HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Neet Exam Scores Re Evaluated 6 Toppers To Lose Marks

NEET Toppers : ఆరుగురు ‘నీట్’ టాపర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త అప్‌డేట్ ఇదీ

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’‌పై దుమారం రేగుతోంది.

  • Author : Pasha Date : 19-06-2024 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NEET PG 2024 Exam Date
NEET PG 2024 Exam Date

NEET Toppers : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’‌పై దుమారం రేగుతోంది. ఈ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకైందని.. ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులకు తప్పుడు ప్రశ్న పత్రాలను ఇచ్చి టైం వేస్టు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై బిహార్ సహా పలు రాష్ట్రాల్లో వేగవంతంగా దర్యాప్తు జరుగుతోంది.  ఈవిధంగా తప్పుడు ప్రశ్న పత్రాలు తీసుకున్న విద్యార్థులకు కొంత టైం వేస్టు అయింది. దీంతో వారికి మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో గ్రేస్ మార్కులను కలిపాారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో వాటిని తొలగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఆరోపణల నేపథ్యంలో నీట్(NEET Toppers) పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది అభ్యర్థుల మార్కులను మళ్లీ లెక్కిస్తున్నారు. ఈ 67 మందిలో ఆరుగురికి గతంలో గ్రేస్ మార్కులు కలిశాయి. వాటిని ఆ ఆరుగురి స్కోరు నుంచి తగ్గించనున్నారు. ఫలితంగా ఆయా విద్యార్థుల నీట్ స్కోరు దాదాపు 60 నుంచి 70 పాయింట్లు తగ్గిపోతుంది.  ఫలితంగా వారి ర్యాంకులు కూడా మారిపోతాయి. ఈ ఆరుగురు విద్యార్థులు కూడా హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాశారని సమాచారం. గ్రేస్ మార్కులు కోల్పోనున్న 1563  మంది అభ్యర్థులంతా జూన్ 23 మళ్లీ నీట్ పరీక్షకు హాజరుకావచ్చు. జూన్ 30న రిజల్ట్ విడుదల చేస్తారు. ఇక జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది.

Also Read :Miss AI : ‘మిస్ ఏఐ’ పోటీల ఫైనల్స్‌కు జారా శతావరి.. ఆమె మనిషేనా ?

ఇక నీట్ పరీక్షల వ్యవహారంపై జూలై 8న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.  బిహార్‌, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పేపర్ లీక్ వల్ల చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందని చెబుతున్నారు.  నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తేనే అసలు ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుందని, వారికి సీట్లు వస్తాయని పరిశీలకులు సూచిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా దీనిపై నిరసన గళం వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందేందుకు 650 లేదా అంతకంటే ఎక్కువ నీట్ స్కోర్ అవసరం. అగ్రశ్రేణి మెడికల్ కాలేజీలలో సీటు కావాలంటే 690కిపైనే  కంటే ఎక్కువ నీట్ స్కోర్లు అవసరం.

Also Read : Pawan First Signature : డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రెండు కీలక ఫైల్స్ ఫై సంతకం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • NEET Exam
  • NEET Scores Re Evaluated
  • NEET Toppers

Related News

NEET Exam to Go Online Starting Next Year Union Minister Makes Key Announcement

Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణను ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థలో ఇది ఒక ప్రధాన సంస్కరణగా నిలవనుంది. ఆయన మీడియా సమావేశ

  • CBI Shocked by the NEET Paper Leak Scandal

    NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

Latest News

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

  • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd