India
-
Anand Mahendra: ఆనంద్ మహేంద్ర కు కొత్త సంవత్సరం నేర్పిన పాఠం..!
కొత్త సంవత్సరం వచ్చింది అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ పేరుతో తీర్మానాలు చేయడం మొదలు పెట్టేశారు.
Date : 02-01-2023 - 10:28 IST -
8 Packs: 8 ప్యాక్ లుక్ లో హృతిక్ రోషన్.. హాట్ ఫొటోస్ వైరల్?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హృతిక్ రోషన్ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
Date : 02-01-2023 - 8:57 IST -
2024 Elections: 2024 ఎన్నికలకు 2023లో సెమీ ఫైనల్స్.. ఆ రాష్ట్ర ఫలితాలే కీలకం!
దేశ రాజకీయాలకు 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది.
Date : 02-01-2023 - 7:30 IST -
Temple: 200 ఏళ్ల నాటి దేవాలయంలోకి తొలిసారి ప్రవేశించిన దళితులు..!
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తొలిసారిగా దళితులు 22 ఏళ్ల నాటి దేవాలయంలోకి ప్రవేశించారు. గట్టు మేళాలతో, డ్రమ్స్ తో వీరు మొదటిసారి అడుగుపెట్టి దేవునికి పూజలు చేశారు.
Date : 02-01-2023 - 7:29 IST -
Drugs : ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
న్యూఇయర్ సందర్భంగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాపై పోలీసులు నిఘా పెట్టారు. న్యూఇయర్ ఈవెంట్స్‌కి భారీగా డ్రగ్స్ అందే
Date : 02-01-2023 - 7:42 IST -
New Year : న్యూఇయర్‌కి ఢిల్లీ పోలీసుల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. గత ఏడాది కంటే..?
న్యూ ఇయర్ సందర్భంగా దేశ రాజధానిలో మద్యం తాగి వాహనాలు నడిపినందుకు ఢిల్లీ పోలీసులు 300కి పైగా చలాన్‌లు జారీ
Date : 02-01-2023 - 7:32 IST -
10 injured : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్.. 10 మందికి గాయాలు
రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 10 మంది ప్రయాణికులు
Date : 02-01-2023 - 7:14 IST -
Drunk Driving: ఢిల్లీలో ఘోరం.. యువతిని నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి?
కొత్త సంవత్సరం రోజే మన దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
Date : 01-01-2023 - 10:09 IST -
Blood Donation: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హిందూ బాలుడికి రక్తదానం చేసిన ముస్లిం యువకుడు!
ఇప్పుడిప్పుడే ప్రజలలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కులం, మతం అనే భేదాలను దూరం పెట్టేసి అందరూ కలిసిపోతున్నారు.
Date : 01-01-2023 - 9:26 IST -
Boiler explosion: జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు
మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ (Boiler explosion) ఒక్కసారిగా పేలడంతో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వేల మంది కార్మికులు పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇగత్‌పురి తాలూకా ముంధేగావ్ సమీపంలోని జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
Date : 01-01-2023 - 4:45 IST -
Deputy Mayor: డిప్యూటీ మేయర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు.. ఎక్కడంటే..?
బీహార్‌లో ఇటీవల రెండో విడత నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గయా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ మేయర్‌గా గణేష్ పసవాన్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్ (Deputy Mayor)గా చింతాదేవి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి విజయం సాధించడం విశేషం.
Date : 01-01-2023 - 9:20 IST -
Pakistan Flags In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పాక్ జెండాలు, బ్యానర్లు కలకలం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని తుల్యాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాలు,బ్యానర్లు (Pakistan Flags, Banners) కలకలం రేపాయి. వాటిలో ఒక బ్యానర్ ఉర్దూలో ఉందని,ఇంకో బ్యానర్‌పై LBAఅని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉందని ఉత్తర కాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు.
Date : 01-01-2023 - 8:35 IST -
Gang Raped: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Gang Raped) జరిగింది. దీనిపై ఘోసి పోలీసు స్టేషన్‌లో అత్యాచారం ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం 14 ఏళ్ల బాలిక చెత్త వేయడానికి వెళ్లిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రిభువన్ నాథ్ త్రిపాఠి శనివారం (డిసెంబర్ 31) తెలిపారు.
Date : 01-01-2023 - 8:09 IST -
186 Terrorists Killed: 2022లో 186 మంది ఉగ్రవాదులు హతం
2022లో 56 మంది పాకిస్థానీలతో సహా మొత్తం 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని (186 Terrorists Killed), 159 మందిని అరెస్టు (159 Arrested) చేశామని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సంవత్సరం అని ఆయన పేర్కొన్నారు.
Date : 01-01-2023 - 7:53 IST -
Murder : ఘజియాబాద్‌లో దారుణం.. 60 ఏళ్ల వ్యక్తిని దారుణంగా…?
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాదలో దారుణం జరిగింది. స్థానిక వికాస్ నగర్‌లో 60 ఏళ్ల కిరాణా దుకాణం యజమానిని గొడ్డలితో
Date : 01-01-2023 - 7:30 IST -
cabinet expansion: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ..?
కొత్త ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఉండడంతో బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ (cabinet expansion) చేయబోతోంది. నిజానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ సారి కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడనుంది.
Date : 01-01-2023 - 7:20 IST -
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు.
Date : 31-12-2022 - 1:50 IST -
Woman Rotting Body: కలకలం.. మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం
మహారాష్ట్రలోని సతారాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక బురదలో పాతిపెట్టిన మహిళ మృతదేహం (woman decomposing body) లభ్యమైంది. సతారాలోని వాడే గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కంటతై నలవాడేకు చెందిన మూసి ఉన్న బంగ్లా సమీపంలో దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.
Date : 31-12-2022 - 10:44 IST -
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్‌లోని (Gujarat) నవ్‌సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో
Date : 31-12-2022 - 9:28 IST -
Bomb scare at Dadar station: రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం
ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ (Dadar station) వద్ద బాంబు కలకలం రేపింది. ఈ రైల్వే స్టేషన్ వద్ద ఓ అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఆ బ్యాగును పరిశీలించగా అందులో బాంబు ఉన్నట్లు గుర్తించారు. రైల్వేశాఖ అధికారుల సమాచారంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ దాదర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
Date : 31-12-2022 - 7:30 IST