HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Follow These Tips To Avoid Sunburn

Sunburn Tips: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

వేసవి కాలం వస్తుంది, ఎండలు బాగా విస్తునాయి. ఏకువగా ఎండలో తిరిగేవాలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో వడదెబ్బ నుంచి ఎలా తపించుకోవాలో

  • Author : Maheswara Rao Nadella Date : 13-03-2023 - 12:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Follow These Tips To Avoid Sunburn.
Follow These Tips To Avoid Sunburn.

వేసవి కాలం వస్తుంది, ఎండలు బాగా విస్తునాయి. ఏకువగా ఎండలో తిరిగేవాలకు వడదెబ్బ (Sunburn) తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో వడదెబ్బ (Sunburn) నుంచి ఎలా తపించుకోవాలో, వాడదెబ్బ తగిలితే అలాంటి పరిష్కారాలు పాటించాలలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఎండలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
  2. ఎండా కాలంలో ఎక్కువగా మద్యం తాగొద్దు.
  3. రోడ్లపై విక్రయించే రంగు పానీయాలు అసలు తాగొద్దు.
  4. ఫుట్‌పాత్‌లపై విక్రయించే ఆహారం అసలు తినొద్దు.
  5. మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు తినాలి.
  6. ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇలా చేయండి..

  1. నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  2. రోజూ 15 గ్లాస్‌ల నీరు కచ్చితంగా తాగాలి.
  3. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  4. చాలా మితమైన ఆహారం తీసుకోవాలి.
  5. రెండు పూటల స్నానం చేయాలి.
  6. కాటన్‌ దుస్తులు ధరించాలి.
  7. ఇంటి బయట నిద్రపోతే దోమతెర కట్టుకోవాలి.
  8. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ పెట్టుకోవాలి.
  9. ఇంట్లో కిటికీలు తెరిచి ఫ్యాన్‌వేసి గది చల్ల బడేలా చూడాలి.
  10. రోజూ మర్చిపోకుండా మజ్జిగ తాగాలి.

వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు, శీతల పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్యూస్‌, మజ్జిగ తయారు చేసుకొని ప్రతిరోజూ తాగాలి.

వడదెబ్బ (Sunburn) తగిలితే ఇలా చేయాలి..

  1. వడ దెబ్బతగిలిన వ్యక్తిని నీడలో పడుకోబెట్టాలి.
  2. చల్లని నీటిలో లేదా ఐస్‌లో ముంచిన గుడ్డతో శరీరం అంతా తుడవాలి. సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలా చేయాలి.
  3. ఇంట్లో ఫ్యాన్‌ గాలి, లేదా చల్లని గాలి తగిలేలా ఏర్పాటు చేయాలి.
  4. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్‌ వాటర్‌, ఓఆర్‌ఎ్‌స తాగించాలి.
  5. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ఆయుర్వేద జ్యూస్‌ తాగండి..

వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట తిరిగి ఇంటికి రాగానే చల్లని ఫ్రిజ్‌ నీరు, శీతల పానియాల తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందుకోసం మనం ఇంట్లోనే జ్యూస్‌, మజ్జిక తయారు చేసుకుని ప్రతిరోజు తాగాలి.

తయారు చేసే విధానం:

ఒక లీటర్‌ నీరు తీసుకుని కాచాలి. మరిగిన వెంటనే కచ్చాపక్కా దంచిన 10 గ్రాముల దనియాలు అందులో వేయాలి. ఆ తర్వాత ఐదు ఇలాచ్చిలు (యాలకులు) దంచి అందులో వేయాలి. చల్లారిన తర్వాత ప్రతి మనిషి ఒక 200 ఎంఎల్‌ తాగాలి. ఎండాకాలంలో ఇంత కంటే ఆరోగ్యకరమైన జ్యూస్‌ మరొకటి లేదు. ఎక్కువ తాగితే జలుబు చేస్తుంది.

జ్యూస్‌ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

  1. కాళ్లు, చేతుల మంటలు తగ్గుతాయి.
  2. మూత్రం వేడి చేయకుండ ఉంటుంది.
  3. తలతిరగడం తగ్గుతుంది.
  4. ఎండ వలన కలిగే కళ్ల మంటలు తగ్గుతాయి.

Also Read:  Credit Card: క్రెడిట్ కార్డుకు అప్లై చేసేందుకు ఫ్రీగా ఫోన్ ఇచ్చాడు.. కట్ చేస్తే 7 లక్షలు కాజేశాడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • avoid
  • Follow
  • health
  • Life Style Benefits
  • season
  • summer
  • sun
  • Surnburm
  • tips
  • Tricks

Related News

Cipla Health

Cipla Health : మసాలా జామ రుచితో హైడ్రేషన్‌ చెక్

భారతీయ వినియోగదారులకు ఎంతో ఇష్టమైన మసాలా జామకాయ రుచిని ఓఆర్ఎస్‌కు జోడించడం ద్వారా, హైడ్రేషన్‌ను కేవలం ఒక మందులా కాకుండా ఆనందదాయకమైన పానీయంగా మార్చింది.

    Latest News

    • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

    • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

    • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

    • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

    • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd