India
-
Bride: మైక్రోసాఫ్ట్ దెబ్బతో సందిగ్దంలో పెళ్లికూతురు!.. ఇదెక్కడి పరిస్థితి బాబోయ్!
జీవితం అంటేనే రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి. అలాంటి వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి అని అందరూ అంటూ ఉంటారు.
Date : 03-02-2023 - 9:45 IST -
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో (Karnataka) కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 03-02-2023 - 5:09 IST -
Amul Milk: పాల ధరలను మరోసారి పెంచిన అమూల్
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం. శుక్రవారం నుంచి
Date : 03-02-2023 - 4:10 IST -
Singapore CJ: సుప్రీం కోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం.. సుప్రీం కోర్టులో సింగపూర్ సీజే
సుప్రీంకోర్టు (Supreme Court) 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు
Date : 03-02-2023 - 4:05 IST -
Anand Mahindra: ఈ హోటల్ వర్కర్ పనితనానికి ఆనంద్ మహీంద్రా ఫిదా
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ (Twitter) ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు.
Date : 03-02-2023 - 3:58 IST -
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. కేంద్రానికి నోటీసులు పంపిన సుప్రీం
‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) పేరుతో రూపొందించిన సిరీస్ ను
Date : 03-02-2023 - 3:49 IST -
1800 Arrested: బాల్య వివాహాలు చేసుకున్న 1800 మంది అరెస్ట్.. . మరో 4 రోజులు ఆపరేషన్
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారీ డ్రైవ్‌లో భాగంగా అసోం పోలీసులు శుక్రవారం ఇప్పటివరకు 1,800 మందిని అరెస్టు (1800 Arrested) చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ డ్రైవ్‌ను ప్రారంభించామని, మరో మూడు, నాలుగు రోజులు కొనసాగిస్తామని శర్మ ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో అన్నారు.
Date : 03-02-2023 - 3:06 IST -
Suicide Attempt: ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
కర్ణాటక రామనగరలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Date : 03-02-2023 - 2:37 IST -
Modi-Adani : అడ్డగోలు సామ్రాజ్యం కూలుతోన్న వేళ! మోడీ రాజనీతిపై దుమారం!
అడ్డగోలు వ్యవహారాలు చేయాలంటే ప్రభుత్వం అండదండలు(Modi-Adani) ఉండాలి.
Date : 03-02-2023 - 1:50 IST -
Car Hits Bike: బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడిన యువకులు
ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతిని కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా మరో ఘటన హర్యానాలో వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు.
Date : 03-02-2023 - 11:55 IST -
Air India: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు
దుబాయ్ నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా (Air India) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కాలికట్ (కోజికోడ్) బయల్దేరింది. అయితే టేకాఫ్ అయి విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి.
Date : 03-02-2023 - 11:05 IST -
CM Kejriwal: లిక్కర్ స్కామ్ చార్జ్‌షీట్ లో కేజ్రీవాల్ పేరు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ.
Date : 02-02-2023 - 11:17 IST -
Modi: మోదీ విదేశీ ఖర్చు ఎంతో తెలుసా?.. షాక్ ఇస్తున్న లెక్కలు!
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుండి భారత విదేశాంగ విధానం భారీగా మారింది.
Date : 02-02-2023 - 9:05 IST -
Rama Statue in Ayodhya: అయోధ్యలో రాముని విగ్రహం కోసం నేపాల్ నుండి శిలలు
అయోధ్యలో (Ayodhya) శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు.
Date : 02-02-2023 - 1:50 IST -
Indian Parliament : పార్లమెంట్లో `ఆదానీ`రచ్చ, అమెరికా `హిడెన్ బర్గ్` ప్రకంపనలు
పార్లమెంట్ వేదికగా(Indian Parliament) హిండెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ
Date : 02-02-2023 - 12:54 IST -
WhatsApp Accounts Ban: ఇండియాలో 36.77 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం
ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం (Banned) విధించింది.
Date : 02-02-2023 - 11:45 IST -
Vande Metro Trains: త్వరలోనే రానున్న వందే భారత్ మెట్రో రైళ్లు..!
కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖ (Railway Ministry) కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో
Date : 02-02-2023 - 11:40 IST -
Indian Air Force: ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్.. ఎవరీ అమన్‌ప్రీత్ సింగ్..?
ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
Date : 02-02-2023 - 8:25 IST -
WhatsApp Bans: 36 లక్షలకు పైగా వాట్సప్ అకౌంట్లు బ్యాన్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై మరిన్ని బాధ్యతలను ఉంచడానికి సవరించాల్సిన కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022 నెలలో భారతదేశంలో 36 లక్షల ఆక్షేపణీయ ఖాతాలను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) బుధవారం తెలిపింది.
Date : 02-02-2023 - 7:42 IST -
Delhi Mayor Election: ముచ్చటగా మూడోసారి.. ఈనెల 6న ఢిల్లీ మేయర్ ఎన్నిక
ఎట్టకేలకు మరోసారి ఢిల్లీలో మేయర్ ఎన్నికకు (Delhi Mayor Election) తేదీ ఖరారైంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫిబ్రవరి 6న (సోమవారం) ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) హౌస్ సెషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు రాజ్ నివాస్ అధికారులు తెలిపారు.
Date : 02-02-2023 - 6:55 IST