India
-
Joshimath: ఆ ఊర్లో ఇళ్లు, రోడ్లకు బీటలు.. అంతుచిక్కని రహస్యం.. పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు?
ఉత్తరాఖండ్‌లో జోషిమత్ అనే ఊరు కుంగిపోతుంది. ఇళ్లకు పగుళ్లు వచ్చి బీటలు వాలుతున్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకున్నారు. ఏదాది కాలంగా గ్రామ ప్రజలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు.
Date : 05-01-2023 - 6:32 IST -
Ganga Vilas: ‘గంగా విలాస్’ ..జనవరి 13న విడుదల..ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్!!
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్' త్వరలోనే తన నడకను ప్రారంభించనుంది. జనవరి 13న జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్నారు.
Date : 05-01-2023 - 9:00 IST -
Bangalore: రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన.. డ్రమ్ లో యువతి కుళ్ళిన శవం!
అదో పెద్ద మహా నగరం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అది ఒకటి. అలాంటి ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Date : 04-01-2023 - 10:11 IST -
Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు.. విమానంలో ఘటన!
మందుబాబులు చేసే చాలా పనులు ఇతరులకు కోపం తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ మందుబాబు విమానంలో తన తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వార్త వైరల్ అవుతోంది.
Date : 04-01-2023 - 9:08 IST -
Chandrababu Naidu: తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారని చంద్రబాబు ఫైర్.. పోలీసుల తోపులాట!
ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా కుప్పం రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి.
Date : 04-01-2023 - 8:48 IST -
Star Heroine: ముంబైలో తన డ్యూప్లెక్స్ అమ్ముకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అంటే కుర్రకారుకు చాలా ఇష్టం. గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు అడపాదడపా చేస్తున్నారు.
Date : 04-01-2023 - 7:18 IST -
Hashtag U Hindi Launch : `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన చత్తీస్ గడ్ సీఎం
`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`(Hindi Hashtag u) వెబ్ సైట్ ను చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ ప్రారంభించారు.
Date : 04-01-2023 - 5:44 IST -
Sonia Health : సోనియాకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Health)అస్వస్థతకు గురయ్యారు.
Date : 04-01-2023 - 4:44 IST -
Gang Rape: బీహార్ లో దారుణం.. బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్
కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజధానిలో నిరసనలు చెలరేగుతున్నాయి.
Date : 04-01-2023 - 12:44 IST -
2 Killed : యూపీ డియోరియాలో రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
యూపీలోని డియోరియాలో బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో
Date : 04-01-2023 - 10:42 IST -
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. ఈసారి ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ C3, C6 కోచ్‌ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా సమీపంలోని న్యూ జల్పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి.
Date : 04-01-2023 - 7:45 IST -
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. థియేటర్స్‌లో బయటి ఫుడ్ పై తీర్పు..!
మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో తినుబండారాల విక్రయాలపై నిబంధనలను రూపొందించేందుకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా హాల్లోకి ప్రేక్షకులు బయటి ఆహారాన్ని హాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించవచ్చు.
Date : 04-01-2023 - 7:15 IST -
Pant Accident: తప్పు మీదే.. కాదు మీది పంత్ యాక్సిడెంట్‌పై మాటల యుద్ధం
క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి రోడ్డుపై గుంతే కారణమా..? ఉత్తరాఖండ్ సీఎం ధామి, డీడీసీఏ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు వింటే ఔననే సమాధానమే వస్తోంది.
Date : 03-01-2023 - 10:43 IST -
Delhi Hit and Run: హిట్ అండ్ రన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
దేశ రాజధానిలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది యువతిని కారు ఈడ్చుకుపోయిన ఘటన.
Date : 03-01-2023 - 10:41 IST -
UPI: యూపీఐ నగదు బదిలీ విషయంలో పొరపాటా.. ! తిరిగి ఇలా డబ్బును పొందండి.
ఒకప్పుడు నగదు లావాదేవీలకు బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది.. కానీ ప్రస్తుతం ఈ విషయం చాలా తేలిక అయిపోయింది.. కారణం ఆన్లైన్ పేమెంట్లు వచ్చేసాయి.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో డబ్బును ఒకరి ఎకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి పంపించడం చాలా తేలిక అయిపోయింది.
Date : 03-01-2023 - 6:12 IST -
Russian Dead: ఒడిశాలో మరో రష్యన్ మృతి.. పదిహేను రోజుల్లో మూడో మృతి
ఒడిశాలో ఇద్దరు రష్యా పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతూనే మరో రష్యా పౌరుడి మృతి (Russian Dead)కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఒడిశాలో మంగళవారం మరో రష్యా పౌరుడు శవమై కనిపించాడు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పక్షం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది.
Date : 03-01-2023 - 12:14 IST -
Accident At UP Highway: పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాలు
సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే (Highway)పై కీతం సమీపంలో కొత్త సంవత్సరం మొదటి రోజున షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహం (Dead Body) పైనుంచి రాత్రంతా ప్రయాణించారు.
Date : 03-01-2023 - 8:15 IST -
Liquor Sales : కోల్‌కతాలో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు.. ఒక్క రోజే రూ. 12 కోట్లు ఆదాయం
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా డిసెంబర్ 31న మద్యం అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించింది. ఎక్సైజ్ శాఖ నుండి వచ్చిన
Date : 03-01-2023 - 8:02 IST -
Smarika: తండ్రి కోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలి నాగలి చేటపట్టిన యువతి..! హ్యాట్సాఫ్..!
ప్రస్తుతం దేశంలో మెజారిటీ యువత ఐటీ రంగం వైపు చూస్తున్నారు. సంవత్సరానికి లక్షలు కుమ్మరించే జాబ్ చేస్తూ మన మూలం అయిన వ్యవసాయాన్ని మరచిపోతున్నారు.
Date : 02-01-2023 - 10:55 IST -
PM Modi: పాత నోట్లను రద్దు చేసి మూల్యం చెల్లించుకున్న దేశాలు ఇవే..?
ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Date : 02-01-2023 - 10:51 IST