India
-
Modi In J&K:ఆర్టికల్ 370 రద్దు తో కశ్మీరీలకు సాధికారత
గతంలో తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కశ్మీర్ యువత సిద్ధంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 24-04-2022 - 4:12 IST -
PM Modi:ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ కు వెళ్లకుండా జమ్మూలోనే పర్యటించడానికి కారణమేంటి?
జమ్మూకశ్మీర్ అనేది ఎప్పటికీ మన దేశానికి సెంటిమెంటే. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రసంగాల్లో దీని ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది.
Date : 24-04-2022 - 11:17 IST -
Venkaiah Naidu:ఉపరాష్ట్రపతికి తప్పని తిప్పలు..వెంకయ్య పేరుతో నకిలీ మెసేజ్ లు..!!
సోషల్ మీడియాలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Date : 24-04-2022 - 10:02 IST -
Rajnath Singh:ఉగ్రవాదులకు రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..!!
దేశంలో ఏదోక రకంగా అల్లర్లకు పాల్పడుతూ.
Date : 24-04-2022 - 9:51 IST -
PM Modi: జమ్మూకాశ్మీర్ పై మోడీ పాగా
ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆదివారం పర్యటించనున్నారు.
Date : 24-04-2022 - 9:10 IST -
Mumbai: ఎంపీ నవనీత్ నివాసం వద్ద టెన్షన్ టెన్షన్
ముంబయిలో హైడ్రామా ఓ రేంజ్ లో నడిపించేలా స్కెచ్ వేశారు ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులు.
Date : 23-04-2022 - 2:35 IST -
Sonia Final Call: కాంగ్రెస్ సీనియర్లలో `పీకే` చిచ్చు
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత కిషోర్ చిచ్చు మొదలైయింది. ఆయన ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన సోనియా కమిటీ నివేదికను తయారు చేసింది. ఆమెకు శనివారం ఆ నివేదికను కమిటీ అందచేసింది.
Date : 23-04-2022 - 2:15 IST -
The people’s judge:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న ఎన్వీరమణ… న్యాయవ్యవస్థలో ఎన్నో సంస్కరణలు..?
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఎన్వీరమణ ఏప్రిల్ 24,2022 నాటికి ఏడాది కాలం పూర్తవుతుంది. గత ఏడాది కాలంగా సీజేఐ రమణ ప్రజల న్యాయమూర్తిగా పేరుగాంచారు.
Date : 23-04-2022 - 1:57 IST -
Hanuman Chalisa Row: మహారాష్ట్ర సీఎంకు `హనుమాన్ చాలీసా` రగడ
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే , మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే మధ్య `హిందూ`యుద్ధం నడుస్తోంది.
Date : 23-04-2022 - 1:52 IST -
Punjab Farmers:రైతులపై అరెస్ట్ వారెంట్లను ఉపసంహరించుకున్న పంజాబ్ ప్రభుత్వం.. స్వాగతించిన ఆప్ ఎమ్మెల్యే
పంజాబ్‌లో రైతులపై అరెస్ట్ వారెంట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Date : 23-04-2022 - 10:02 IST -
Lalu Prasad: మాజీ సీఎం లాలూకు బెయిల్
దాణా కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు అయింది.
Date : 22-04-2022 - 4:34 IST -
Amit Shah: ఆధునిక తుపాకీరాయుడు!
దేశ అంతర్గత భద్రత కోసం పోలీసు బలగాలను ఆధునీకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు.
Date : 22-04-2022 - 4:10 IST -
NRIs: ఎన్నారైలకు ఓటు హక్కు
ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తోన్న భారతీయులకు ఓటు హక్కు కల్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.
Date : 22-04-2022 - 3:21 IST -
Eastern Army: అనుభవజ్ఞులకే ఆర్మీ చీఫ్ పదవులు!
ఆర్మీ చీఫ్ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ "లుక్ ఈస్ట్" పాలసీ అవలంభిస్తోందా ?
Date : 22-04-2022 - 2:27 IST -
British PM: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు.
Date : 22-04-2022 - 12:43 IST -
Modi: భారత్ ప్రపంచ సంక్షేమాన్ని ఆకాంక్షించే దేశం-మోదీ
భారతదేశం ఏ ఇతర దేశాలకు, సమాజానికీ ఏనాడు ముప్పు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.
Date : 22-04-2022 - 10:05 IST -
Prashant Kishor Blue Print: కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ఇదే.. పీకే అసలు లాజిక్ మిస్సయ్యారా?
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీకి బ్లూప్రింట్ ఇచ్చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. మొత్తం 17 రాష్ట్రాల్లో 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాల్సిందే అని తేల్చేశారు.
Date : 22-04-2022 - 9:37 IST -
Russian Missile : అమెరికాకు దడపుట్టిస్తున్న .. రష్యా ఖండాంతర మిస్సైల్ ‘సర్మాత్’
ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాలు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలో.. వాటికి రష్యా ఒక బలమైన సందేశాన్ని పంపింది.
Date : 21-04-2022 - 4:57 IST -
Russian cruiser Moskva :మాస్క్ వా మునకపై భారత నేవీ అధ్యయనం..వెల్లడైన ఆశ్చర్యకర నిజాలు
ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధంలో తొలిసారిగా రష్యా తీవ్ర ఆవేదనకు గురైన ఘటన ఏది ? అంటే.. యుద్ధ నౌక 'మాస్క్ వా' ను ఏప్రిల్ 14న ఉక్రెయిన్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు పేల్చినప్పుడు.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Date : 21-04-2022 - 4:55 IST -
Prashant Kishor Proposal: “72 గంటల్లో నివేదిక” ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనపై కాంగ్రెస్..!!
ప్రజల విశ్వాసం తిరిగి పొందే విధంగా...కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది.
Date : 21-04-2022 - 6:30 IST