India
-
Four Soldiers Killed : ఉగ్రవాదుల కాల్పులు.. అమరులైన నలుగురు సైనికులు
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు.
Date : 16-07-2024 - 8:14 IST -
Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Date : 15-07-2024 - 7:21 IST -
Chandipura Virus : దేశంలో విస్తరిస్తున్న చండీపురా వైరస్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా నివారించాలి..?
దేశంలో చండీపురా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా గుజరాత్‌లో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గుజరాత్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.
Date : 15-07-2024 - 7:05 IST -
BJP : రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం
దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి.
Date : 15-07-2024 - 5:03 IST -
Sisodia : మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కాం కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
Date : 15-07-2024 - 3:56 IST -
DK : సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ
తనపై నమోదైన సీబీఐ(CBI) కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్ఠానం కొట్టివేసింది.
Date : 15-07-2024 - 3:27 IST -
Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట
అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జనవరి 3న సీబీఐ లేదా సిట్ విచారణకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతోందని, ఆ విచారణ విశ్వాసాన్ని నింపుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది
Date : 15-07-2024 - 3:06 IST -
Arvind Kejriwal : నిలకడగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ నేతలవి అసత్య ఆరోపణలు : తిహార్ జైలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో తిహార్ జైలు అధికారులు స్పందించారు.
Date : 15-07-2024 - 2:15 IST -
Ex IAS Officer : వివాదంలో మరో మాజీ ఐఏఎస్.. ఆ సర్టిఫికెట్‌తో సివిల్స్‌కు ఎంపికవడంపై రగడ
లోకోమోటర్ వైకల్యం ఉందని నమ్మించి ఆయన ఐఏఎస్ అయ్యాడు. కట్ చేస్తే.. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తున్నారు.
Date : 15-07-2024 - 1:59 IST -
Amoeba : కేరళలో ఆందోళన పెంచుతున్న మరణాలు
సాధారణంగా విరేచనాలు (అమీబియాసిస్) కలిగించే , యాంటీ-పారాసిటిక్స్ ద్వారా చికిత్స చేయగల హానిచేయని జీవి అని ఏకకణ అమీబా తరచుగా మన తరగతి గదులలో బోధించబడుతుంది.
Date : 15-07-2024 - 1:41 IST -
200 Animals Killed : అసోంలో వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్.. 200 జంతువులు బలి
ఈ ఏడాది మే నుంచి ముంచెత్తుతున్న వరదల కారణంగా రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లోని 10 ఖడ్గమృగాలు సహా మొత్తం 200 వన్యప్రాణులు చనిపోయాయి.
Date : 15-07-2024 - 1:36 IST -
IAS Puja Khedkar : పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజ పేరెంట్స్.. ఎందుకు ?
వివాదాస్పదంగా మారిన మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 15-07-2024 - 12:27 IST -
NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు
ఏదైనా డిగ్రీతో పాటు ఎన్‌సీసీ అర్హత కలిగిన వారికి గొప్ప అవకాశం. అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులకు మంచి ఛాన్స్.
Date : 15-07-2024 - 9:35 IST -
Ambani Wedding Cost: ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహం అనంత్- రాధికల వేడుక.. అక్షరాల రూ. 5 వేల కోట్లు ఖర్చు..?
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Ambani Wedding Cost) తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి విచ్చలవిడిగా ఖర్చు చేశాడు.
Date : 15-07-2024 - 8:30 IST -
Anant-Radhika Wedding: ముంబై టూ లండన్: అనంత్-రాధికల వివాహ సంబరాలు కంటిన్యూ
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్‌ల వివాహం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. వారం రోజుల్లో అంబానీ ఫ్యామిలీ లండన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు
Date : 14-07-2024 - 8:47 IST -
Lok Sabha : కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను లోక్‌సభలో డిప్యూటీ లీడర్(Lok Sabha Deputy Leader) గా ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)కు కాంగ్రెస్ పంపింది.
Date : 14-07-2024 - 7:18 IST -
Manipur : మరోసారి మణీపూర్‌లో కాల్పులు..సీఆర్‌సీఎఫ్ జవాన్ మృతి
సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
Date : 14-07-2024 - 6:16 IST -
Puri Temple : తెరుచుకున్న రత్న భాండాగారం..అస్వస్థతకు గురైన ఎస్పీ
మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు.
Date : 14-07-2024 - 5:38 IST -
Mumbai : సీఎం ఏక్నాథ్ షిండేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి
రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Date : 14-07-2024 - 4:13 IST -
Head Constable Posts : 112 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ.81వేల దాకా శాలరీ
112 హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టుల భర్తీ కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 14-07-2024 - 3:41 IST