India
-
WhatsApp : దేశంలో 19లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్..కారంణం ఇదే…?
న్యూఢిల్లీ: కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా మే నెలలో భారతదేశంలో 19 లక్షలకు పైగా బ్యాడ్ అకౌంటన్లను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది.
Date : 02-07-2022 - 2:28 IST -
Smoke in Spicejet:స్పైస్ జెట్ విమానంలో పొగలు.. ఊపిరాడక ప్రయాణికుల ఇబ్బంది
ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం అది. టేకాఫ్ అయిన కాసేపటికే లోపల పొగలు కమ్ముకున్నాయి.
Date : 02-07-2022 - 1:52 IST -
Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!
ఆవుపేడ వ్యవసాయానికి ఎంతో లాభసాటి. ఆవుపేడ ఎరువులు చాలా సారవంతమైనవి. వ్యవసాయానికే కాదు...దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Date : 02-07-2022 - 11:01 IST -
Gold Costly: పసిడికి రెక్కల “కస్టమ్”..సుంకం పెంచిన కేంద్ర సర్కారు
పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుంచి 12.50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచుతున్నందు వల్లే ఈ దిశగా సర్కారు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగాయి. మే
Date : 02-07-2022 - 7:30 IST -
Unmanned Combat Aircraft: తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ విమానం.. పరీక్ష సక్సెస్
తొలిసారిగా మానవ రహిత యుద్ధ విమానాన్ని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( డీఆర్డీవో) పరీక్షించింది.
Date : 01-07-2022 - 10:15 IST -
Amartya Sen: అతి పెద్ద సంక్షోభంలో భారత్ : అమర్త్యసేన్
భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం 'జాతి పతనం` అంటూ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన చెందారు.
Date : 01-07-2022 - 3:30 IST -
Supreme Court: నూపుర్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ సీరియస్!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది.
Date : 01-07-2022 - 1:26 IST -
Junagadh cafe : ప్లాస్టిక్ చెత్త ఇవ్వండి…ఆ కేఫ్ లో నచ్చింది..తినొచ్చు..తాగొచ్చు…ఎక్కడంటే..!!
జులై 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో ఈనెల 30న వెలసిన ఓ కేఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
Date : 01-07-2022 - 9:00 IST -
Maharashtra New CM : మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్‌షిండే
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 30-06-2022 - 8:01 IST -
PSLV-C53 : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ53.. సింగపూర్‌కి చెందిన మూడు ఉపగ్రహాలను…!
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో వున్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతమైంది.
Date : 30-06-2022 - 7:09 IST -
PM Modi:`మోడీ` ఆత్మనిర్భర భారత్ కు తోడుగా `ఉద్యమి భారత్`
`ఉద్యమి భారత్' కార్యక్రమంలో ఎంఎస్ఎంఇల కోసం రూ. 6,062.45 కోట్ల 'రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఇ పనితీరు' (ర్యాంప్) పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 30-06-2022 - 5:40 IST -
Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
Date : 30-06-2022 - 5:06 IST -
Job Loss:60వేల ఉద్యోగాలు గోవిందా!
భారతదేశంలో స్టార్టప్ కంపెనీల్లో 60వేల మంది ఉద్యోగాలు పోతాయని ఈ ఏడాది ఆ రంగం అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వస్తుందన్న అనుమానం స్టార్టప్ ల్లోని ఉద్యోగులకు శాపంగా మారింది.
Date : 30-06-2022 - 5:00 IST -
Manipur Landslide:మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు, 7గురు మృతి, 45 మంది గల్లంతు
మణిపూర్‌లోని నోని జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఏడుగురు మరణించారు.
Date : 30-06-2022 - 3:54 IST -
Coronavirus: దేశంలో 18 వేలు దాటిన కరోనా కేసులు!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Date : 30-06-2022 - 1:01 IST -
Maharashtra Politics: మహా సంక్షోభానికి తెర, సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా షిండే
మహా రాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అందుకోసం ఆ రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లను చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో. తెరపడనుంది.
Date : 30-06-2022 - 12:03 IST -
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయ
Date : 30-06-2022 - 9:27 IST -
Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధవ్ థాకరే రాజీనామా!
తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది.
Date : 29-06-2022 - 10:05 IST -
ISRO: రేపు సింగపూర్ ఉపగ్రహాలు ప్రయోగించనున్న ఇస్రో.. “న్యూ స్పేస్ ఇండియా” కమర్షియల్ మిషన్!
అంతరిక్ష రంగంలో ఇస్రో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే వారధిగానూ మారి ప్రభుత్వానికి కాసులు పండిస్తోంది. సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. “న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్” అనే భారత సంస్థ తో సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉపగ
Date : 29-06-2022 - 9:00 IST -
Telangana Politics: తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ షురూ!
ఇతర పార్టీల లీడర్లు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బుధవారం హైద్రాబాద్ వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దక్షిణాదిన ఉన్న తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్ట
Date : 29-06-2022 - 8:45 IST