HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Woman Constable Suicide In Delhi

Suicide : ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని

  • Author : Prasad Date : 24-12-2022 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deaths
Deaths

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గంగ అనే కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసు భద్రతా విభాగంలో ఆమె విధులు నిర్వ‌ర్తిస్తుంది. గత ఏడాది కాలంగా పార్లమెంట్ హౌస్‌కు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న త‌రువాత‌… సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించనప్పటికీ, మహిళా కానిస్టేబుల్‌ను సీనియర్ ర్యాంక్ అధికారి వేధించ‌డంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకంద‌ని అనుమారిస్తున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు న‌మోదు కాలేదు. కుటుంబ సభ్యులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు చేశామని, ఇప్పటివరకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మరణించిన మహిళా కానిస్టేబుల్ చాలా సెలవులు తీసుకున్నట్లు తెలిపారు.ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసులు మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • delhi
  • Delhi police
  • Woman constable

Related News

Kukatpally Robbery

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

Kukatpally Robbery  హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు సోమవారం రాత్రి

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Polavaram : నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు

  • IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు..వంట గదిలో కుస్తీ !!

  • Telangana Assembly Session : ఫ్రీ కరెంట్ పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

  • Pure Power’s Newest Showroom : విజయనగరంలో ప్యూర్ పవర్ సరికొత్త షోరూమ్ ఓపెనింగ్

  • SBI LIfe: హైదరాబాద్‌లో ఎస్‌బీఐ లైఫ్ 59వ శాఖ ప్రారంభం

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd