India
-
Corona : కరోనా బారినపడిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా రోజురోజుకు ఉదృతం అవుతుంది. సామాన్య ప్రజలతో పాటు సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే కరోనా బారిపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ త
Date : 25-12-2023 - 6:49 IST -
Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?
Dawood Properties : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Date : 25-12-2023 - 5:47 IST -
Corona Cases: దేశంలో కరోనా కొత్త కేసులు 628 నమోదు
Corona Cases: భారతదేశంలో సోమవారం 628 కొత్త కోవిడ్ -19 కేసులు 4,000 మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సబ్-వేరియంట్ JN.1 కేసుల పెరుగుదల మధ్య కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో 4,054 క్రియాశీల కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఆదివారం 3,742 కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్త కేసుల వివరాలను తెలియజేశారు. సోమవారం కేరళలో ఒక
Date : 25-12-2023 - 4:35 IST -
Free Bus Effect : నడిరోడ్డు ఫై కొట్టుకున్న ప్రయాణికులు
కర్ణాటక (Karnataka) లో ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు (Free Bus Effect) కారణంగా నడిరోడ్డు ఫై ప్రయాణికులు జుట్లు పట్టుకొని కొట్టుకున్న (2 Women Fighting) ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్ణాటక లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ క్రమంలో సీటు విషయంలో ఇద్దరు ఆడవారు గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. గొడవ ఎక్
Date : 25-12-2023 - 4:23 IST -
Amit Shah: భారత బలాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వాజ్ పేయి: అమిత్ షా
PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ప్రముఖులు కూడా వాజ్‌పేయి సేవలను కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాజ్‌పేయి దేశానికి చేసిన నిస్వార్థ సేవను గుర్తిస్తూ వాజ్‌పేయికి నివాళులర్పించారు. అణు పరీక్షలు మరియు కార్గిల్ యుద్ధం ద్వ
Date : 25-12-2023 - 3:42 IST -
AI Vs Job Cuts : ఏఐ ఎటాక్.. పేటీఎంలో వందలాది జాబ్స్ కట్
AI Vs Job Cuts : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దెబ్బకు జాబ్స్ పోతున్నాయి.
Date : 25-12-2023 - 1:23 IST -
Airport Jobs : ‘ఎయిర్‌పోర్ట్స్’లో 119 జాబ్స్.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు
Airport Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 25-12-2023 - 12:47 IST -
Atal Bihari Vajpayee : వాజ్‌పేయి స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ వీడియో సందేశం
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శప్రాయ జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తనలో కొత్త స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 25-12-2023 - 10:44 IST -
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Date : 25-12-2023 - 9:38 IST -
Onions Santa : ఉల్లిపాయలతో ప్రపంచంలోనే పెద్ద శాంతాక్లాజ్
Onions Santa : ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా తన ఆర్ట్ క్రియేటివిటీని మరోసారి ప్రదర్శించారు.
Date : 25-12-2023 - 8:51 IST -
Ayodhya – 84 Seconds : 84 సెకన్ల శుభ ఘడియలు.. అయోధ్య రామయ్య ప్రతిష్ఠాపనకు ముహూర్తం
Ayodhya - 84 Seconds : జనవరి 22న మధ్యాహ్నం అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Date : 24-12-2023 - 4:49 IST -
Civilian Deaths In Poonch: జమ్మూలో ఆర్మీ అధికారులపై విచారణ
డిసెంబరు 21న పూంచ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి జరిగింది
Date : 24-12-2023 - 4:22 IST -
Rajasthan: రాజస్థాన్‌లో రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ
రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. భజన్ లాల్ శర్మ ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
Date : 24-12-2023 - 2:50 IST -
Priyanka Gandhi : ప్రియాంకాగాంధీ యూపీ బాధ్యతలు అవినాష్ పాండేకు.. ఎవరాయన ?
Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేసింది.
Date : 24-12-2023 - 1:10 IST -
IB Jobs -226 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 జాబ్స్.. టెకీలకు గుడ్ ఛాన్స్
IB Jobs -226 : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 24-12-2023 - 12:01 IST -
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టిన అమిత్ షా
2024 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు
Date : 24-12-2023 - 11:33 IST -
Drone Attack : ఇండియా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ ఎటాక్
Drone Attack : భారత్‌కు చెందిన గుజరాత్ సముద్రతీరంలో ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిన కొన్ని గంటలకే .. భారత జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పైనా ఎటాక్ చోటుచేసుకుంది.
Date : 24-12-2023 - 9:31 IST -
Tadoba National Park : జంతు ప్రేమికులు ఒక్కసారైనా తడోబా నేషనల్ పార్క్ చూడాల్సిందే..
తడోబా నేషనల్ పార్క్ (Tadoba National Park )..ఈ పార్క్ అంటే జంతు ప్రేమికులకు ఎంతో ఇష్టం..ముఖ్యంగా ఈ పార్క్ లో ఆకర్షించే పులుల (Tigers)తో పాటు భారతీయ చిరుతలు, బద్దకపు ఎలుగుబంట్లు, గౌర్, నీల్గై, ధోలే, చారల హైనా, స్మాల్ ఇండియన్ సివెట్, అడవి పిల్లులు, సాంబార్, మచ్చల జింక, మొరిగే జింకలు, చితాల్, మార్ష్ మొసలి, ఇండియన్ పైథాన్, ఇండియన్ కోబ్రా, గ్రే హెడ్డ్ ఫిష్ ఈగిల్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్, నెమలి, జ్యువె
Date : 23-12-2023 - 9:21 IST -
Congress Manifesto Committee: లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో సీఎం సిద్ధరామయ్య
2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో కమిటీలో తనను చేర్చినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 23-12-2023 - 8:14 IST -
Drone Attack : భారత్ తీరంలో ఇజ్రాయెలీ నౌకపై డ్రోన్ ఎటాక్
Drone Attack : ఓ వైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై యెమన్ హౌతీ మిలిటెంట్లు దాడి చేస్తుండగా.. మరోవైపు అరేబియా సముద్రంలోనూ అలాంటి ఘటనే జరిగింది.
Date : 23-12-2023 - 5:31 IST