India
-
LK Advani : ఎల్‌కే అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. వైద్యులతో మాట్లాడిన జేపీ నడ్డా
LK Advani : భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా అపోలో ఆస్పత్రి వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడారు.
Date : 14-12-2024 - 5:16 IST -
Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం
Narendra Modi : లోక్‌సభలో రాజ్యాంగంపై నేడు రెండో రోజు చర్చ. సాయంత్రం లోక్‌సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.
Date : 14-12-2024 - 5:01 IST -
Puvarti Village in Chhattisgarh : మావోయిస్టు ప్రభావిత గ్రామంలో అభివృద్ధి వెలుగులు
Puvarti Village : స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఈ గ్రామ ప్రజలు తొలిసారి టీవీ ద్వారా దేశ, ప్రపంచ వార్తలు, సీరియళ్లు, మరియు స్థానిక సినిమాలను చూడడం ప్రారంభించారు
Date : 14-12-2024 - 4:54 IST -
Politics Lookback 2024 : మోదీ ప్రభుత్వం 2024లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే..!
Politics Lookback 2024 : ప్రధాని అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రపంచం భారతదేశాన్ని వెనక్కి చూసేలా చేసింది. సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ , అనేక ఇతర రంగాల అభివృద్ధికి వందలాది ప్రాజెక్టులను అమలు చేశారు. జూన్ 9, 2024న వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ అన్ని పథకాలను అమలు చేశారు. 2024లో మోదీ భారతదేశాన్ని ఎలా చూశారు అనే పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 14-12-2024 - 4:45 IST -
Rahul Gandhi : మోదీ ప్రభుత్వం యువత బొటనవేలును కోరుతోంది..
Rahul Gandhi : లోక్‌సభలో ద్రోణాచార్య, ఏకలవ్యల గాధను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. ఏకలవ్య బొటనవేలు ఎలా తెగిపోయారో, అదే విధంగా మోదీ ప్రభుత్వం మొత్తం దేశంలోని యువత బొటనవేళ్లను నరికేస్తోందన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ, పేపర్ లీక్, రాజ్యాంగం తదితర అంశాలను లేవనెత్తారు.
Date : 14-12-2024 - 4:20 IST -
Agriculture Loans : రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్
ఎరువులు, విత్తనాలు, కూలీల వేతనాలు, వ్యవసాయ పరికరాలు వంటి వాటి ధరలన్నీ(Agriculture Loans) పెరిగిపోయాయి.
Date : 14-12-2024 - 4:02 IST -
Chalo Delhi : “చలో ఢిల్లీ” మార్చ్‌ను ప్రారంభించిన రైతులు..శంభు సరిహద్దులో ఉద్రిక్తత
పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందని.. నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు , వారు అనుమతి తీసుకుంటారా?" అన్నాడు.
Date : 14-12-2024 - 2:50 IST -
Fact Check : శశిథరూర్ కాలికి గాయంపై దుమారం.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందో తెలుసా ?
ఫ్యాక్ట్ చెక్ ప్రక్రియలో భాగంగా మేం శశిథరూర్ కాలికి గాయమైన ఫొటోను ఇంటర్నెట్‌లో(Fact Check) రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
Date : 14-12-2024 - 1:46 IST -
Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
డ్రగ్ మాఫియాలు ఇక్కడ స్వర్గధామంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో ఢిల్లీకి విదేశాలలో నేరాల రాజధాని అని పేరు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
Date : 14-12-2024 - 1:43 IST -
Amit Shah In Bastar : రేపు రాత్రి బస్తర్‌లోనే అమిత్‌షా బస.. మావోయిస్టుల కంచుకోటలో సాహసోపేత పరిణామం
నవంబరు 5వ తేదీ నుంచి కొన్ని వారాల పాటు జరిగిన బస్తర్ ఒలింపిక్స్‌లో(Amit Shah In Bastar) పాల్గొన్న క్రీడాకారులను సైతం కేంద్ర హోంమంత్రి కలుస్తారు.
Date : 14-12-2024 - 1:14 IST -
Wayanad special Package : పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ నిరసన
ప్రతిపక్ష ఎంపిలు వయనాడ్‌కు న్యాయం చేయండి. వాయనాడ్‌కు స్పెషల్ ప్యాకేజ్ కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. వయనాడ్ కో న్యాయ్ దో, బెడ్‌బావ్ నా కరేన్ అని రాసి ఉన్న బ్యానర్‌లను పట్టుకుని, "కేరళపై వివక్షను ఆపండి" అంటూ నినాదాలు చేశారు.
Date : 14-12-2024 - 12:45 IST -
CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
Date : 14-12-2024 - 12:28 IST -
BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ అపోలోలో చేరిక!
దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం.
Date : 14-12-2024 - 10:21 IST -
One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ
. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జమిలి ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును(One Nation One Election) మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
Date : 14-12-2024 - 8:46 IST -
Savarkar Controversy : రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A మరియు 505 కింద అభియోగాలను ఎదుర్కొనేందుకు జనవరి 10, 2025న హాజరుకావాలని కోర్టు అతనికి సూచించింది.
Date : 13-12-2024 - 8:51 IST -
kolkata : డాక్టర్ హత్యాచారం కేసు..ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్
మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.
Date : 13-12-2024 - 7:06 IST -
Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్ వారసుల పిటిషన్
ఎర్రకోట అనేది తమ పూర్వీకులు నిర్మించారనే విషయాన్ని ఆధారపడి, అది తమకు చెందినదని, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
Date : 13-12-2024 - 6:40 IST -
World Chess Champion Gukesh : ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు సీఎం స్టాలిన్ 5 కోట్లు
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. చెస్ టైటిల్ విజేత గుకేష్‌కు 5 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు.
Date : 13-12-2024 - 3:40 IST -
Social Media : సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న ధర్మాసనం.. న్యాయమూర్తులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపింది.
Date : 13-12-2024 - 2:40 IST -
Lok Sabha : లోక్‌సభలో ప్రియాంకాగాంధీ మొదటి ప్రసంగం
మన స్వాతంత్ర్య ఉద్యమం ప్రజాస్వామ్య గళం. దానినుండి ఉద్భవించినదే రాజ్యాంగం.
Date : 13-12-2024 - 2:14 IST