India
-
Bhaichung Bhutia : భైచుంగ్ భూటియా ఓటమి.. సిక్కింలో ఎస్కేఎం విజయం
ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయే పరిస్థితి నెలకొంది.
Date : 02-06-2024 - 2:08 IST -
CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.
Date : 02-06-2024 - 10:47 IST -
UPI Transactions: కొత్త రికార్డులను సృష్టిస్తున్న యూపీఐ లావాదేవీలు.. మే నెలలో ఎంతంటే..?
UPI Transactions: యూపీఐ మొత్తం ప్రపంచంలో భారతదేశానికి భిన్నమైన గుర్తింపును ఇచ్చింది. చాలా దేశాలు తమ దేశాల్లో కూడా ఈ చెల్లింపు విధానాన్ని అమలు చేశాయి. భారతీయులు కూడా యూపీఐ (UPI Transactions)ని ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రజలు కూరగాయలు, పండ్లు, రేషన్ వంటి చిన్న లావాదేవీల నుండి పెద్ద చెల్లింపుల వరకు ప్రతిదానికీ ఫోన్ల ద్వారా యూపీఐ ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా యూపీఐ లావాదేవీల డేటా కొత్త రికా
Date : 02-06-2024 - 10:06 IST -
Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది.
Date : 02-06-2024 - 10:02 IST -
Elections Results 2024 : సిక్కింలో ఎస్కేఎం.. అరుణాచల్‌లో బీజేపీ.. స్పష్టమైన ఆధిక్యం
హిమాలయ రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 7:48 IST -
Narendra Modi : ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్లు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ( ఎన్‌డిఎ) ప్రభుత్వానికి నిర్ణయాత్మక ఆదేశాన్ని ప్రతిబింబిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Date : 01-06-2024 - 9:58 IST -
Exit Poll 2024: మాట మార్చిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ లెక్కలు
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికలపై వివిధ ఛానెల్‌ల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Date : 01-06-2024 - 5:40 IST -
PM Modi : 45 గంటల ధ్యాన ఘట్టాన్ని ముగించిన ప్రధాని మోడీ
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగానే కన్యాకుమారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన మెడిటేషన్ ఇవాళ మధ్యాహ్నంతో ముగిసింది.
Date : 01-06-2024 - 4:01 IST -
Drugs In Toys : బొమ్మలు, లంచ్ బాక్సుల్లో డ్రగ్స్.. దొరికిపోయిన స్మగ్లర్లు
డ్రగ్స్‌ను సప్లై చేసే అక్రమార్కులు చాలా క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు.
Date : 01-06-2024 - 2:15 IST -
ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్
ఈ ఏడాది మే 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Date : 01-06-2024 - 1:03 IST -
Anthrax: దేశంలో మరో వ్యాధి విజృంభణ.. లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!
Anthrax: కరోనా తర్వాత దేశంలో మరో వ్యాధి విజృంభించింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ (Anthrax) వ్యాధికి మొదటి టార్గెట్‌గా మారారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా వాసులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేసింది. వ్యాధి సోకిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంత్రాక్స్ బారిన పడి చనిపోయిన ఆవు
Date : 01-06-2024 - 12:00 IST -
Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
Date : 01-06-2024 - 11:58 IST -
Lok Sabha Polls Phase 7 : ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు
పోలింగ్ బూత్ లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించకపోవడంతో.. కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు
Date : 01-06-2024 - 10:52 IST -
Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.
Date : 01-06-2024 - 8:14 IST -
Lok Sabha Polling : తుది విడత పోలింగ్ షురూ.. బారులు తీరిన ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 01-06-2024 - 7:33 IST -
Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్పర్స
Date : 01-06-2024 - 12:24 IST -
Gratuity Limit: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కానుక.. గ్రాట్యుటీ పరిమితి పెంపు..!
Gratuity Limit: కేంద్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ (Gratuity Limit)ని 25 శాతం పెంచింది. ఈ పెంపు తర్వాత రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. అంటే జనవరి 1, 2024 తర్వాత పదవీ విరమణ చేసే ఉద్యోగులు […]
Date : 31-05-2024 - 11:37 IST -
AIIMS Research: చనిపోయిన తర్వాత కూడా పిల్లలని కనొచ్చు: తాజా అధ్యయనం
చనిపోయినా.. స్పెర్మ్ పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలదు: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాజా పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలవని తేలింది.
Date : 31-05-2024 - 7:29 IST -
Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి
బీహార్‌లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్‌స్ట్రోక్‌తో మరణించారు
Date : 31-05-2024 - 6:20 IST -
Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని జెహనాబాద్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
Date : 31-05-2024 - 6:02 IST