India
-
INS Vikrant: చారిత్రాత్మక మైలురాయి.. ఐఎన్‌ఎస్‌పై తొలి యుద్ధ విమానం ల్యాండింగ్..!
భారతదేశం స్వదేశీంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సిఎ-నేవీ) సోమవారం విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikrant) పై ల్యాండ్ అయింది. ఇది చారిత్రాత్మక మైలురాయిగా నౌకాదళం అభివర్ణించింది. తమ పైలట్లు ల్యాండింగ్ చేశారని నేవీ తెలిపింది.
Date : 07-02-2023 - 8:45 IST -
JEE Main 2023 Result: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల..!
JEE మెయిన్ 2023 మొదటి దశ తుది జవాబు కీ తర్వాత ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. అభ్యర్థులు దిగువ ఇచ్చిన వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాలను విద్యార్థులు jeemain.nta.nic.inలో తనిఖీ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది.
Date : 07-02-2023 - 8:10 IST -
Congress Leader Nephew: దారుణం.. కాంగ్రెస్ నేత మేనల్లుడు కిడ్నాప్, హత్య
ఇండోర్ (Indore) సమీపంలోని మోవ్‌లో చిన్నారి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడి 8 ఏళ్ల మేనల్లుడు కిడ్నాప్‌కు గురైన తరువాత కుటుంబం నుండి రూ. 4 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేశారు. తరువాత పిల్లవాడిని హత్య చేశారు.
Date : 07-02-2023 - 7:48 IST -
Road Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన వారిని ప్రశాంత్ సాహా (50), బపన్ ఘోష్ (35), రీటా సాహా (35)గా గుర్తించగా.. గాయపడినవారు ముక్తి సాహా, గోపాల్ కర్, మృదుల్ సాహాగా గుర్తించారు.
Date : 07-02-2023 - 7:10 IST -
Railway Track Stolen: రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?
బీహార్‌లో కొన్నిసార్లు వంతెనలు, కొన్నిసార్లు మొబైల్ టవర్లు చోరీకి గురవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు రెండు కిలోమీటర్ల వరకు రైలు పట్టాలను (Railway Track Stolen) ఎత్తుకెళ్లారు. ఈ విషయం సమస్తిపూర్ రైల్వే డివిజన్‌కు సంబంధించినది. ఎలాంటి టెండర్ లేకుండానే రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను విక్రయించినట్లు సమాచారం.
Date : 07-02-2023 - 6:55 IST -
Victoria Gowri: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
దేశంలోని పలు హైకోర్టుల్లో (High Court) 13 మంది న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు
Date : 06-02-2023 - 5:40 IST -
Assam: అస్సాంలో భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే
అస్సాం రాష్ట్రంలో అరెస్టుల (Arrest) పర్వం కొనసాగుతోంది. ఒకే రకమైన కేసులో మూడు రోజుల్లో 2200 మందికి పైగా అరెస్టయ్యారు.
Date : 06-02-2023 - 3:00 IST -
Mayor Election: మళ్లీ వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక
మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నిక విషయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి మరోసారి చుక్కెదురైంది.
Date : 06-02-2023 - 2:49 IST -
Vande Metro : `వందే భారత్` తరహాలో మెగా సిటీలకు వందే మెట్రో రైళ్లు
వందే మెట్రో రైళ్లు(Vande Metro)ఈ ఏడాది పరుగు పెట్టబోతున్నాయి.
Date : 06-02-2023 - 2:45 IST -
Modi-adani : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన, అదానీ గ్రూపు పతనంపై రచ్చ!
అదానీ సంక్షోభం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది.మోడీ,అదానీ (Modi-adani)మధ్య
Date : 06-02-2023 - 1:53 IST -
Maoists: బీజేపీ నేతను నరికి చంపిన మావోయిస్టులు..
చత్తీస్ గఢ్ (Chattisgarh) లో దారుణం ఓ ఇంట్లోకి వెళ్లి బీజేపీ నేతను బయటికి లాక్కొచ్చిన మావోలు..
Date : 06-02-2023 - 1:50 IST -
Honey Trap: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు.. మసాజ్ పేరుతో వల
హనీ ట్రాప్ (Honey Trap) ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్న దోపిడీ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. మసాజ్ గర్ల్స్‌గా చూపించి హనీ ట్రాప్ చేసిన ఓ మహిళతో సహా నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Date : 06-02-2023 - 1:15 IST -
Maoists kill BJP leader: బీజేపీ నేతను నరికి చంపిన మావోయిస్ట్‌లు
చత్తీగఢ్ రాష్ట్ర బీజేపీ నేత నీల్‌కాంత్‌ను మావోయిస్ట్‌లు (Maoists) దారుణంగా హత్య చేశారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఊరెళ్లిన ఆయనపై మావోలు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. అతడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, అందరూ చూస్తుండగానే హత్యచేశారని నీలకాంత్ భార్య చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Date : 06-02-2023 - 12:35 IST -
Anand Mahindra: ప్రాణాలను రక్షించే ఇన్ ఫ్లేటబుల్ బ్యాక్ ప్యాక్ తయారీలోకి రావాలి
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చారు.
Date : 06-02-2023 - 11:50 IST -
Cancer Patient: క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది
సాయం కోరినందుకు ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. మీనాక్షి సేన్ గుప్తాకు క్యాన్సర్ (Cancer) శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు.
Date : 06-02-2023 - 11:42 IST -
PM Modi To Visit Karnataka: నేడు కర్ణాటకలో పర్యటించనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో (PM Modi to visit Karnataka) పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు.
Date : 06-02-2023 - 9:55 IST -
Two BRO Labourers Killed: హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం.. ఇద్దరు కార్మికులు మృతి
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో హిమపాతం కొనసాగుతోంది. ముగ్గురు బిఆర్ఓ కార్మికులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో లాహౌల్ సబ్‌డివిజన్‌లోని సరిహద్దు ప్రాంతమైన చికా సమీపంలో హిమపాతం కింద సమాధి అయ్యారు.
Date : 06-02-2023 - 9:35 IST -
94.50 Crore Voters: దేశంలో ఓటర్ల సంఖ్య 94.50కోట్లు: ఈసీ
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. జనవరి 1 నాటికి దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు (94.50 Crore Voters) పెరిగింది. నివేదికల ప్రకారం.. 1951 సంవత్సరంలో దేశంలో మొత్తం ఓటర్లు 17.32 కోట్లు ఉండగా, ఇప్పుడు అది 94,50,25,694కి పెరిగింది.
Date : 06-02-2023 - 8:55 IST -
4 killed : మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు సహా
Date : 06-02-2023 - 8:13 IST -
CM KCR: రైతులు చట్టాలు రాయాలి.. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్
భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ ర్యాలీని నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో చాలా చోట్ల తాగునీరు, సాగునీటికి కరెంటు లేదని అన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం.
Date : 06-02-2023 - 6:55 IST