India
-
Home Theater Explosion: పెళ్లికి కానుకగా వచ్చిన హోం థియేటర్ పేలి నవ వరుడు మృతి
పెళ్లికి కానుకగా వచ్చిన హోం థియేటర్ పేలి (Home Theater Explosion) నవ వరుడు, అతని సోదరుడు మృతి చెందిన విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.హేమేంద్రకు రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగింది.
Date : 04-04-2023 - 9:26 IST -
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్నటితో పోల్చితే తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 04-04-2023 - 8:30 IST -
Enforcement Directorate: 374 మందిని అరెస్టు చేసిన ఈడీ.. గత ఐదేళ్లలో 3497 కేసులు నమోదు..!
దేశంలో అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Date : 04-04-2023 - 7:50 IST -
Encounter: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం
ఝార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ (Encounter)లో ఐదుగురు మావోలు హతమయ్యారు. నిజానికి పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
Date : 04-04-2023 - 7:04 IST -
Covid -19 : ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 293 కేసులు నమోదు
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం 293 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
Date : 04-04-2023 - 6:58 IST -
Mahavir Jayanti 2023: శ్రీ వర్ధమాన్ మహావీర్ జయంతి – 2023
మహావీర్ జయంతి అనేది జైనమతం యొక్క ఇరవై నాల్గవ మరియు చివరి తీర్థంకరుడైన లార్డ్ మహావీర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జైనులు జరుపుకునే..
Date : 04-04-2023 - 6:10 IST -
NCERT Removed Mughals Chapter: పది, 12 తరగతుల విద్యార్థులకు అలర్ట్…సిలబస్‌లో మొఘల్ సామ్రాజ్యం ఉండదు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతికి సంబంధించిన హిస్టరీ, సివిక్స్, హిందీ (NCERT Removed Mughals Chapter) సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాన్ని చరిత్ర పుస్తకం నుంచి తొలగించారు. అంతే కాకుండా హిందీ పుస్తకం నుంచి కొన్ని కవితలు, పేరాలను తొలగించాలని నిర్ణయించారు. నవీకరించబడిన సిలబస్ ప్రకారం, మొఘల్ కోర్ట్ (16వ మరియు 17వ శతా
Date : 03-04-2023 - 9:49 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్!
రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
Date : 03-04-2023 - 5:45 IST -
Modi Global Leader: మన మోడీ గ్లోబల్ లీడర్.. పాపులారిటీలో అరుదైన రికార్డ్!
భారత ప్రధాని నరేంద్ర మోడీ 76% ఆమోదంతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు.
Date : 03-04-2023 - 4:36 IST -
Ambani Party: అంబానీ ఇంట్లో పార్టీ.. విందుతోపాటు క్యాష్ కూడా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా
Date : 03-04-2023 - 4:30 IST -
Congress Files:CBIవజ్రోత్సవ వేళ కాంగ్రెస్ ఫైల్స్!BJPప్రతిదాడి!
సీబీఐ వజ్రోత్సవ వేళ కాంగ్రెస్ ఫైల్స్ ను(Congress Files)బీజేపీ బయటకు తీసింది.యూపీఏ దేశాన్ని
Date : 03-04-2023 - 2:33 IST -
Jharkhand : ఛత్రాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టులు మృతి.!
జార్ఖండ్‌లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్‌లో భారీగా మొహరించాయి. Five Naxals killed in an encounter in Chatra. Two of them were carrying rewards of Rs 25 lakhs each, two were carrying rewards […]
Date : 03-04-2023 - 12:01 IST -
Congress Files: 70 ఏళ్లలో 4.8 లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రచారం
యూపీఎ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ (Congress Files) పై బీజేపీ దాడికి దిగింది. తాజా ఆరోపణల్లో కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్ ను విడుదల చేసింది. ఈ వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నరెండు సార్లు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి కేసులు ‘కాంగ్రెస్ ఫైల్స్’లో బయటపడ్డాయి‘కాంగ్రెస్ అంటే అవినీతి’ అనే వీడియో
Date : 03-04-2023 - 11:53 IST -
Indian Idol 13 Winner: ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా ఆయోధ్య కుర్రాడు రిషి సింగ్.. బహుమతి ఎంతో తెలుసా?
ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు.
Date : 03-04-2023 - 11:28 IST -
Maneka Gandhi: స్త్రీ అందంగా ఉండాలంటే గాడిదపాల సబ్బు వాడాలన్న మేనకా గాంధీ. బీజేపీ సీక్రెట్ ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్
కేంద్రమాజీ మంత్రి సుల్తాన్ పూర్ కు చెందిన బీజేపీ ఎంపీ మేనకాగాంధీ (Maneka Gandhi) ఓ విచిత్రమైన ప్రకటన చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. మేనకగాంధీకి సంబంధించిన ఈ వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్త్రీ శరీరం అందంగా ఉండాలంటే గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడాలంటూ కామెంట్ చేశారు. మేనకాగాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనకాగాం
Date : 03-04-2023 - 11:11 IST -
SBI Recruitment 2023: ఎస్బిఐ బంపర్ ఆఫర్, 1022 పోస్టులకు రిక్రూట్మెంట్, చివరి తేదీ ఎప్పుడంటే..!!
బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల (SBI Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని PSU బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1000 కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1న బ్యాంక్ జారీ చేసిన ప్రకటన (నం.CRPD/RS/2023-24/02) ప్రకారం, ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఆఫీసర్ మొత్తం 1022 పోస్టులను భర్తీ చేస్తున్
Date : 03-04-2023 - 10:41 IST -
Bihar Violence: ససారంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓ ఇంట్లో పేలిన బాంబు, నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
బీహార్ లో (Bihar Violence) హింసాకాండ కొనసాగుతోంది. రోహ్తాస్ జిల్లా ససారంలో, శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదంతో హింస తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం తెల్లవారుజామున ససారంలో మళ్లీ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ససారం సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి తోలాలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం ఎస్‌ఎస్‌బీ జవాన్లను ఇక్కడికి చేరుకున్
Date : 03-04-2023 - 10:19 IST -
Kozhikode Terror Angle : కోజికోడ్ రైలు ఘటన ఉగ్రవాదుల పన్నాగమా? కొనసాగుతోన్న దర్యాప్తు!!
కేరళలోని కోజికోడ్‌లో (Kozhikode Terror Angle) నిన్న రాత్రి ఓ విషాదకర ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి ఇతర ప్రయాణికులపై పెట్రోలు పోసి ఒక వ్యక్తి నిప్పంటించడంతో భయానక వాతావరణం నెలకొంది. కదులుతున్న రైలులో మంటలు చెలరేగి ముగ్గురు మరణించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే రైల్వే ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఆదివ
Date : 03-04-2023 - 9:42 IST -
Kerala Train: కేరళలో కదులుతున్న రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, ముగ్గురు మృతి,
కేరళలో(Kerala Train) దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కన ఉన్నవారు రైలులో నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చగా, మరో ముగ్గురు స్వల్ప కాలిన గాయాలతో కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొంద
Date : 03-04-2023 - 6:19 IST -
RBI Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందడానికి సువర్ణావకాశం, ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Recruitment 2023) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 25 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీ. ఆసక్తి ఉన్నఅభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, rbi.org.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: ఫార్మసిస్ట్ పోస్టుల రిక్రూట్‌మ
Date : 02-04-2023 - 7:22 IST