HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Padma Shri For Two Telugu People Who Is It For

Padma Awards: ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ.. ఎవరికి అంటే?

గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది.

  • Author : Anshu Date : 25-01-2023 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Padma Shri Awards 2021
Padma Shri Awards 2021

Padmasri: గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది. 2022 ఏడాదికి గాను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కాలను కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణకు చెందిన ప్రొఫెస్ కి, ఏపీకి చెందిన ఓ వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.

తెలంగాణ కు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్య, సాహిత్యంలో పద్మశ్రీ పురస్కారం లభించగా.. ఏపీ నుండి సంకురాత్రి చంద్రశేఖర్ కు సామాజిక సేవ ( అఫ్రడబుల్‌ హెల్త్‌ కేర్‌ )కు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ కుమార్ ను పద్మ విభూషణ్ వరించింది.

పద్మశ్రీ పురస్కారాలు పొందిన పలువురు..

రతన్‌ చంద్రాకర్‌ (అండమాన్‌ నికోబర్‌ ) -మెడిసిన్‌
హీరాబాయి లోబి ( గుజరాత్‌ ) – సంఘసేవకురాలు ( ట్రైబల్‌)
మునీశ్వర్‌ చందర్‌ దావర్‌ (మధ్యప్రదేశ్‌) – మెడిసిన్‌
రామ్‌కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సామాజిక సేవ ( కల్చర్‌ )
వీపీ అప్పకుట్టన్‌ పొడువాల్‌ (కేరళ) – సామాజిక సేవ
వడివేల్‌ గోపాల్‌ & మసి సదాయ్యన్‌ ( తమిళనాడు ) – సామాజిక సేవ ( ఎనిమల్‌ వెల్ఫేర్‌ )


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Padma Bhushan
  • padmasri
  • Padmavibhushan
  • Prof RamaKrishnaReddy
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd