India
-
Railway Amendment Bill : రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రయివేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు.
Date : 11-12-2024 - 5:29 IST -
Delhi Liquor Case : మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట
ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
Date : 11-12-2024 - 3:27 IST -
Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..
రాహుల్ గాంధీ బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గులాబీ పువ్వు మరియు భారత జెండాను బహుకరించారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.
Date : 11-12-2024 - 2:34 IST -
Bharat Antariksha Station : 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం రెడీ.. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడు
భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్(Bharat Antariksha Station) 2024 చివరికల్లా లేదా 2026 ప్రారంభంలో జరిగే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 1:47 IST -
Delhi Polls 2025 : కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Delhi Polls 2025) ఒంటరిగా పోటీ చేసింది.
Date : 11-12-2024 - 12:19 IST -
Covid Vaccines: కరోనా వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక మరణాలు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో ICMR ఈ పరిశోధనను నిర్వహించింది. ఇందులో అకస్మాత్తుగా మరణించిన 18-45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉన్నారు.
Date : 11-12-2024 - 12:09 IST -
Cyber Horror 2024 : 2024లో సెకనుకు 11 సైబర్ మోసాలు.. 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు.. 5,842 హ్యాక్టివిస్టుల ఎటాక్స్
సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్వేర్ ఉంది. సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్వేర్(Cyber Horror 2024) ఉంది.
Date : 11-12-2024 - 10:46 IST -
Indian Coast Guard : 78 మంది మత్స్యకారులతో రెండు బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్
IMBL వెంట పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఇండియన్ మారిటైమ్ జోన్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించింది.
Date : 10-12-2024 - 9:17 IST -
Delhi Assembly Elections : ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ వరాల జల్లు..
ఆటోడ్రైవర్ల పిల్లలకు పోటీ పరీక్షల కోచింగ్ మరియు 'పూచో యాప్'ను పునఃప్రారంభించేందుకు అయ్యే ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Date : 10-12-2024 - 5:26 IST -
YSRCP With Mamata : మమతా బెనర్జీకి వైఎస్సార్ సీపీ జై.. ‘ఇండియా’ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటూ..
రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియపై మమతా బెనర్జీకి(YSRCP With Mamata) అపార అనుభవం, అవగాహన ఉంది.
Date : 10-12-2024 - 5:17 IST -
Delhi Politics On Fire: ఢిల్లీ పాలిటిక్స్ లో పుష్ప వార్? తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్… రప్పా రప్పా అంటూ బీజేపీ!
'పుష్ప 2' సినిమా స్టిల్స్‌తో ఆమ్ఆద్మీ పార్టీ మరియు భాజపా మధ్య దిల్లీలో పోస్టర్ వార్ కొనసాగుతోంది.
Date : 10-12-2024 - 4:21 IST -
No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?
విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
Date : 10-12-2024 - 2:20 IST -
Maharashtra : డిసెంబర్ 14న మహాయుతి మంత్రివర్గ విస్తరణ..కొత్త వారికి చోటు..!
ఇప్పుడు అందరి దృష్టి మహాయుతి కూటమి యొక్క మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Date : 10-12-2024 - 1:58 IST -
Bima Sakhi Yojana : మహిళలకు కోసం కేంద్రం సరికొత్త స్కిం..ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చు
PM Bima Sakhi Yojana : ఈ పథకం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల ఉపాధిని మెరుగుపర్చేందుకు ఉద్దేశించబడింది. బీమా రంగంలో మహిళల పాత్రను పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించబడుతోంది.
Date : 09-12-2024 - 3:51 IST -
AAP Releases 2nd List of Candidates: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార ఆప్ తన రెండో అభ్యర్థుల జాబితా విడుదల..
వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఆ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను కూడా ప్రకటించింది.
Date : 09-12-2024 - 3:11 IST -
Judge Comments : ‘‘ఇది హిందుస్తాన్.. మెజారిటీ ప్రజల ప్రకారమే దేశం నడుస్తుంది’’.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
యూసీసీని కేవలం వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్లే కాదు.. దేశ సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది’’ అని న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Judge Comments) పేర్కొన్నారు.
Date : 09-12-2024 - 12:55 IST -
PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
ఈక్రమంలో అదానీ, మోడీ మాస్క్‌లను(PM - Adani Masks) ధరించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను రాహుల్ పలు ప్రశ్నలు అడిగారు.
Date : 09-12-2024 - 12:17 IST -
Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
స్కూళ్ల భవనాల్లో పలు బాంబులు(Bomb Threat) అమర్చామని ఈమెయిల్లో ప్రస్తావించారు.
Date : 09-12-2024 - 9:26 IST -
Sonia Gandhi : సోనియా గాంధీపై బీజేపీ సంచలనం.. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా..
Sonia Gandhi : సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూర్చే సంస్థతో సంబంధాలున్నాయని బీజేపీ ఎక్స్ వేదికగా ఆదివారం ఆరోపించింది. ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (FDL-AP) ఫౌండేషన్‌కు సహ-అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థతో ముడిపడి ఉన్నారని బీజేపీ అధికార పార్టీ X లో వరుస పోస్ట్‌లలో పేర్కొంది.
Date : 08-12-2024 - 8:21 IST -
Sharad Pawar : ఎన్నికల పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది
Sharad Pawar : మహారాష్ట్రలోని మర్కడ్వాడి గ్రామంలో బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఈవీఎంలను టార్గెట్ చేస్తున్నాయి. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఈవీఎంపై దాడి చేసి, చాలా దేశాలు ఈవీఎంను వదిలివేసాయని, ఎన్నికల పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 08-12-2024 - 5:24 IST