India
-
LoudSpeakers in Masjid : మసీదుల్లో లౌడ్ స్పీకర్లు నిలిపివేత
లౌడ్ స్పీకర్లతో మసీదుల్లో ప్రార్థన చేసే అలవాటుకు ముంబై స్వస్తి పలుకుతోంది. సుమారు ముంబైలోని 72% మసీదులు ప్రార్థన ప్రసారం కోసం లౌడ్ స్పీకర్‌ను ఉపయోగించడం మానేశాయని పోలీసు తెలిపారు.
Date : 20-04-2022 - 4:24 IST -
Fine For No Mask : మాస్క్ పెట్టుకోకపోతే రూ. 500లు జరిమానా
దేశ రాజధాని మరియు చుట్టుపక్కల కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున, ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.
Date : 20-04-2022 - 4:15 IST -
Prashant Kishor : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ కిషోర్? ఇక హస్తవాసి పెరగనుందా?
ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖం వాచిపోతోంది. ఒక్క రాష్ట్రాన్నయినా గెలుచుకోవాలని.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. అందుకోసం చేయని ప్రయత్నాలు లేవు.
Date : 20-04-2022 - 11:05 IST -
Srilanka Crisis : శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. పెట్రోల్ రేటెంతో తెలిస్తే షాకవుతారు
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం అవువోతంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు నిత్యావసర సరుకులతో పాటు ఇంధన ధరలు భారీగా పెంచేసింది అక్కడి ప్రభుత్వం.
Date : 20-04-2022 - 7:51 IST -
Congress On PK: ‘పీకే’ చేరికపై కాంగ్రెస్ కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకోవడం కోసం సోనియా సీనియర్లు తో కీలక సమావేశం నిర్వహించారు.
Date : 18-04-2022 - 10:23 IST -
Ban on OLA, Uber, Rapido : ఓలా, ఉబర్, రాపిడో పై నిషేధం?
యాప్ ఆధారంగా పనిచేస్తోన్న ఓలా, ఊబర్, రాపిడో సేవలపై నిషేధం విధించాలని తమిళనాడులోని ఆటో-రిక్షా డ్రైవర్ల యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Date : 18-04-2022 - 5:40 IST -
Naxal Attack : ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడ్డారు.
Date : 18-04-2022 - 5:08 IST -
Infosys : ఇన్ఫోసిస్ భారీ పతనం
ఇటీవల లాభాలతో దూసుకుపోయిన ఇన్ఫోసిస్ షేర్ భారీగా పతనం అయింది. ఐటీ, టెక్, బ్యాంకింగ్ స్టాకులు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Date : 18-04-2022 - 4:52 IST -
Karnataka Ministers Portfolios Change : మంత్రివర్గం మార్పుల దిశగా కర్ణాటక సీఎం
కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Date : 18-04-2022 - 3:42 IST -
Prashant Kishor : సోనియాకు పీకే ‘4M’ఫార్ములా!
కాంగ్రెస్ కోసం సరికొత్త ఫార్ములాను ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ రచించారు. ఆ ఫార్ములాను తాజాగా ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాకు అందించారు. ఆయన అందించిన ‘4Ms’ ఫార్ములా సారాంశం మెసేజ్, మెసెంజర్, మెషినరీ మరియు మెకానిక్స్.
Date : 18-04-2022 - 2:47 IST -
Ramnavami Attacks : దేశంలోని 8రాష్ట్రాల్లో హింస
శ్రీరామనవమి వేడుకలు, విద్యా సంస్థల్లో చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు ఆదివారం నుంచి చోటుచేసుకున్నాయి.
Date : 18-04-2022 - 2:09 IST -
Delhi : ఢిల్లీలో చెలరేగిన హింస
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో సోమవారం మళ్లీ హింస చెలరేగింది.
Date : 18-04-2022 - 2:05 IST -
Lockdown in China : చైనా ఎఫెక్ట్, మళ్లీ కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ ?
కరోనా ఫోర్త్ వేవ్ తరముకొస్తోంది. మళ్లీ ఆంక్షల దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి 90శాతం పాజిటివ్ కేసుల వ్యాప్తి కనిపిస్తోంది. దీంతో హడలి పోతోన్న రాష్ట్రాలు ఆంక్షల దిశగా సమీక్ష చేస్తోంది.
Date : 18-04-2022 - 1:09 IST -
Assam: అసాంలో కాంగ్రెస్ కి షాక్… టీఎంసీలో చేరిన మాజీ అధ్యక్షుడు
అసాంలో కాంగ్రెస్‌కి గట్టి షాక్ తగిలింది.
Date : 18-04-2022 - 11:12 IST -
Hate Speech : యతి నర్సింహానంద్ వివాదస్పద వ్యాఖ్యలు.. ఇండియా ఇస్లామిక్‌గా మారకుండా ఉండాలంటే..?
భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని యతి నర్సింహానంద్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దాలలో దేశం "హిందూ-లెస్" గా మారకుండా నిరోధించడానికి పిల్లలను ఎక్కువమందిని కనాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 18-04-2022 - 11:10 IST -
Russia Atomic Warfare : నీటమునిగిన రష్యా అణ్వాయుధాలు..?
రష్యాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక మాస్క్‌వా నౌక ధ్వంసంతో అందులోని అణ్వాయుధాలు సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై కనీసంగా రెండు అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు అంచనావేస్తున్నారు
Date : 18-04-2022 - 8:31 IST -
Non BJP CMs:కూటమి దిశగా మరో ముందడుగు…ముంబై వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ..!!
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి అడుగులు పడుతున్నాయా..? త్వరలోనే బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు భేటీ కానుందా..?దీనికి ముంబై వేదిక కానుందా..?అంటే అవుననే అంటున్నారు శివసేన నేత సంజయ్ రౌత్.
Date : 18-04-2022 - 5:00 IST -
Gst Council: ఐదు శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేస్తున్నారా!
అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
Date : 17-04-2022 - 6:00 IST -
Rahul Gandhi: ‘కోవిడ్’ మరణాల సంఖ్యను మోదీ దాస్తున్నారు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.
Date : 17-04-2022 - 5:20 IST -
Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే.. ’టార్గెట్ 370‘
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారం, పదిరోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 17-04-2022 - 4:53 IST