India
-
IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృ
Date : 28-05-2024 - 7:52 IST -
Lok Sabha Polls : బిజెపి గెలుపు కష్టమే అంటున్న పరకాల ప్రభాకర్
2019 సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకున్నారు. జవాన్ల మరణాలను రాజకీయంగా వాడుకుని దేశభక్తి పేరుతో రాజకీయం చేసి గెలిచారని పరకాల ప్రభాకర్ చెప్పుకొచ్చారు
Date : 27-05-2024 - 8:43 IST -
Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా
ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు
Date : 27-05-2024 - 6:14 IST -
Rahul Gandhi : రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..
సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. దీంతో అంత ఎవరికీ ఏమైందో అని షాక్ అయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
Date : 27-05-2024 - 5:34 IST -
INDIA : జూన్ 1న ఇండియా కూటమి భేటీ.. ఎందుకో తెలుసా ?
జూన్ 1న(శనివారం) ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి.
Date : 27-05-2024 - 3:09 IST -
Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్
పూణే కారు ప్రమాదం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు జరిగే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి.
Date : 27-05-2024 - 12:26 IST -
Nehru Death Anniversary : నెహ్రూకు ఖర్గే, సోనియా, రాహుల్ ఘన నివాళులు
నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం (మే 27) ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద చిత్రపటానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు.
Date : 27-05-2024 - 11:28 IST -
Cyclone Remal Name Meaning: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు రెమాల్ అనే పేరు ఎలా వచ్చింది
బెంగాల్ మరియు ఒడిశాలో వస్తున్న తుఫానుకు సైక్లోన్ రెమల్ అని పేరు పెట్టారు . ఒమన్ దేశం ఈ పేరు పెట్టింది. రెమాల్ అనేది అరబిక్ పదం. దీని అర్థం ఇసుక.
Date : 27-05-2024 - 9:46 IST -
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఇందులో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్షయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా
Date : 27-05-2024 - 8:59 IST -
Remal Cyclone : బెంగాల్‌లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది.
Date : 27-05-2024 - 7:48 IST -
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది : అనురాగ్ ఠాగూర్
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ దేశ యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జూన్ 1న ఎన్నికలు జరగనున్న హమీర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 100 శాతం ఉపాధి హామీ పథకం గురించి అబద్ధాలు చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకుడు యువతను తప్పుదోవ పట్టిస్తు
Date : 26-05-2024 - 7:54 IST -
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
రాజ్‌కోట్ అగ్నిప్రమాదం కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు చేరుకుంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టులో రేపు అంటే సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో గేమ్ జోన్‌లపై హైకోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 26-05-2024 - 3:19 IST -
Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Date : 26-05-2024 - 3:12 IST -
IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
ఓ జ్యువెల్లర్స్ దుకాణంపై, ఆ దుకాణం యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్నుల శాఖ జరిపిన రైడ్స్ కలకలం రేపాయి.
Date : 26-05-2024 - 2:35 IST -
Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ
ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు
Date : 26-05-2024 - 1:47 IST -
Heat Wave : వామ్మో.. అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాజస్థాన్‌లోని ఫలోడిలో శనివారం దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.శనివారం రాజస్థాన్‌లో 48.9 డిగ్రీల సెల్సియస్‌తో జైసల్మేర్ రెండవ అత్యంత వేడిగా ఉన్న ప్రదేశంగా ఉంది,
Date : 26-05-2024 - 11:32 IST -
Hanuman Statue: అయోధ్య రామమందిరంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం.. కారణమిదే..?
Hanuman Statue:అయోధ్య శ్రీరామ మందిరం ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం (Hanuman Statue) విరిగిపోయింది. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ సంఘటనను గుర్తించి ఆలయంలో అమర్చిన అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఆలయంలో ఉ
Date : 26-05-2024 - 11:30 IST -
Game Zone Fire Accident: గేమ్ జోన్ అగ్నిప్రమాదంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
Game Zone Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదం (Game Zone Fire Accident)లో 12 మంది పిల్లలతో సహా 28 మంది సజీవదహనమయ్యారు. ఈ కారణంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల పేర్లు యువరాజ్ సింగ్ సోలంకి, నితిన్ జైన్. యువరాజ్ గేమ్ జోన్ యజమాని, నితిన్ మేనేజర్. అతను ప్రజల ప్రాణాలను రక్షించే బదులు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. యువరాజ్ గేమ్
Date : 26-05-2024 - 10:31 IST -
UIDAI : జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది
జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని UIDAI ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Date : 26-05-2024 - 10:27 IST -
6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
Date : 26-05-2024 - 8:48 IST