HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Congress Party To Launch Jai Bapu Jai Bhim Jai Samvidhan Campaign On Jan 3

Congress New Campaign : కొత్త క్యాంపెయిన్ తో ప్రజల్లోకి కాంగ్రెస్

Congress New Campaign : మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారభించబోతున్నారు

  • By Sudheer Published Date - 07:33 PM, Wed - 1 January 25
  • daily-hunt
Jai Bapu, Jai Bhim, Jai Sam
Jai Bapu, Jai Bhim, Jai Sam

కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజల్లోకి నూతన క్యాంపెయిన్‌తో అడుగుపెడుతోంది. జనవరి 3 నుంచి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ (Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) పేరిట దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని (Campaign ) ప్రారంభించనుంది. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారభించబోతున్నారు.

ఈ క్యాంపెయిన్ లో భాగంగా అన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో భారీ ర్యాలీలను నిర్వహించనున్నారు. జనవరి 26న మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ స్వస్థలం మౌలో ఈ ప్రచారానికి ఘనమైన ముగింపు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశ ప్రజలకు గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను చేరవేయడమే ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొదట డిసెంబర్ 27న ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. జనవరి 3న అధికారికంగా ప్రారంభించి, ఈ క్యాంపెయిన్లను ఆరంభిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ ప్రచారాన్ని వచ్చే రెండేళ్ల పాటు కొనసాగించనుంది. 2026 జనవరి 26 వరకు ప్రజలకు సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో రాజ్యాంగ ప్రాధాన్యతను తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయని కాంగ్రెస్ తెలిపింది. బలమైన సందేశంతో ఈ ప్రచారం దేశ ప్రజల గుండెల్లో నిలుస్తుందని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Also : PM Modi Govt: రైతుల‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించిన కేంద్రం.. రూ. 1350కే ఎరువు బ‌స్తా!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Jai Bapu
  • congress campaign
  • congress party
  • jai bhim
  • Jai Samvidhan'

Related News

Grama Panchayat Elections C

Grama Panchayat Elections : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Grama Panchayat Elections : కాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకుని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన త్రిముఖ వ్యూహంతో సమరానికి సిద్ధమవుతోంది

    Latest News

    • IND vs SA: తొలి వ‌న్డేలో భార‌త్ థ్రిల్లింగ్ విక్ట‌రీ!

    • Perfume Side Effects: పర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఈ ఎఫెక్ట్స్‌ గురించి తెలుసుకోండి!

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

    • WhatsApp- Telegram: వాట్సాప్‌, టెలిగ్రామ్ యూజ‌ర్ల‌కు బిగ్ అల‌ర్ట్‌!

    • Putin Vehicles: పుతిన్‌కు కార్లంటే ఇంత ఇష్ట‌మా? ఆయ‌న వ‌ద్ద ఉన్న స్పెష‌ల్ కార్లు ఇవే!

    Trending News

      • Most Matches: రోహిత్ శ‌ర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భార‌త్ త‌ర‌పున స‌రికొత్త రికార్డు!

      • Rohit Sharma: ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌!

      • Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడా?!

      • Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు 5 భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం!

      • Tatkal Ticket: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd