India
-
Vinesh Phogat Retirement : వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్
ఫైనల్ మ్యాచ్‌కు అతిచేరువలో ఉండగా బుధవారం ఉదయం ఆమెపై పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడింది.
Date : 08-08-2024 - 6:21 IST -
Bangladesh Protests: భారత్‌లోకి చొరబడేందుకు బంగ్లాదేశీయులు ప్రయత్నం
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింస దృష్ట్యా, చాలా మంది బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, అయితే సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్(BSF) సైనికులు మరియు అధికారులు అడ్డుకున్నారు
Date : 07-08-2024 - 11:38 IST -
Hema Malini Trolled Vinesh Phogat: వినేష్ ఫోగట్‌ను ఎగతాళి చేసిన హేమ మాలిని
వినేష్ ఫోగట్‌ను ఎగతాళి చేసిన హేమ మాలిని.బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. బరువు పెరగడం ఆమెకు ఒక పాఠం లాంటిదని, ఆమె త్వరగా 100 గ్రాములు కోల్పోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ నవ్వుతూ స్పందించిన తీరు పలువురిని ఆగ్రహానికి గురి చేసింది.
Date : 07-08-2024 - 8:27 IST -
Gujarat ATS: గుజరాత్ లో 800 కోట్ల విలువైన ఎండీ డ్రగ్ స్వాధీనం
గుజరాత్ ఏటీఎస్ భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపుగా 800 కోట్లు ఉండొచ్చని అంచనా. పట్టుబడిన నిందితుల్లో మహ్మద్ యూనస్, మహ్మద్ ఆదిల్ కూడా గతంలో స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు.
Date : 07-08-2024 - 7:26 IST -
Thackeray to Centre: బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Date : 07-08-2024 - 7:00 IST -
Lok Sabha : రేపు లోక్‌సభ ముందుకు రానున్న ‘వక్ఫ్ బోర్డు’ చట్ట సవరణ బిల్లు..
ఈ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తీవ్రంగా విమర్శిస్తుంది. వక్ఫ్ బోర్డులో అధికారాల్లో జోక్యాన్ని సహించమని పేర్కొంది. ఈ బిల్లును అనుమతించొద్దని ప్రతిపక్షాలను కోరింది.
Date : 07-08-2024 - 6:48 IST -
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై మున్నా భాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు ఈ కష్టకాలంలో దేశం మొత్తం వినేశ్‌కు అండగా నిలుస్తోంది. వినేష్‌కు మద్దతుగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ గళ వినిపిస్తున్నారు. ఇప్పుడు మీర్జాపూర్ మున్నా భయ్యా అంటే దివ్యేందు శర్మ రియాక్షన్ కూడా వచ్చింది.
Date : 07-08-2024 - 5:59 IST -
Rahul Gandhi : వయనాడ్ ఘటనను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి
రాహుల్ గాంధీ వయనాడ్‌లో సత్వర రెస్క్యూ, పునరావాసం కోసం కేంద్ర, కేరళ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలను చేసినందుకు ఇతర రెస్క్యూ ఏజెన్సీలు, భద్రతా దళాలకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-08-2024 - 5:30 IST -
Rajya Sabha : 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 07-08-2024 - 3:45 IST -
Kejriwal : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం కేజ్రీవాల్ లేఖ
స్వాతంత్ర్య వేడుకల్లో నాకు బదులు మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారు..
Date : 07-08-2024 - 3:15 IST -
Vinesh Phogat : వినేష్ ఫోగట్ అనర్హత.. రాత్రి జరిగిన నివ్వెరపోయే నిజాలు..!
వినేష్ ఫోగట్‌కు పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో చుక్కెదురైంది. ఆమె బరువు 50 కిలోల కంటే ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే.. ఆమె 52 కిలోల బరువు నుంచి 50 కిలోల బరువులోకి వచ్చేందుకు నిన్న రాత్రి నుంచి చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Date : 07-08-2024 - 2:11 IST -
Parliament Sessions : నేడు పార్లమెంట్లో కీలక బిల్లులు, నివేదికలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 'సిటిజన్స్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ'పై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ 48వ నివేదికలో ఉన్న సిఫార్సుల అమలు స్థితికి సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేయనున్నారు.
Date : 07-08-2024 - 11:41 IST -
Britain : బ్రిటన్ వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ
మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది..
Date : 06-08-2024 - 6:15 IST -
L. K Advani : ఆస్పత్రిలో చేరిన ఎల్. కే అద్వానీ
ఇటివల తరచుగా అనారోగ్యం బారిన పడుతున్న అద్వానీ..
Date : 06-08-2024 - 4:29 IST -
Bangladesh : బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం..ప్రధానిగా ముహమ్మద్ యూనస్..!
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.
Date : 06-08-2024 - 2:37 IST -
Rahul Gandhi : బంగ్లాదేశ్ పరిస్థితలపై కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ..
Date : 06-08-2024 - 1:52 IST -
Wayanad Landslides : నది వరద ప్రవాహం లో కొట్టుకు వస్తున్న శవాలు
కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో పోలీసులే , ఆర్మీ , పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
Date : 06-08-2024 - 1:44 IST -
All Party Meeting On Bangladesh: జైశంకర్ అఖిలపక్ష సమావేశం, రాహుల్ ప్రశ్నలు
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని తెలిపారు
Date : 06-08-2024 - 1:07 IST -
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
Date : 06-08-2024 - 12:33 IST -
Bangladesh Crisis: భారత్‌కు టెన్షన్ పెంచుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు.. ప్రధానంగా ఇవే..!
షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనంలో భారతదేశ వ్యతిరేక అంశాలు, పార్టీలకు కూడా వాటా ఉంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌లో భారతదేశానికి మద్దతుదారుగా పరిగణించారు.
Date : 06-08-2024 - 9:57 IST