

  • WHO Warning

    డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Dangerous Cancer

    ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd