HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Delhi Ttd Sri Venkateswara Swami Temple Annual Brahmothsavam Details

TTD Delhi : ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పూర్తి వివరాలు ఇవే..

ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద TTD ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి మే 4 నుండి 12వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

  • Author : Hashtag U Date : 23-04-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi TTD Sri Venkateswara Swami Temple Annual Brahmothsavam Details
Delhi TTD Sri Venkateswara Swami Temple Annual Brahmothsavam Details

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వాళ్ళు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో TTD ఆలయాలు కట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా తిరుమల(Tirumala) వెంకటేశ్వర స్వామికి జరిగినట్టే అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఢిల్లీలో గోల్ మార్కెట్ వద్ద TTD వారి ఆలయం ఉంది. తాజాగా ఢిల్లీలోని TTD ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swami) వారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలను ప్రకటించారు.

ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద TTD ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి మే 4 నుండి 12వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మే 3న‌ సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణం జరుగుతుంది. మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం చేస్తారు ఆలయ పూజారులు. ఇక బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వహిస్తారు.

ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద TTD ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇవే:

04-05-2023 ఉదయం – ధ్వజారోహణం
04-05-2023 రాత్రి – పెద్ద‌శేష వాహనం
05-05-2023 ఉదయం – చిన్న‌శేష వాహ‌నం
05-05-2023 రాత్రి – హంస వాహనం
06-05-2023 ఉదయం – సింహ వాహ‌నం
06-05-2023 రాత్రి – ముత్య‌పుపందిరి వాహ‌నం
07-05-2023 ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం
07-05-2023 రాత్రి – స‌ర్వ‌భూపాల వాహనం
08-05-2023 ఉదయం – మోహినీ అవ‌తారం
08-05-2023 సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం
08-05-2023 రాత్రి – గ‌రుడ వాహ‌నం
09-05-2023 ఉదయం – హ‌నుమంత వాహ‌నం
09-05-2023 రాత్రి – గజవాహనం
10-05-2023 ఉదయం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం
10-05-2023 రాత్రి – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం
11-05-2023 ఉదయం – ర‌థోత్స‌వం
11-05-2023 రాత్రి – అశ్వ వాహ‌నం
12-05-2023 ఉదయం – చక్రస్నానం
12-05-2023 రాత్రి – ధ్వజావరోహణం జరగనున్నాయి. దీంతో ఢిల్లీలోని వేంకటేశ్వరస్వామి భక్తులు అధికసంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

Also Read :  Swaroopanandendra Swami : సింహాచలం చందనోత్సవం.. భక్తుల ఆందోళన.. శారద పీఠం శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Annual Brahmothsavam
  • delhi
  • Sri Venkateswara Swami
  • ttd

Related News

Tirumala Aksharabhyasam Akshara Govindam

భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం

Tirumala Tirupati Devasthanams  తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. ‘అక్షర గోవిందం’ పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండలవాడి తల్లి వకుళమాత ఆశీస్సులతో అక్షర శ

    Latest News

    • Doomsday Plane : ‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

    • స్నానం సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఆరోగ్యంపై ప్రభావం ఇదే

    • Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

    • Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే ఓవర్సీస్‌లో రికార్డుల వేట

    • AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd