India
-
Jalandhar : యజమాని పనిలో నుంచి తీసేశాడని..తలెత్తుకోలేని పనిచేసింది
కొంతమంది ఆవేశంలో..పగతో చేసిన పని సభ్య సమాజంలో తలెత్తుకోకుండా చేస్తుంటాయి. తాజాగా పంజాబ్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. యజమాని పనిలో నుండి తీసేశాడనే కోపం తో సదరు వర్కర్..ఏకంగా యజమాని ప్రవైట్ వీడియో ను నెట్ లో పోస్ట్ చేసి తన పగని తీర్చుకుంది. ఆ వీడియో వైరల్ కావడం తో సదరు యజమాని చూసి..పోలీసులకు పిర్యాదు చేసాడు. ఆ వీడియో పోస్ట్ చేసింది గతంలో అతడి దగ్గర పనిచేసిన మహిళ అని తెలిసి మ
Date : 23-09-2023 - 4:45 IST -
NIA Vs Khalistan Separatist : ఎన్ఐఏ కొరడా.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ ఆస్తులన్నీ సీజ్
NIA Vs Khalistan Separatist : కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్థాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నిర్వాహకుడు గురపత్వంత్ సింగ్ పన్నూపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝుళిపించింది.
Date : 23-09-2023 - 3:45 IST -
Varanasi International Cricket Stadium : శివతత్వం ఉట్టిపడేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నమూనా చిత్రాలు చూశారా..!
Varanasi International Cricket Stadium దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటిలోకి వస్తుంది. కాశీ విశ్వనాథుడు
Date : 23-09-2023 - 2:24 IST -
Manipur Update : మణిపూర్ లో ఇంటర్నెట్ సర్వీసులు షురూ.. శాంతి నెలకొన్నట్టేనా ?
Manipur Update : దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మణిపూర్ లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు మొదలయ్యాయి.
Date : 23-09-2023 - 1:37 IST -
One Nation One Election : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ కమిటీ తొలి భేటీ ఇవాళే.. సర్వత్రా ఉత్కంఠ
One Nation One Election : ‘‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ తొలిసారిగా ఇవాళ భేటీ కానుంది.
Date : 23-09-2023 - 1:06 IST -
Old Grudge in a New Parliament : కొత్త పార్లమెంటు భవనంలో పాత విద్వేషం
కొత్త పార్లమెంటు భవనం సాక్షిగా పాతవిద్వేషాన్ని (Grudge) వెళ్ళగక్కి, వీళ్ళేమీ మారలేదని దేశం అనుకోవడానికి ఒక ఆధారాన్ని బిజెపి ఎంపీ ఒకరు కల్పించారు.
Date : 23-09-2023 - 10:48 IST -
India Vs Pakistan : పీవోకేను ఖాళీ చేసి, ఆ తర్వాత మాట్లాడండి.. పాక్ కు భారత్ వార్నింగ్
India Vs Pakistan : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ)లో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 23-09-2023 - 8:34 IST -
Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే మోడీ లక్ష్యం
Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టితో పలు సంస్కరణలను అమలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని.. కొత్త ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరాని, మీనాక్షి ల
Date : 22-09-2023 - 5:39 IST -
GPU Revolution : ఏఐ విప్లవం కోసం ‘జీపీయూ క్లస్టర్’.. ఎక్కడ ? ఏమిటి ?
GPU Revolution : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ అన్ని రంగాల్లో విప్లవాన్ని క్రియేట్ చేస్తోంది.
Date : 22-09-2023 - 3:33 IST -
Sanatan Dharma : సనాతన ధర్మంపై కామెంట్స్.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధిలకు సుప్రీం నోటీసులు
Sanatan Dharma - Supreme Court : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 22-09-2023 - 2:15 IST -
New Parliament – New Uniform : పార్లమెంటు భద్రతా సిబ్బందికి న్యూ యూనిఫాం లేనట్టే !
New Parliament - New Uniform : నూతన పార్లమెంటు భవనంలోని భద్రతా సిబ్బందికి కొత్త యూనిఫామ్ ను అందుబాటులోకి తెస్తారనే ప్రచారానికి తెరపడింది.
Date : 22-09-2023 - 1:19 IST -
India Economy: జర్మనీ, జపాన్ ను అధిగమించనున్న భారత్.. 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..!
ఐదు ట్రిలియన్ డాలర్లు.. ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. ఈ ఫిగర్ ని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ (India Economy) ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది.
Date : 22-09-2023 - 12:45 IST -
Pragyan – Vikram – Wake Up : చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ మేల్కొనేది నేడే.. అంతటా ఉత్కంఠ
Pragyan - Vikram - Wake Up : ఈరోజు అందరి చూపు.. ఇస్రో వైపే ఉంది !!
Date : 22-09-2023 - 12:29 IST -
Savings – Crisis : దేశంలో పొదుపు డౌన్.. అప్పులు డబుల్
Savings - Crisis : దేశంలోని ప్రజల సేవింగ్స్ సగానికి సగం పడిపోగా, అప్పులు రెండింతలు పెరిగాయి.
Date : 22-09-2023 - 11:01 IST -
Manchu Lakshmi : మోదీకి థ్యాంక్స్ చెప్పిన మంచులక్ష్మి.. కొత్త పార్లమెంట్ లో సందడి..
మంచు లక్ష్మిని ప్రధాని మోదీ(PM Modi), ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)పార్లమెంట్ సందర్శనకు పిలిచారని, అందుకు ధనువాదాలు అని ట్వీట్ చేసింది.
Date : 22-09-2023 - 9:20 IST -
Varanasi Stadium – Rs 451 Crore : వారణాసిలో భారీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. విశేషాలివీ
Varanasi Stadium - Rs 451 Crore : వారణాసి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత లోక్ సభ నియోజకవర్గం అది.
Date : 22-09-2023 - 7:32 IST -
Rajya Sabha: రాజ్య ముద్ర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..!
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 22-09-2023 - 6:32 IST -
IndiGo: 2 గంటల్లో నేరుగా హైదరాబాద్ నుంచి కొలంబో ఇండిగో ఫ్లైట్
ఇండిగో నవంబర్ 2 నుండి హైదరాబాద్ మరియు కొలంబోల మధ్య కొత్తగా విమానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రెండు నగరాల మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందించిన మొదటి భారతీయ రవాణా సంస్థ ఇది.
Date : 21-09-2023 - 7:32 IST -
Tamannaah Bhatia : కొత్త పార్లమెంట్ భవనంలో నటి తమన్నా సందడి
గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై స్పదించింది. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని చెప్పుకొచ్చింది.
Date : 21-09-2023 - 3:40 IST -
Rahul Gandhi : రైల్వే కూలీగా మారిన రాహుల్ గాంధీ
సాధారణ పౌరుడిగా రైల్వే స్టేషన్ అంతా కలియ తిరిగారు. ఆ తర్వాత రైల్వే కూలీలను కలిశారు. వారితో కలిసి కూర్చొని.. వారి బాధలు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే కూలీల ఎర్ర చొక్కాను ధరించి.. చేతికి కూలీ బ్యాడ్జీ కట్టుకొని
Date : 21-09-2023 - 1:30 IST