India
-
DRDO flight test : భారత డ్రోన్ యుద్ధతంత్రానికి కొత్త బలం..కర్నూలులో ULPGM-V3క్షిపణి విజయవంతంగా పరీక్ష
ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రయోగానికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆయుధం, భారత ఆర్మీ, నౌకాదళం, వాయుసేనల సంయుక్త వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయనుంది.
Date : 25-07-2025 - 2:11 IST -
OTT Apps: ఓటీటీల్లో అశ్లీల చిత్రాలు.. 25 యాప్‌లపై కేంద్రం కొరడా
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, మొత్తం 25 యాప్‌లు మరియు వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేదికలు నిరంతరం భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, నియమ నిబంధనలను తృణప్రాయంగా భావిస్తూ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.
Date : 25-07-2025 - 1:44 IST -
Narendra Modi: దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా రికార్డు
మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడు సార్లు ఈ పదవిలో కొనసాగుతున్నారు.
Date : 25-07-2025 - 1:00 IST -
Parliament Session : రాజ్యసభలో కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎంపీగా ప్రమాణం చేయడం ఎంతో గర్వకారణం. ప్రజల సేవకు ఇది మరో మెట్టు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
Date : 25-07-2025 - 12:02 IST -
Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ చర్చల్లో మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.
Date : 25-07-2025 - 11:34 IST -
Rajasthan School Collapse : రాజస్థాన్‌లో పాఠశాల భవనం కూలి విషాదం..
Rajasthan School Collapse : రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లా, మనోహర్తాన ప్రాంతంలోని పిప్లోడి గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర విషాదం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Date : 25-07-2025 - 11:29 IST -
Tragedy : ఘోరం.. మల్టీ మిలియనీర్ CEOను తొక్కి చంపిన ఏనుగు
Tragedy : దక్షిణాఫ్రికాలోని గాండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ రిజర్వ్‌కు సీఈఓగా, సహ-ఓనర్‌గా ఉన్న ఎఫ్‌సీ కాన్రాడీ (39) ఏనుగు దాడిలో మృతిచెందారు.
Date : 24-07-2025 - 6:33 IST -
India-UK : భారత్-యూకే మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
India-UK : గురువారం లండన్‌లో జరిగిన ఈ కీలక ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్‌లు సంతకాలు చేశారు.
Date : 24-07-2025 - 5:53 IST -
IMD : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక
IMD : ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి విభాగం ప్రకటించింది.
Date : 24-07-2025 - 4:55 IST -
MIG 21 Fighter Jet : మిగ్ 21 ఫైటర్ జెట్ సేవలకు శాశ్వత వీడ్కోలు..వాటిని ఏం చేయబోతున్నారంటే?
MIG 21 Fighter jet : భారత వాయుసేన (IAF) సుదీర్ఘ కాలం సేవలు అందించిన మిగ్-21 ఫైటర్ జెట్‌లకు వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతోంది.
Date : 24-07-2025 - 1:20 IST -
Anil Ambani: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు: 35 ప్రాంతాల్లో దాడులు
ఈడీ అధికారులు తెలిపారు कि, 2017-2019 మధ్య YES బ్యాంక్ నుండి అనిల్ అంబానీ దాదాపు రూ.3 వేల కోట్ల రుణాన్ని తీసుకుని దారితప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి
Date : 24-07-2025 - 12:19 IST -
Rajababu Singh : ప్రతి పోలీస్ ట్రైనీ రామచరిత మానస్ ను జపించాలని – రాజబాబు సింగ్
Rajababu Singh : ‘‘రామచరితమానస్’’ (Ramcharitmanas)గ్రంథాన్ని రాత్రి పడుకునే ముందు ఒకటి రెండు అధ్యాయాలు పఠించమని సూచించారు
Date : 24-07-2025 - 11:48 IST -
Vice President : దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందే – రేవంత్ డిమాండ్
Vice President : మొత్తానికి ఈ డిమాండ్ వెనక రాజకీయ ప్రేరణ ఉన్నా, దత్తాత్రేయ వంటి సీనియర్ బీసీ నేత పేరు ప్రచారంలోకి రావడం ద్వారా బీసీల ప్రాధాన్యం మళ్లీ ముందుకు వచ్చింది
Date : 24-07-2025 - 9:00 IST -
Blasting Item: బెంగళూరులో కలకలం.. బస్‌స్టాండ్‌లో పేలుడు పదార్థాలతో బ్యాగ్
Blasting Item: బెంగళూరులోని కలసిపాల్య బస్‌స్టాండ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ కనుగొనబడటం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది.
Date : 23-07-2025 - 7:45 IST -
Jagdeep Dhankhar: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనున్న జగదీప్ ధన్‌ఖడ్!
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడానికి ముందు సోమవారం రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
Date : 23-07-2025 - 6:20 IST -
Mytra : మింత్రా ఆన్‌లైన్ పోర్టల్‌పై ఈడీ కేసు నమోదు
Mytra : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ ఒక విప్లవంలా మారింది. రోజువారీ అవసరాల నుంచి లగ్జరీ ప్రొడక్ట్స్ వరకు ప్రతి చిన్న వస్తువూ ఇంట్లో కూర్చొని సులభంగా ఆర్డర్ చేసే స్థాయికి ప్రజల వినియోగ పద్ధతులు మారిపోయాయి.
Date : 23-07-2025 - 5:26 IST -
Rahul Gandhi : ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా..?
Rahul Gandhi : భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే కారణమని పలుమార్లు ప్రకటించడం దేశీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.
Date : 23-07-2025 - 5:16 IST -
Tourist Visas: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు వీసాలు జారీ చేయనున్న భారత్!
గత కొన్ని సంవత్సరాలలో చైనా భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వీసాలు ఇవ్వడం ప్రారంభించింది. కానీ సాధారణ ప్రయాణంపై నిషేధాలు కొనసాగాయి.
Date : 23-07-2025 - 4:45 IST -
Bihar Assembly : నువ్వో పిల్ల బచ్చగాడివి అంటూ తేజస్వియాదవ్ పై నితీష్ ఆగ్రహం
Bihar Assembly : నితీష్ కుమార్ తేజస్విని లక్ష్యంగా "నువ్వో బచ్చా గాడివి.. నీకేం తెలుసు?" అంటూ తీవ్రంగా మండిపడ్డారు
Date : 23-07-2025 - 3:39 IST -
Vice-Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఈసీ!
గృహ మంత్రిత్వ శాఖ జూలై 22న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
Date : 23-07-2025 - 2:28 IST