India
-
Rs 2.5 cr scholarship: అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదివేందుకు రూ.2.5 కోట్ల స్కాలర్షిప్ సాధించిన దళిత యువకుడు.?
ఆ యువకుడి పేరు ప్రేమ్ కుమార్. వయసు 17 ఏళ్లు. పాట్నాకీ చెందిన ఆ యువకుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్
Date : 11-07-2022 - 11:30 IST -
Draupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ము హైదరాబాద్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..?
హైదరాబాద్: రేపు( జులై 12న) హైదరాబాద్ రావాల్సిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన పర్యటనను వాయిదా వేసుకున్నారు
Date : 11-07-2022 - 10:25 IST -
Kill Switch : ఉబర్ ఉపయోగించిన `కిల్ స్విచ్` కథ
వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ఫీచర్ లో ఒకటి ‘కిల్ స్విచ్’ (Kill Switch). దీన్ని వినియోగిస్తే తనిఖీలు, ఇతర నియంత్రణ చర్యలు, అత్యవసర సమయాల్లో కంప్యూటర్లు వాటంతటవే షట్‌డౌన్ అవుతాయి. ఫలితంగా అధికారులకు ఎలాంటి సమాచారం లభించదు.
Date : 11-07-2022 - 8:00 IST -
AIADMK Tussle: అన్నాడీఎంకే లో నాటకీయం, చీఫ్ గా ఈపీఎస్, ఓపీఎస్ బహిష్కరణ
తమిళనాడు అన్నాడీఎంకే రాజకీయం ముదిరి పాకాన పడింది. ఆ పార్టీలోని పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మధ్య అగాధం ఏర్పడింది.
Date : 11-07-2022 - 1:28 IST -
Vijay Mallya : విజయ్ మాల్యాకు 4నెలల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు..!!
లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు 4నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ అయ్యింది.
Date : 11-07-2022 - 12:34 IST -
Goa : రాజకీయ సంక్షోభంలో గోవా కాంగ్రెస్
గోవాలో ఎమ్మెల్యేల సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే మైఖేల్ లోబోను విపక్షాల నేతగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Date : 11-07-2022 - 8:08 IST -
No Ambulance : 8 ఏళ్లబాలుడి ఒడిలో తమ్ముడి శవం…అంబులెన్స్ కోసం కన్నతండ్రి నరకయాతన..కన్నీళ్లు తెప్పిస్తోన్న ఘటన..!!
ఓ వైపు దేశం అభివ్రుద్ధిపథంలో ముందుకు దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్నా...మరోవైపు కొన్ని సంఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నామన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి.
Date : 11-07-2022 - 7:27 IST -
Mulayam Singh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా యాదవ్ కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను
Date : 09-07-2022 - 5:45 IST -
Amarnath Yatra: ఆధ్యాత్మిక కొండల్లో మరణ ఘోష!
అమర్ నాథ్.. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.
Date : 09-07-2022 - 11:33 IST -
Tokyo’s zero-tolerance gun laws: ప్రపంచంలోనే టఫ్ తుపాకీ చట్టాల దేశంలో దారుణం!
అమెరికా, యెమెన్ లాంటి దేశాల్లో తుపాకీ లైసెన్స్ లభించడం వెరీ ఈజీ. కానీ జపాన్ లో ఆ ప్రక్రియ ఎంతో కష్టం.. ఎంతో క్లిష్టం.
Date : 09-07-2022 - 11:12 IST -
Amit Shah : కేంద్ర హోంమత్రి అమిత్ షా అధ్యక్షతన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం
జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతలన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో జరిగే ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ లడఖ్ రాష్ట్రాల నుంచి సమావే
Date : 09-07-2022 - 10:52 IST -
ED Raids : జార్ఖండ్ ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ సోదాలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. టెండర్ కుంభకోణం వ్యవహారంలో హేమంత్ సొరేన్ తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. రాజ్ మహల్, మీర్జా చౌక్, సాహెబ్ గంజ్, మెర్హత్ తదితర 18 ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోదాల సమయంలో పారా మిలి
Date : 08-07-2022 - 3:44 IST -
Smriti Irani : స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు చేపట్టారు.ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు
Date : 08-07-2022 - 9:09 IST -
Banks : మూడు ప్రైవేటు బ్యాంకులకు కేంద్రం బంపర్ ఆఫర్
మూడు ప్రైవేటు బ్యాంకులకు విదేశీ లావాదేవీలు జరిపే అవకాశాన్ని కేంద్ర రక్షణశాఖ మొదటిసారిగా అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు రక్షణశాఖకు సంబంధించిన విదేశీ ఆర్థిక సేవలను ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అందించేవి.
Date : 07-07-2022 - 7:00 IST -
4 Pak Fishermen Caught: నలుగురు పాకిస్తాన్ మత్స్యకారుల పట్టివేత!
దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) పెట్రోలింగ్ చేస్తుండగా నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులు పట్టుబడ్డారు.
Date : 07-07-2022 - 1:25 IST -
Venkaiah Naidu : వెంకయ్యకు ఉప రాష్ట్రపతిగా రెండో టర్మ్ లేనట్టే.. తెరపైకి ముక్తార్ అబ్బాస్ నక్వి!?
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే ప్రతిపాదిస్తుందని ప్రచారం జరిగింది.. కానీ అలా జరగలేదు. ఉప రాష్ట్రపతి పదవిలో రెండో టర్మ్ కూడా వెంకయ్య నాయుడును కొనసాగించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది.
Date : 07-07-2022 - 11:22 IST -
Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!
కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు తల్లి ప్రేమ మార్చిందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలకు లొంగిపోయారు.
Date : 07-07-2022 - 8:51 IST -
Rajya Sabha: రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్!
తాజాగా కేంద్ర ప్రభుత్వం పరుగుల రాణి పి.టి.ఉష అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా, మరియు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే లను రాజ్యసభకు నామినేషన్ చేసిందట.
Date : 06-07-2022 - 8:50 IST -
Mumbai Rains: వర్షాలతో ముంబై అతలాకుతలం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత బుధవారం ఉదయం ముంబైలో ఎడతెరిపిలేని వర్షం నమోదైంది.
Date : 06-07-2022 - 5:00 IST -
Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లోని తన ఇంట్లో జరగనుంది.
Date : 06-07-2022 - 3:46 IST