HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Eat These Fruits Weight Loss In Winter

Weight Loss: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ పండ్లు తినండి..

శీతాకాలం (Winter)లో మీ బరువుని మేనేజ్ చేసేందుకు కొన్ని పండ్లు (Fruits) హెల్ప్ చేస్తాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 09-12-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss Winter Fruits
Belly Fat Loss

శీతాకాలం (Winter) వచ్చింది. దాంతో పాటు బద్ధకం కూడా ఉంటుంది. నిద్రలేచి జిమ్‌కి వెళ్ళాలనుకున్నా మంచం నుంచి కింద కాలుపెట్టలేం. సాధారణ దగ్గు (Cough), జలుబు (Cold), జ్వరం (Fever)తో పాటు వర్కౌట్ చేయడం చాలా కష్టం. శీతాకాలం (Winter)లో మీ బరువు (Weight)ని మేనేజ్ చేసేందుకు కొన్ని పండ్లు (Fruits) హెల్ప్ చేస్తాయి. ఆ పండ్లు ఏంటి? వీటిని తినడం వల్ల ఏమేం లాభాలు ఉంటాయి? వాటి వల్ల నిజంగానే బరువు తగ్గుతారా (Weight Loss)? తెలుసుకోండి.

గ్రేప్స్ (Grapes) మీ ఇమ్యూనిటీని కాపాడేందుకు హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మీరు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు (Weight Loss). ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. చలికాలానికి మేలు చేసే పండు.

దానిమ్మ పండు (Pomegranate)లో పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. ఈ కారణంగా హానికరమైన టాక్సిన్స్ ఏర్పడకుండా బరువుని మేనేజ్ చేయడంలో సాయపడతాయని ఫిసికో డైట్ క్లినిక్ వ్యవస్తాపకుడు, డైటీషియన్ విధి చావ్లా చెప్పారు.

జామపండు (Guava)లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇది మీకు సమయం కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. ఈ కారణంగా ఎక్కువగా తినకుండా ఉంటారు. వాటిలో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండు (Banana) పండులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్‌తో పాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మీకు కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దీంతో మీ బరువు తగ్గుతుంది.

నారింజ (Orange)లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఖనిజాలు పొటాషియం, ఫైబర్‌తో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలతో నిండిన పండు. ఇది బరువు తగ్గడంలో మీకు సాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుందని చావ్లా చెబుతున్నారు.

అత్తిపండ్లు (Figs)లో ఫైబర్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫిసిన్ ఎంజైమ్ మెరుగైన జీవక్రియకు సాయపడుతుంది. పొట్టలోని కొవ్వుని తగ్గించేందుకు సాయపడుతుంది.

పైనాపిల్ (Pineapple)లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ కూడా ఉంటుంది. ప్రోటీన్‌ని జీవక్రియను మెరుగ్గా చేస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీస్ (Strawberry)లో కూడా మంచి వింటర్ ఫ్రూట్. ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. అదే సమయంలో చర్మ ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. మంచి జీర్ణక్రియను ఇస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ని కూడా తగ్గిస్తుంది.

Also Read:  Weight Loss: చలికాలంలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belly fat
  • benefits
  • diet
  • Diet Plan
  • fruits
  • health
  • weight loss

Related News

Weight Loss

Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ, అలసటగా ఉండేది. బరువు కూడా చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం కష్టపడుతూనే ఉంటాడు. దీంతో అధిక శ్రమ వల్లే ఇలా జరుగుతుందనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కనిపిస్తుండేది. దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలం తర్వాత సమస్యలు తీవ్రమయ్యాయి. భార్య ఒత్తిడ

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd