India
-
ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ
ECI - Derogatory Words : కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రసంగాల్లో ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.
Date : 21-12-2023 - 3:26 IST -
CEC – Bill Passed : సీఈసీ, ఈసీ ఎంపికలో ఇక సీజేఐ ఉండరు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం
CEC - Bill Passed : అత్యంత వివాదాస్పదంగా మారిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను గురువారం మధ్యాహ్నం లోక్‌సభ కూడా ఆమోదించింది.
Date : 21-12-2023 - 2:30 IST -
CISF – Parliament : పార్లమెంట్ భద్రత బాధ్యత సీఐఎస్ఎఫ్కు
CISF - Parliament : పార్లమెంటు భద్రత బాధ్యతను ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది.
Date : 21-12-2023 - 1:58 IST -
Covid cases: భారతదేశంలో 594 కొత్త కోవిడ్ కేసులు నమోదు
Covid cases: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో గురువారం 594 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య మునుపటి రోజు 2,311 నుండి 2,669 కి పెరిగింది. దేశంలో కోవిడ్-19 సంఖ్య 4.50 కోట్లు (4,50,06,572). మృతుల సంఖ్య 5,33,327కి చేరుకుంది. కేరళ నుండి ముగ్గురు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు పంజాబ్ నుండి ఒకరు వైరల్ వ్యాధికి గురై చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,576కి [&hell
Date : 21-12-2023 - 1:52 IST -
Lok Sabha Incident : లోక్‌సభలో దుండగుల హల్చల్ ఘటన.. పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు
Lok Sabha Incident : లోక్‌సభలో ఇద్దరు దుండగులు హల్చల్ చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Date : 21-12-2023 - 1:27 IST -
Spicejet: స్పైస్‌జెట్‌కు భారీ ఊరట.. రూ. 1100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ముంబై జంట..!
నగదు కొరతతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ (Spicejet)కు భారీ ఊరట లభించింది. ముంబై వ్యాపారవేత్తలు, దంపతులు హరిహర మహాపాత్ర- ప్రీతి మహాపాత్ర ఈ ఎయిర్‌లైన్‌లో సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
Date : 21-12-2023 - 12:40 IST -
Arvind Kejriwal: రాజకీయ కారణాలతోనే ఈడీ సమన్లు జారీ చేసింది: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు తన ప్రత్యుత్తరాన్ని పంపారని, రాజకీయ కారణంతోనే సమన్లు పంపారని ఆప్ వర్గాలు గురువారం తెలిపాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. అయితే, అతను బుధవారం 10 రోజుల విపసన ధ్యాన కోర్సు కోసం ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరాడు.
Date : 21-12-2023 - 11:48 IST -
JN.1 Variant: విజృంభిస్తోన్న కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1.. మాస్క్ మస్ట్..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. భారత్‌తో పాటు పలు దేశాలు దీని బారిన పడుతున్నాయి. ఈసారి కొత్త రకం (JN.1 Variant) కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
Date : 21-12-2023 - 8:27 IST -
Modi vs Kharge: మోడీ Vs ఖర్గే
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు.
Date : 20-12-2023 - 7:53 IST -
Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు
ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Date : 20-12-2023 - 5:46 IST -
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 21 నుండి ఇదే అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 2,311 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,33,321గా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,346 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల […]
Date : 20-12-2023 - 4:07 IST -
PM Modi – Pannun : పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలపై ప్రధాని ఏమన్నారంటే ?
PM Modi - Pannun : అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను మర్డర్ చేసేందుకు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడంటూ అమెరికా సర్కారు చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
Date : 20-12-2023 - 3:11 IST -
Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్
Navy Jobs - 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. భారత నౌకాదళం 910 ఉద్యోగాలను(Navy Jobs - 910) భర్తీ చేస్తోంది.
Date : 20-12-2023 - 2:32 IST -
COVID 19 Sub Variant JN.1: ప్రజలకు వైద్యులు సూచన.. మాస్క్ లు ధరించాల్సిందే..!
పండుగల సీజన్‌కు ముందు దేశంలో ఇటీవల కోవిడ్ -19 కేసులు (COVID 19 Sub Variant JN.1) పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని వైద్యులు.. ప్రజలు మాస్క్ లు ధరించాలని, రద్దీని నివారించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సూచించారు.
Date : 20-12-2023 - 2:00 IST -
Covid 19 Alert : కరోనా వైరస్‌పై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలివీ..
Covid 19 Alert : జేఎన్ - 1 కరోనా వైరస్ సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Date : 20-12-2023 - 12:51 IST -
20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్‌కాల్‌లో ప్రధాని
20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ను అనుకరించారు.
Date : 20-12-2023 - 12:03 IST -
Corona Turmoil Again : మళ్లీ కరోనా కల్లోలం.. రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా?
ప్రజల్లో మళ్ళీ కరోనా (Corona) భయం కారు మేఘంలా కమ్ముకుంటోంది. ఇప్పటికే కోవిడ్ -19 వైరస్ 2019, 20ల లో అల్లకల్లోలం సృష్టించింది.
Date : 20-12-2023 - 10:48 IST -
6 WhatsApp Groups : ‘లోక్‌సభ’ ఘటన దుండగులు ఎలా స్కెచ్ వేశారంటే ?
6 WhatsApp Groups : డిసెంబరు 13న లోక్‌సభలో హల్చల్ చేసిన దుండగుల వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Date : 20-12-2023 - 10:31 IST -
Lok Sabha without Opposition : ప్రతిపక్షం లేని లోక్ సభ
లోక్సభలోను (Lok Sabha), రాజ్యసభలోనూ ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికార బిజెపి తన అహంకారాన్ని ప్రదర్శించింది.
Date : 20-12-2023 - 10:05 IST -
IRCTC Trains: కన్ఫర్మ్ అయిన ట్రైన్ టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. మొత్తం డబ్బు వాపసు పొందగలమా..?
నగరం నుండి బయటకు వెళ్లినా లేదా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా మనలో చాలామంది భారతీయ రైల్వేలలో (IRCTC Trains) ప్రయాణించడానికి ఇష్టపడతారు.
Date : 20-12-2023 - 9:45 IST