India
-
Mumbai : ముంబయి రైలు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..12 మంది నిర్దోషులుగా హైకోర్టు నిర్ణయం
ప్రాసిక్యూషన్ తమ వాదనలతో నిందితులపై ఆరోపణలను నిర్ధారించడంలో పూర్తిగా విఫలమైందని, ట్రయల్ కోర్టు తగిన ఆధారాలు లేకుండానే శిక్షలు విధించిందని హైకోర్టు అభిప్రాయపడింది. 2006 జులై 11న ముంబయి నగరాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ దాడుల్లో, పశ్చిమ రైల్వే లైన్లో ప్రయాణిస్తున్న సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబులు పేలాయి.
Published Date - 10:46 AM, Mon - 21 July 25 -
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్‌లోనూ ప్రకంపనలు
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్తో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
Published Date - 10:00 AM, Mon - 21 July 25 -
Helmet : హెల్మెట్ ధరించి వచ్చి బంగారం గెలుచుకున్న మహిళలు
Helmet : ఇది తమిళనాడు తంజావూరులో జరిగిన ఒక విశేష ఘటన. హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలకు బంగారు నాణేలు, చీరలు కానుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విశేష కార్యక్రమం ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా జరిగింది.
Published Date - 01:33 PM, Sun - 20 July 25 -
IT Refund: ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ హెచ్చరికలు..పొరపాటున కూడా ఆ మెసేజ్ లను నమ్మకండి
IT Refund: ఇక తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఇప్పటికే రూ.1000 కోట్ల మేరకు బోగస్ క్లెయిమ్స్ కేసులు బయటపడగా, అందులో 40 వేల మంది సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
Published Date - 12:46 PM, Sun - 20 July 25 -
Warren Buffett : పొదుపే సంపదకు మార్గం.. వారెన్ బఫెట్ పొదుపు సూత్రాలు యువతకు మార్గదర్శనం
యువతకు ముఖ్యమైన సందేశం ఇది. అవసరాలకూ, ఆడంబరాలకూ తేడా గుర్తించండి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకునే తెలివి కలవాడే నిజంగా డబ్బును దాచగలడని బఫెట్ అభిప్రాయపడుతున్నారు.
Published Date - 01:37 PM, Sat - 19 July 25 -
PM Modi : దౌత్య విభేదాల తర్వాత.. తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ
. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, గతంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కొత్త దిశలో సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉంది. ప్రధాని మోడీ తన పర్యటనను జులై 23న యూకే నుంచి ప్రారంభించనున్నారు.
Published Date - 12:50 PM, Sat - 19 July 25 -
AAP : ఇండియా కూటమికి బైబై చెప్పిన కేజ్రీవాల్
అయితే, ఈ సమావేశానికి ముందే కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది.
Published Date - 12:24 PM, Sat - 19 July 25 -
ED : బెట్టింగ్ యాప్‌లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్‌లు మనీలాండరింగ్, హవాలా తరహా అక్రమ లావాదేవీలకు వేదికలుగా మారాయని ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాదు, ఈ యాప్‌లు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఆర్థిక నేరాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Published Date - 11:25 AM, Sat - 19 July 25 -
Masood Azhar : మసూద్ అజార్ జాడపై నిఘా – పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కీలక సమాచారం
Masood Azhar : భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కదలికలపై కీలక సమాచారం బయటపడింది.
Published Date - 06:59 PM, Fri - 18 July 25 -
Changur Baba : ఛంగూర్ బాబా మతమార్పిడి రాకెట్.. బయటపడ్డ రెడ్ డైరీ రహస్యం
Changur Baba : ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా ముసుగులో నడిపిన మతమార్పిడి రాకెట్ దేశాన్ని కుదిపేస్తోంది.
Published Date - 06:43 PM, Fri - 18 July 25 -
Se* : సె** నిరాకరించినా విడాకులివ్వొచ్చు – బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Se* : సదరు వివాహిత భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడిపై అవాస్తవ ఆరోపణలు చేయడం వంటి చర్యలు కుటుంబ జీవితాన్ని భగ్నం చేసే క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది
Published Date - 06:18 PM, Fri - 18 July 25 -
Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు
ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న బఘేల్ నివాసంపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీలు సాగాయి. అనంతరం, చైతన్య బఘేల్‌ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించారు.
Published Date - 02:56 PM, Fri - 18 July 25 -
Major Missiles: ఒకే రోజులో మూడు కీలక మిస్సైళ్లు సక్సెస్.. వాటి పూర్తి వివరాలీవే!
ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతమైన పరీక్ష సైన్యం ఎయిర్ డిఫెన్స్ విభాగంలోని సీనియర్ అధికారుల సమక్షంలో జరిగింది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.
Published Date - 02:05 PM, Fri - 18 July 25 -
Narmada River : నర్మద పేరుతో కోడి జాతి ప్రకటన..మధ్యప్రదేశ్‌లో వివాదం, నర్మదీయ బ్రాహ్మణ సమాజం ఆగ్రహం
ఈ వివాదం జబల్పూర్ నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాజ ప్రతినిధులు కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నర్మదా నది బ్రాహ్మణ సమాజానికి అధిక పవిత్రత కలిగినదిగా భావించబడుతున్న క్రమంలో, ఈ పేరును వాణిజ్య కోణంలో ఇలా వాడటం వారికి మానసిక వేదన కలిగించిందని వారు పేర్కొన్నారు.
Published Date - 01:23 PM, Fri - 18 July 25 -
Electricity Dues: కరెంట్ బిల్లు కట్టని 29 మంది ఎమ్మెల్యేలు, మంత్రి.. ఎక్కడంటే?
బాకీదారుల జాబితాలో రాజస్థాన్ ఊర్జా మంత్రి హీరాలాల్ నాగర్ పేరు కూడా ఉంది. ఆయనపై లక్షల రూపాయల బిల్లు బాకీ ఉంది. ఊర్జా మంత్రిని బాకీ బిల్లు గురించి ప్రశ్నించినప్పుడు.. ఆయన సమాధానం ఆశ్చర్యకరంగా, ఉపదేశాత్మకంగా ఉంది.
Published Date - 01:00 PM, Fri - 18 July 25 -
Pahalgam Attack : టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 11:58 AM, Fri - 18 July 25 -
Bomb threats: స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు.. బెంగళూరులో 40.. ఢిల్లీలో 20కి పైగా పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్
ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాలకు చేరుకుని పాఠశాలలలో ఖాళీ చేయించిన అనంతరం సమగ్ర తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగి స్కూళ్ల ప్రాంగణాలను, తరగతి గదులను, కిచెన్లు, బాగ్స్ ఇలా ప్రతి మూలను జల్లెడపడుతున్నారు.
Published Date - 11:18 AM, Fri - 18 July 25 -
Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడులు
Bhupesh Baghel : ఈ ఏడాది మార్చిలో భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పై లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు జరిపిన విషయం తెలిసిందే
Published Date - 09:52 AM, Fri - 18 July 25 -
Nimisha Priya: నిమిషా ప్రియా కేసు.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన!
నిమిషా ప్రియా కేరళకు చెందిన నర్సు. ఆమె 2008లో ఉద్యోగం కోసం యెమన్‌కు వెళ్లింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అక్కడ తన సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. 2017లో ఆమె యెమన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్యకు సంబంధించిన ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.
Published Date - 06:26 PM, Thu - 17 July 25 -
Swachh Survekshan Awards : ‘క్లీన్ సిటీ’గా ఎనిమిదోసారి ఇండోర్
పలు నగరాలలో నిర్వహించే వందల‑ఏళ్లుగా కొనసాగుతున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ఇండోర్ అందుకున్న ఘన విజయం, పౌరులు, ప్రభుత్వ అధికారులు, అభివృద్ధి ఒలికలు అందిస్తున్న రాష్ట్రానికి సంతాపాన్ని కలిగించేదిగా నిలిచింది. ఇందులోనే, శుభ్రతలో రెండవ స్థానాన్ని గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరం సూరత్ ప్లేస్ పడింది. మూడవ స్థానంలో దేశ రాజధాని ముంబై మహానగరం నిలిచింది.
Published Date - 04:46 PM, Thu - 17 July 25