HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sbi Revises Annual Maintenance Charges Of Some Debit Cards By Rs 75

SBI – April 1st : ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతారా ? ఇది తెలుసుకోండి

SBI - April 1st :ఎస్‌బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇది.

  • By Pasha Published Date - 04:14 PM, Thu - 28 March 24
  • daily-hunt
Sbi April 1st
Sbi April 1st

SBI – April 1st :ఎస్‌బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇది. ఈ బ్యాంక్‌ తన వివిధ డెబిట్ కార్డ్‌ల ‍‌వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని రూ. 75 వరకు పెంచారు.  క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు వార్షిక నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది. ఇక  యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం రూ. 175 + GST తీసుకుంటున్నారు. ఇకపై రూ. 250 + GSTని వసూలు చేస్తారు. మరోవైపు  ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడు రూ. 250  + GST వసూలు చేస్తుండగా.. ఇకపై రూ. 325  + GSTని వసూలు చేయనున్నారు. ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుతమున్న రూ. 350 + GST నుంచి రూ. 425  + GSTకి పెరగనుంది.

We’re now on WhatsApp. Click to Join

రివార్డ్‌ పాయింట్లు రద్దు 

  • ఎస్‌బీఐ తమ క్రెడిట్ కార్డుల విషయంలోనూ పలు మార్పులు చేసింది.
  • ఎస్‌బీఐ కార్డ్‌ కొన్ని క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లకు సంబంధించి ఏప్రిల్ 01(SBI – April 1st) నుంచి కొత్త రూల్స్‌ అమలు చేయబోతోంది.
  • కొంతమంది ప్రత్యేక క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇకపై క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌ ప్రయోజనాన్ని పొందలేరు.
  • SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరో నష్టాన్ని కూడా చవిచూడబోతున్నారు. ప్రభావిత కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించడం ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్‌ల గడువు 15 ఏప్రిల్ 2024తో ముగుస్తుంది.
  • ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా మీరు అద్దె చెల్లించి, అందుకోసం కొన్ని రివార్డ్ పాయింట్‌లను పొందితే, వాటిని ఇప్పుడే ఉపయోగించండి. లేదంటే అవి ఏప్రిల్ 15  తర్వాత చెల్లవు.

Also Read :Keshavrao – Congress : కాసేపట్లో కేసీఆర్‌తో కేకే భేటీ.. కారు పార్టీకి గుడ్ బై ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • sbi
  • SBI - April 1st
  • SBI Debit Cards

Related News

Rupee

Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.22 శాతం పెరిగి 69.57 డాలర్లు ప్రతి బ్యారెల్ ధర వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం అమ్మకందారులుగా ఉన్నారు.

  • Tax Audit Reports

    Tax Audit Reports: ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ గడువు పొడిగింపు!

  • UPI Boom

    UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

  • Gautam Adani

    Gautam Adani: గౌత‌మ్ అదానీకి బిగ్ రిలీఫ్‌.. షేర్ హోల్డర్లకు లేఖ!

  • Gold Rate Hike

    Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

Latest News

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd