India
-
Tiger Attacks: గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది.
Published Date - 09:52 AM, Wed - 11 January 23 -
Prithvi-II Missile Successfull: మరో అద్భుత అస్త్రం.. పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-II (Prithvi-II Missile)ను ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతమైందని, నిర్ధేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంలో పృథ్వీ-II ఛేదించగలిగిందని రక్షణ శాఖ ట్వీట్ చేసింది. కాగా ఇటీవల రక్షణ శాఖ వరుసగా క్షిపణులను పరీక్షిస్తుంది.
Published Date - 07:15 AM, Wed - 11 January 23 -
Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. ఈసారి భోజనంలో రాళ్లు?
ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Published Date - 10:25 PM, Tue - 10 January 23 -
Aadhar Card: ఆధార్ కార్డు విషయంలో UIDAI కీలక నిర్ణయం.. ఇక నుంచి అది తప్పనిసరి
ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు ఏ పని అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, సిమ్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా.
Published Date - 08:28 PM, Tue - 10 January 23 -
IAS officer Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. ఎవరీ అశోక్ ఖేమ్కా..?
హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా (Ashok Khemka) మళ్లీ బదిలీ అయ్యారు. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఒక IAS, 4 HCS అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కాను ఆర్కైవ్స్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Published Date - 01:06 PM, Tue - 10 January 23 -
Unmarried Mother Throws NewBorn: హృదయ విదారక ఘటన.. శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లికాని తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడో అంతస్తు నుంచి కిందకు (Throws NewBorn)తోసేసింది. పెళ్లి కాకుండానే ప్రసవించిన యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది.
Published Date - 09:26 AM, Tue - 10 January 23 -
678 Houses Develop Cracks: జోషిమఠ్ లో 678 ఇళ్లకు పగుళ్లు.. సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అదే సమయంలో జోషిమఠ్‌కు చెందిన 678 ఇళ్లకు పగుళ్లు (678 Houses Develop Cracks) వచ్చాయి. ఆదివారం వరకు 68 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published Date - 07:55 AM, Tue - 10 January 23 -
Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం రాత్రి కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్రీ పెట్రోల్ పంపు సమీపంలో NH-81లో ట్రక్కు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు
Published Date - 07:09 AM, Tue - 10 January 23 -
Street Dog Attack : గుజరాత్‌లో వీధికుక్కల స్వైర విహారం.. ఏడేళ్ల బాలుడిపై దాడి
గుజరాత్‌లోని దాహోద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్న
Published Date - 06:52 AM, Tue - 10 January 23 -
Vistara Flight: ఎయిర్ విస్తారా ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం.. విమానంలో 140 మంది ప్రయాణీకులు
ఎయిర్ విస్తారా (Vistara Flight) యూకే-781 విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే విస్తారా విమానం (Vistara Flight)లో సోమవారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు.
Published Date - 06:50 AM, Tue - 10 January 23 -
Tollywood: సెక్స్ ఎడ్యుకేషన్‌పై సినిమా.. రకుల్ ప్రయోగం ఫలిస్తుందా?
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రేక్షకుల్లో ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Published Date - 10:01 PM, Mon - 9 January 23 -
Go First: గో ఫస్ట్ విమానంలో ఏం జరిగిందంటే.. ప్రయాణికుల ఆగ్రహం!
ఇటీవల విమానయాన సంస్థల తీరు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Published Date - 08:18 PM, Mon - 9 January 23 -
Jilebi Baba: బయటపడ్డ జిలేబీ బాబా రాసలీలలు.. ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం..?
సమాజంలో ఇటీవల దొంగ బాబాలు ఎక్కువైపోయారు. కీచక బాబాల ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి.
Published Date - 08:11 PM, Mon - 9 January 23 -
Sinking Joshimath : బద్రీనాథ్ గేట్ వే కు ముప్పు!జోథ్ మఠ్ భూమి బద్ధలు!
జోషిమఠ్ గ్రామం (Sinking Joshimath) ఎందుకు కుంగిపోతుంది?
Published Date - 04:30 PM, Mon - 9 January 23 -
Chanda Kochhar : చందాకొచ్చర్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
ఐసీఐసీఐ బ్యాంకు (Icici Bank) మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు
Published Date - 01:30 PM, Mon - 9 January 23 -
Cold Wave: దేశవ్యాప్తంగా కోల్డ్‌వేవ్.. ప్రజలపై చలి పంజా!
చలి కారణంగా దేశ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు సైతం గడ్డగట్టి కనిపిస్తున్నాయి.
Published Date - 01:08 PM, Mon - 9 January 23 -
Uttar Pradesh : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడు దారుణ హత్య
ఉత్తర ప్రదేవ్‌లోని మౌలో దారుణం చోటు చేసుకుంది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత
Published Date - 07:33 AM, Mon - 9 January 23 -
Currency Notes; కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్ తో రాస్తే చెల్లవా? నిజమేంటి?
రూ.2000 నోట్లు వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ న్యూస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.
Published Date - 09:13 PM, Sun - 8 January 23 -
Akhilesh Yadav: పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు.
Published Date - 07:14 PM, Sun - 8 January 23 -
Thick Fog Covers North India: ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. ఆలస్యంగా రైళ్లు, విమానాలు
ఉత్తర భారతం (North India) తీవ్రమైన చలి గాలులతో అల్లాడిపోతోంది. దట్టమైన పొగ, మంచు కారణంగా ఢిల్లీతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో విమాన, రైలు (Flights, Trains) కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీలో గత రెండేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత శనివారం నమోదైంది. ప్రతికూల వాతావరణం, ఇతర కార్యాచరణ సమస్యల కారణంగా దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దాదాపు 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్న
Published Date - 01:55 PM, Sun - 8 January 23