India
-
Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 68.70 పోలింగ్ శాతం నమోదు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 68.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది.
Published Date - 10:54 PM, Sat - 25 November 23 -
Rajasthan Election 2023 Polling : రాజస్థాన్ కా రాజా కౌన్..?
రాజస్థాన్ రాజకీయ చరిత్రలో అక్కడ ఏ పార్టీ రెండోసారి వరుసగా అధికారానికి రాలేదు
Published Date - 06:40 PM, Sat - 25 November 23 -
Social Media : చిచ్చుపెట్టిన రీల్స్ .. భార్యను కడతేర్చిన భర్త
పరిమళ బైద్య (38) అనే వ్యక్తి తన భార్య (35) అపర్ణతో కలిసి హరినారాణపూర్ లో నివాసం ఉంటున్నాడు. అపర్ణ తరచూ రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. అది నచ్చని భర్త.. తరచూ ఈ విషయమై..
Published Date - 05:57 PM, Sat - 25 November 23 -
Soumya Vishwanathan Murder: జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష
టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్ మరియు అజయ్ కుమార్ నిందితులు. వారందరికీ MCOCA చట్టం కింద జీవిత ఖైదు విధించారు.
Published Date - 04:46 PM, Sat - 25 November 23 -
Adani Group Stocks: 15,000 కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.15,000 కోట్లకు పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది.
Published Date - 04:00 PM, Sat - 25 November 23 -
Terrorists: ఉగ్రవాదుల్లో పాక్ మాజీ సైనికులు.. 2024 ఎన్నికలకు కుట్ర..!
లోయ శాంతిని విషతుల్యం చేసేందుకు ఐఎస్‌ఐ తన మాజీ పాక్ సైనికులను ఉగ్రవాదులు (Terrorists)గా పంపుతోంది. భారత సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Published Date - 12:13 PM, Sat - 25 November 23 -
680 Jobs : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో భెల్‌లో 680 జాబ్స్
680 Jobs : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో 680 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
Published Date - 11:55 AM, Sat - 25 November 23 -
Mumbai Police: ఉగ్రవాద దాడి తర్వాత 46 పడవలను కొనుగోలు చేసిన ముంబై పోలీసులు.. ప్రస్తుతం ఎన్ని పని చేస్తున్నాయి..?
దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai Police) ఇప్పటి వరకు అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. 2008లో ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడిన 26/11 దేశ చరిత్రలో చీకటి రోజు.
Published Date - 10:06 AM, Sat - 25 November 23 -
14 Days – 41 Workers : రెండు వారాలుగా బండ వెనుకే 41 బతుకులు.. ఏం జరుగుతోంది ?
14 Days - 41 Workers : ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత 14 రోజులుగా 41 మంది కార్మికులు ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయారు.
Published Date - 09:30 AM, Sat - 25 November 23 -
Door Delivery of Diesel: మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ బండిలో డీజిల్ అయిపోయిందా..? అయితే మీరు ఉన్న చోటకే ఆయిల్ వస్తుంది ఇలా..!
పెట్రోల్ పంప్ కంపెనీ మీ దగ్గరకే డీజిల్ (Door Delivery of Diesel)తో చేరుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దీని కోసం అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డీజిల్ ధర ఎంత అయితే అంత చెల్లిస్తే సరిపోతుంది.
Published Date - 09:07 AM, Sat - 25 November 23 -
Poll Today : రాజస్థాన్‌లో ఓట్ల పండుగ.. 51,507 పోలింగ్ కేంద్రాల్లో క్యూ
Poll Today : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగానూ 199 చోట్ల ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది.
Published Date - 07:26 AM, Sat - 25 November 23 -
Deepfake Deadline : వారం డెడ్‌లైన్.. ‘డీప్‌ఫేక్’ కంటెంట్‌పై కొరడా : కేంద్రం
Deepfake Deadline : డీప్‌ఫేక్ వీడియోల అలజడికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Published Date - 03:57 PM, Fri - 24 November 23 -
QR Code Ticket: QR కోడ్, UPI చెల్లింపు ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోండిలా.. ప్రాసెస్ ఇదే..!
మెట్రోలో టిక్కెట్లను క్యూఆర్ కోడ్‌లుగా మార్చినట్లే, భారతీయ రైల్వే కూడా తన ప్రయాణీకులకు క్యూఆర్ కోడ్ టిక్కెట్ల (QR Code Ticket) సౌకర్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 02:18 PM, Fri - 24 November 23 -
Qatar Court – India : ఖతర్‌లో భారత్ న్యాయపోరాటం.. 8 మంది మాజీ సైనికులకు మరణశిక్షపై కీలక ఆర్డర్స్
Qatar Court - India : ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత ప్రభుత్వం జరుపుతున్న న్యాయపోరాటం దిశగా తొలి అడుగు పడింది.
Published Date - 01:46 PM, Fri - 24 November 23 -
Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో
ఉత్తర కాశీ (Uttar Kashi) టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారే.
Published Date - 11:50 AM, Fri - 24 November 23 -
Banks Closed: కస్టమర్లకు అలర్ట్.. మూడు రోజులు బ్యాంకులకు సెలవులు..?!
నవంబర్ నెలలో బ్యాంకులకు చాలా సెలవులు (Banks Closed) ఉన్నాయి. పండుగల కారణంగా ఈ నెలలో వరుసగా చాలా రోజులు బ్యాంకులు మూతపడ్డాయి.
Published Date - 09:01 AM, Fri - 24 November 23 -
Rajasthan Polling : రేపే రాజస్థాన్ పోలింగ్.. టాప్ పాయింట్స్ ఇవే
Rajasthan Polling : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపే(శనివారం).
Published Date - 08:59 AM, Fri - 24 November 23 -
Today Release : నేడే విడుదల.. 13 రోజుల తర్వాత టన్నెల్ బయటికి 41 మంది ?
Today Release : ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత 13 రోజులుగా 41 మంది కార్మికులు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయారు.
Published Date - 07:25 AM, Fri - 24 November 23 -
Basketball Player Aakash Dhumal : దొంగగా మారిన జాతీయ ఛాంపియన్
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఆకాష్ ధుమాల్ .. గోరేగావ్ వెస్ట్‌లో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాగడం
Published Date - 01:49 PM, Thu - 23 November 23 -
CNG Prices: పెరిగిన సీఎన్‌జీ ధరలు.. ఎక్కడంటే..?
ఢిల్లీ-ఎన్‌సీఆర్, పరిసర ప్రాంతాల్లో గురువారం సీఎన్‌జీ ధరలు (CNG Prices) పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, హాపూర్‌లలో CNG రేట్లు ఒక్క రూపాయి పెరిగాయి.
Published Date - 11:08 AM, Thu - 23 November 23