HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Shocking Porn Video Streaming On Railway Station Tvs Passengers Shocked

Porn Video: షాకింగ్.. రైల్వే స్టేషన్ టీవీల్లో బూతు వీడియోలు, షాకైన ప్రయాణికులు!

ఓ రైల్వే స్టేషన్ లోని టీవీల్లో పోర్న్ వీడియో ప్లే కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

  • By Balu J Published Date - 11:53 AM, Mon - 20 March 23
  • daily-hunt
Train
Train

దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లలో ప్రయాణికుల సౌకర్యం కోసం టీవీలు ఏర్పాటు చేయడం సహాజమే. రైళ్ల రాకపోకలు, వివిధ యాడ్స్ వీడియోలు ప్లే చేస్తుంటారు. కానీ ఓ రైల్వే స్టేషన్ లోని టీవీల్లో పోర్న్ వీడియో ప్లే కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న వందలాది మంది ప్రయాణికులు 10 ప్లాట్‌ఫారమ్‌లలో ఏర్పాటు చేసిన అన్ని టీవీలను చూస్తున్నారు.

అయితే ఏమైందో ఏమోకానీ.. ఆయా స్క్రీన్స్ పై  మూడు నిమిషాలపాటు పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో స్టేషన్ లోని ప్రయాణికులు కంగు తిన్నారు. ఈ ఘటన ఆదివారం జరిగినట్టు తెలుస్తోంది. దానాపూర్‌ డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో వీడియోలు, సినిమాల ప్రసారాల కాంట్రాక్టును ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారులు వెంటనే వారిని సంప్రదించి టెలికాస్ట్‌ను నిలిపివేశారు. దానాపూర్‌లోని DRM కార్యాలయ అధికార ప్రతినిధి ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ: “ ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాం. వెంటనే కాంట్రాక్ట్ రద్దు ప్రక్రియను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేం కంపెనీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. ఇది సహించలేని సంఘటన. ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తాం’’ ఆయన అన్నారు. ఇలా గతంలో కూడా జరిగినట్టు అక్కడి ప్రయాణికులు చెబుతున్నారు.

This video spreading in the name of Patna junction so @zoo_bear kindly fact check this video and do share on Twitter handle @AltNews
Headline: Porn movie streaming online on railway station platform. pic.twitter.com/HnZ98VqAZx

— Sohail Rahmani (@sohailrahmani66) March 19, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • passenger
  • Patna Railway Station
  • porn
  • viral video

Related News

    Latest News

    • AP Govt : చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

    • Rain On Wedding Day: మీ పెళ్ళిలో కూడా వర్షం పడిందా.. అయితే అది శుభమా లేక అశుభమా?

    • ‎Vastu: మీరు ఆఫీస్ కి తీసుకెళ్లే బ్యాగ్ లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే తీసేయండి.. లేదంటే?

    • Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

    • Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

    Trending News

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd