Life Style
-
డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తినవచ్చా?..తింటే ఏం జరుగుతుంది..?
పచ్చి కొబ్బరి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి మెల్లగా విడుదలవుతుంది.
Date : 21-01-2026 - 4:45 IST -
మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనిస్తున్నారా?
మీ భర్త మీ విషయంలో ఎప్పుడూ చిరాకు పడుతున్నా లేదా మీ మాట విన్నప్పుడల్లా అసహనానికి గురవుతున్నా, అతనికి మీతో మాట్లాడటంపై ఆసక్తి లేదని అర్థం.
Date : 20-01-2026 - 9:24 IST -
మూత్రానికి చీమలు పట్టడం ఏ వ్యాధికి సంకేతం?
డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆహారపు అలవాట్లు. తీసుకునే ఆహారంపై పూర్తి నిఘా ఉంచాలి. తీపి పదార్థాలు- చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయాలి.
Date : 20-01-2026 - 8:36 IST -
పిగ్మెంటేషన్ కేవలం చర్మ సమస్యేనా?.. ఎలా వదిలించుకోవాలి..!
జీర్ణక్రియ బాగా లేనప్పుడు చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దీంతో చర్మం తనను తాను రిపేర్ చేసుకునే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మచ్చలు అలాగే ఉండిపోతాయి లేదా మరింత ముదిరిపోతాయి.
Date : 20-01-2026 - 4:45 IST -
సోరయాసిస్ ఎందుకు వస్తుంది?.. నియంత్రణకు మార్గాలు ఇవే..!
ఇది కేవలం సాధారణ చర్మ సమస్య మాత్రమే కాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్యత కారణంగా వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు పేర్కొంటున్నారు.
Date : 19-01-2026 - 4:45 IST -
కేవలం 3 నుండి 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. ఉపశమనం లభిస్తుంది!
ఈ వ్యాయామాన్ని ఉదయం నిద్రలేవగానే లేదా పగలు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రారంభంలో బ్యాలెన్స్ దొరకకపోతే గోడను లేదా కుర్చీని పట్టుకుని చేయండి.
Date : 18-01-2026 - 10:05 IST -
ప్రతి 8 నిమిషాలకు ఒకరిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ ఏది?
ఈ ఇన్‌ఫెక్షన్ రాకుండా నిరోధించడంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే యువతులు, మధ్య వయసు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Date : 18-01-2026 - 8:07 IST -
ఇంటి వద్దే సహజ చర్మ టోనర్లు: మెరుస్తున్న చర్మానికి సులభమైన పరిష్కారాలు
ముఖ్యంగా ఆపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్, కీరదోసకాయ, గ్రీన్ టీ వంటి సహజ పదార్థాలు చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాటి ఉపయోగాలు తయారీ విధానాలను చూద్దాం.
Date : 18-01-2026 - 4:45 IST -
మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు?
ఉదయం కుడి వైపు నుండి లేవడం వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది. ఈ పొజిషన్ వల్ల పేగుల్లో మలం ముందుకు కదలడానికి, శరీరం నుండి బయటకు వెళ్లడానికి సులభం అవుతుంది.
Date : 17-01-2026 - 3:28 IST -
మహిళలు అతిగా జిమ్ చేస్తే వచ్చే సమస్య ఏంటో తెలుసా?
ఈ సమస్యను సైన్స్ భాషలో ‘ఎక్సర్‌సైజ్-అసోసియేటెడ్ అమెనోరియా’ అని పిలుస్తారు. శరీరానికి ఆహారం ద్వారా అందే శక్తి తక్కువగా ఉండి, వ్యాయామం వల్ల ఖర్చయ్యే శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
Date : 16-01-2026 - 9:30 IST -
జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!
ఆయన తన నీతిశాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలన్నా కెరీర్‌లో ముందుకు సాగాలన్నా కొన్ని విషయాల పట్ల భయాన్ని మనసు నుండి తొలగించుకోవాలి.
Date : 16-01-2026 - 8:33 IST -
రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!
ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు.
Date : 16-01-2026 - 3:28 IST -
కలకలం సృష్టిస్తున్న నిపా వైరస్.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
ప్రస్తుతం ఖర్జూర రసానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ రసంలో నిపా వైరస్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ముప్పు తక్కువగా ఉంటుంది.
Date : 16-01-2026 - 2:55 IST -
మనకు తెలియకుండానే మన దంతాలను మనం పాడుచేసుకుంటున్నామా?
సోషల్ మీడియాలో కనిపించే ఇంటి చిట్కాలను (నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివేటెడ్ చార్‌కోల్) వాడి పళ్ళను తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం.
Date : 15-01-2026 - 7:56 IST -
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!
అంచులు లేని లేదా పిట్టగోడ లేని డాబాలపై గాలిపటాలు ఎగురవేయకండి. గాలిపటం వైపే చూస్తూ వెనక్కి అడుగులు వేయడం వల్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.
Date : 14-01-2026 - 3:30 IST -
భర్త అనుకోకుండా చేసే ఈ పనులు భార్యకు కష్టాలు తెస్తాయి..
భార్యాభర్తలు అన్నాక ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మనసు ఎరిగి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్ అందంగా, ఆనందంగా ఉంటుంది. లేదంటే కోరి మరి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్లే. కపుల్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలంటే వారి ఇద్దరి మధ్య కొన్ని విషయాలు రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా భార్యలు అసలే కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటంటే ప్రతీ భార్యాభర్తలు కూడా ఆనందంగా ఉండాలంటే
Date : 14-01-2026 - 11:27 IST -
ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు
బొద్దింకలు చుడటానికి చిన్నవిగా కనిపిస్తాయి. అయితే, ఇవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చూస్తుండగానే ఇంట్లో వీటి సంఖ్య పెరిగిపోతుంది. బొద్దింకలు ఆహారాల్ని కలుషితం చేయడం కాకుండా మురికిని వ్యాపిస్తాయి. దీంతో, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీటిని వదిలించుకోవాలి. కొన్ని సహజ చిట్కాలతో బొద్దింకల్ని ఇంటి నుంచి తరిమికొట్టొచ్చు. చలికాలంలో అందర్నీ ఎక్కువగా ఇబ్బం
Date : 14-01-2026 - 6:00 IST -
పిల్లలని ఈ సమయాల్లో అస్సలు తిట్టకూడదట!
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వారిని తిట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ సమయంలో వారికి మీ క్రమశిక్షణ కంటే మీ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం.
Date : 13-01-2026 - 8:22 IST -
ముక్కులో వేలు పెడితే ముక్కు పెద్దదవుతుందా?
అవును ముక్కులో పదేపదే వేలు పెట్టడం వల్ల ముక్కు పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేశారు.
Date : 13-01-2026 - 7:38 IST -
చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?
చల్లని వాతావరణం శరీరంపై చూపే ప్రభావం వల్ల నొప్పి, వాపు, కీళ్ల బిగుతు వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. అయితే సరైన జీవనశైలి ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Date : 13-01-2026 - 4:45 IST