India
-
New Name & Symbol : శరద్ పవార్ పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తు ఇవేనట
New Name & Symbol : గడియారం గుర్తు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పేరు.. రెండింటినీ శరద్ పవార్ కోల్పోయారు.
Published Date - 12:04 PM, Wed - 7 February 24 -
RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !
RLD - BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 10:47 AM, Wed - 7 February 24 -
Bachchan Vs Dhankhar : పెద్దల సభలో వాగ్యుద్ధం.. జయాబచ్చన్ వర్సెస్ ధన్‌ఖడ్
Bachchan Vs Dhankhar : రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులను కూర్చోమంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎగతాళి చేశారు.
Published Date - 09:58 PM, Tue - 6 February 24 -
Big Shock to Sharad Pawar : శరద్‌పవార్ కు ఈసీ భారీ షాక్ ..
కేంద్ర ఎన్నికల సంఘం (EC) శరద్ పవార్ (Sharad Pawar)కి భారీ షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అధినేత శరద్ పవార్ నుంచి ఎన్సీపీ పేరును, పార్టీ గుర్తును అజిత్ పవార్
Published Date - 09:10 PM, Tue - 6 February 24 -
Paytm Vs Phonepe : ఫోన్ పే, భీమ్ యాప్‌లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ
Paytm Vs Phonepe : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలు.. ఫోన్ పే, భీమ్-యూపీఐ, గూగుల్ పే యాప్‌లకు కలిసొచ్చింది.
Published Date - 08:01 PM, Tue - 6 February 24 -
Rahul Gandhi: కుక్కలతో బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది?: రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 07:41 PM, Tue - 6 February 24 -
Vande Bharat Sleeper : పట్టాలెక్కబోతున్న వందే భారత్ స్లీపర్ తొలి ట్రైన్..
వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ (Vande Bharat Sleeper) పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధం అవుతుంది. మార్చి నెల నుంచి ట్రయల్ రన్ చేపట్టనుండగా.. ఏప్రిల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తొలి రైలును ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ రైలులో 16 నుంచి 20 కోచ్లు ఉంటాయి. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో ఈ స్లీపర్ ట్రైన్
Published Date - 06:08 PM, Tue - 6 February 24 -
370 Seats – EVM : ప్రధాని మోడీ ‘370’ కామెంట్.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందేమోనన్న విపక్ష ఎంపీలు
370 Seats - EVM : ‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలువురు విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు.
Published Date - 03:58 PM, Tue - 6 February 24 -
Harda Blast: మధ్యప్రదేశ్ హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
Published Date - 03:44 PM, Tue - 6 February 24 -
Uttarakhand Civil Code : అసెంబ్లీలో యూసీసీ బిల్లుపై చర్చ.. ‘లివిన్’పై సంచలన ప్రతిపాదనలు
Uttarakhand Civil Code : యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు.
Published Date - 02:11 PM, Tue - 6 February 24 -
UP : పోర్న్ వీడియోలకు బానిసైన యువకుడు.. చెల్లిపై అత్యాచారం
ఇటీవల కాలంలో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా వావివరుసలు మరచి కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. పోర్న్ వీడియోలకు బానిసైన యువకుడు..సొంత చెల్లిపై అత్యాచారం చేసిన ఘటన యూపీలోని కాస్‌గంజ్ నగరంలో చోటుచేసుకుంది. ఈ నెల 3వ తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు సంజూ కుమార్ మొబైల్ ఫోనులో పోర్న్ వీడియోల
Published Date - 01:08 PM, Tue - 6 February 24 -
Anti Cheating Bill : అక్రమార్కులకు ఖబడ్దార్.. లోక్‌సభలోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ బిల్లు
Anti Cheating Bill : పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ వంటి బాగోతాలు ఉద్యోగ పరీక్షలు, విద్యార్హత పరీక్షల్లో పెచ్చుమీరుతున్నాయి.
Published Date - 09:17 AM, Tue - 6 February 24 -
Bharat Jodo Nyay Yatra : భారత్ న్యాయ్ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాంచీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య
Published Date - 11:17 PM, Mon - 5 February 24 -
Modi Lok Sabha Speech : తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం – ప్రధాని మోడీ
తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యమన్నారు ప్రధాని మోడీ (PM Modi). లోక్‌సభ (Lok Sabha )లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తూనే..బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం ఎంతగా అభివృద్ధి జరిగిందో..బిజెపి ప్రభుత్వంలో ఎలాంటి మంచి జరిగిందో వంటి అంశాల గురించి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్
Published Date - 07:06 PM, Mon - 5 February 24 -
Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
Published Date - 03:06 PM, Mon - 5 February 24 -
3 Temples : శాంతియుతంగా ఆ రెండూ అప్పగిస్తే.. అన్నీ మర్చిపోతాం : గోవింద్ దేవ్‌గిరి మహారాజ్
3 Temples : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:04 PM, Mon - 5 February 24 -
Political Campaign: రాజకీయ ప్రచారాల్లో పిల్లలను ఉపయోగించుకోకూడదు: ఎలక్షన్ కమిషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నారులు పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తమ ప్రచారాల్లో భాగంగా పిల్లలను ఉపయోగించుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
Published Date - 01:54 PM, Mon - 5 February 24 -
Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం
హేమంత్ సోరెన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 01:19 PM, Mon - 5 February 24 -
Jharkhand Floor Test: జార్ఖండ్ తీర్పుపై ఉత్కంఠ.. అసెంబ్లీకి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.
Published Date - 12:33 PM, Mon - 5 February 24 -
T.Congres : రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత..?
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పిటకే కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులను కొన్ని పార్టీలు ప్రకటించాయి. అయితే.. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) వేడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ముందస్తు ప్రక్రియగా ఆయా పార్టీల్లోని ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప
Published Date - 11:48 AM, Mon - 5 February 24