HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Railways Working To Make Atms Available In Trains For Passengers

ATMs In Trains: రైళ్లలోనూ ఏటీఎంలు.. రైల్వేశాఖ ట్రయల్ సక్సెస్

ముంబై -మన్మాడ్‌ మార్గంలో పంచవటి ఎక్స్‌ప్రెస్‌ రైలు(ATMs In Trains) ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటుంది.

  • By Pasha Published Date - 12:28 PM, Wed - 16 April 25
  • daily-hunt
Atms In Trains Train Passengers Railways Panchavati Express Mumbai Manmad

ATMs In Trains:  త్వరలోనే రైళ్లలోనూ మనకు ఏటీఎంలు కనిపించబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే రైల్వే శాఖ కీలక ముందడుగు వేసింది. భారత రైల్వేశాఖ ఆదేశాల మేరకు సెంట్రల్‌ రైల్వే ఇటీవలే ట్రయల్స్ చేసి చూసింది. తొలిసారిగా ముంబై -మన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నడుస్తున్న రైలులోనూ మనం డబ్బులను డ్రా చేసుకోవచ్చని నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.

Also Read :ED Raids : సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ రైడ్స్.. కారణాలివీ

పంచవటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రయల్

ముంబై -మన్మాడ్‌ మార్గంలో పంచవటి ఎక్స్‌ప్రెస్‌ రైలు(ATMs In Trains) ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి మన్మాడ్‌ జంక్షన్‌ వరకు వెళ్లే ఈ రైలులో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు  చేశారు. ఈవిషయాన్ని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా మీడియాకు తెలిపారు. రైలులోని ఒక బోగీలో గతంలో తాత్కాలిక ప్యాంట్రీ కోసం ఉపయోగించిన స్థలంలో.. ప్రయోగాత్మకంగా ఒక ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతాపరంగా ఏటీఎంకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా షట్టర్‌ డోర్‌ను అమర్చారు. ఏటీఎం భద్రతకు అనుగుణంగా సదరు రైలు బోగీలో అవసరమైన మార్పులను మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశారు. త్వరలోనే మరిన్ని రైళ్లలోనూ ఏటీఎంలను  ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

Also Read :Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Atm
  • ATMs
  • ATMs In Trains
  • Bank ATMs
  • Manmad
  • mumbai
  • Panchavati Express
  • Railways
  • Train Passengers
  • trains

Related News

High Speed Train Ap

High Speed Trains : ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్… రయ్…

High Speed Trains : ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు వెల్లడించాయి

  • Special Trains

    Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

  • Bihar Train

    Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు

Latest News

  • Adam Gilchrist : రోహిత్ శర్మ ఫొటోతో గిల్‌క్రిస్ట్‌కు 24 వేల మంది ఫాలోవర్స్!!

  • Tea : టీ తాగకూడని సందర్భాలు వాటిని చూశాక వెంటనే టీ మనస్తారు..!

  • IMD : సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది: ఐఎం‌డి హెచ్చరికలు

  • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

  • Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?

Trending News

    • Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!

    • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

    • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

    • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

    • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd