India
-
Air India : ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ..ఎందుకంటే..!!
Air India : గత ఏడాది జులై 7న ఈ పైలట్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి, 3 విమానాలను టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేశాడని డీజీసీఏ పేర్కొంది
Date : 02-02-2025 - 12:38 IST -
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Date : 02-02-2025 - 11:43 IST -
Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్..
Shocking : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఓ మహిళ తన భర్తను తన కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. భర్త తన కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్ముకున్న తరువాత, ఆ మహిళ ఆ డబ్బును తీసుకొని రాత్రి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Date : 02-02-2025 - 11:22 IST -
Waqf Bill : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..
Waqf Bill : సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడనున్నది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించిన ఈ బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీలు ఈ సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, మరొకవైపు, బిల్లును ఆమోదించడం మంతనాల లేకుండా జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు.
Date : 02-02-2025 - 10:37 IST -
CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Date : 02-02-2025 - 9:54 IST -
Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్
Budget 2025 : ముఖ్యంగా పన్ను మినహాయింపు శ్రేణులను విస్తరించడం ద్వారా కోటి మందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలిగింది
Date : 01-02-2025 - 7:25 IST -
Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?
Budget 2025 : ఈసారి రూ. 50.65 లక్షల కోట్లు వ్యయంతో బడ్జెట్ రూపొందించబడింది. ఆదాయం పన్ను మినహాయింపులు, వ్యవసాయ, ఆరోగ్య రంగాల ప్రోత్సాహం, పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం
Date : 01-02-2025 - 7:19 IST -
Indias Aid 2025 : కేంద్ర బడ్జెట్.. భారత్ ఆర్థికసాయం పొందనున్న దేశాలివే
ఈ ఏడాది (2025-26) కేంద్ర బడ్జెట్లో భూటాన్‌కు భారత్ రూ. 2,150 కోట్లను ఆర్థిక సాయంగా(Indias Aid 2025) కేటాయించింది.
Date : 01-02-2025 - 5:48 IST -
Encounter : భారీ ఎన్కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Date : 01-02-2025 - 5:09 IST -
Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్లో బిహార్‌పై వరాల జల్లు
మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.
Date : 01-02-2025 - 4:28 IST -
Union Budget 2025 : పాత Income Tax పద్ధతికి ఇక గుడ్ బై ..!
Union Budget 2025 : కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పెద్దగా ట్యాక్స్ భారం ఉండకపోవడంతో ప్రజలు కొత్త పద్ధతిని ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.
Date : 01-02-2025 - 3:45 IST -
BUDGET: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు
BUDGET: ఈ బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాన్ని వివిధ రంగాలకు కేటాయించిందని వెల్లడించింది
Date : 01-02-2025 - 3:36 IST -
Nirmala Sitharaman Speech : ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగాల రికార్డుల చిట్టా
2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల 56 నిమిషాలే(Nirmala Sitharaman Speech) ప్రసంగించారు.
Date : 01-02-2025 - 3:28 IST -
Union Budget 2025 : సీతారామన్ బడ్జెట్ పై ప్రధాని స్పందన
ప్రసంగం తరువాత నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్నీ ప్రశంసిస్తున్నారు. బడ్జెట్ చాలా బాగుంది.. అని నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
Date : 01-02-2025 - 3:26 IST -
Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త
‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ స్కీంను(Women Entrepreneurs) కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.
Date : 01-02-2025 - 2:30 IST -
Party Defections : పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు
దేశంలో ప్రజాస్వామ్యం వీధుల్లో వివాదాలకు, విధ్వంసాలకు దారితీస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ వ్యక్తిని ఓడించాలంటే సరైన పద్ధతి బ్యాలెట్ పేపర్ల ద్వారానే తప్ప ఆయుధాలతో కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 01-02-2025 - 2:07 IST -
Budget 2025 : ధరలు పెరిగేవి.. ధరలు తగ్గేవి ఇవే..
ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణం, పన్నుల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది. అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి.
Date : 01-02-2025 - 1:46 IST -
Budget 2025 : సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..
ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
Date : 01-02-2025 - 1:12 IST -
Union Budget : 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు..
ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
Date : 01-02-2025 - 12:30 IST -
Union Budget 2025 : విద్యా రంగంలో ఏఐ.. ఐఐటీల విస్తరణ.. ఇంకా..!
Union Budget 2025 : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నార
Date : 01-02-2025 - 12:28 IST