India
-
Tiger : ఆ పులిని చంపేయండి.. సర్కార్ ఆదేశాలు
Tiger : ఈ దారుణ సంఘటనలో ప్రియదర్శిని కాఫీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న రాధ (47) అనే మహిళపై పెద్దపులి దాడి చేసింది. దాడితో ఆమె అక్కడికక్కడే మరణించగా, ఆ పులి ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తిని, తన వైపు వరుస దాడులకు పాల్పడుతోంది.
Published Date - 10:26 AM, Mon - 27 January 25 -
Uniform Civil Code : జనవరి 27 నుంచి యూసీసీ అమల్లోకి.. కీలక రూల్స్ ఇవీ
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ యూసీసీ(Uniform Civil Code) ముసాయిదా బిల్లును తయారు చేసింది.
Published Date - 04:36 PM, Sun - 26 January 25 -
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Published Date - 01:40 PM, Sun - 26 January 25 -
Republic Day 2025 : రిపబ్లిక్ డే పరేడ్.. త్రివిధ దళాలు, నారీశక్తి శకటాలు అదుర్స్
అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో(Republic Day 2025) పాల్గొన్నాయి.
Published Date - 12:52 PM, Sun - 26 January 25 -
Most Wanted Criminals : భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టాప్-5 నేరగాళ్లు ఎవరో తెలుసా ?
విజయ్ మాల్యా కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది. ఇతగాడు భారతదేశ బ్యాంకులకు(Most Wanted Criminals)దాదాపు రూ.9వేల కోట్ల అప్పులను ఎగవేసి, విదేశాలకు పారిపోయాడు.
Published Date - 10:53 AM, Sun - 26 January 25 -
Narendra Modi : ఈ సందర్భంగా మా ప్రయత్నాలకు బలం చేకూరుతుంది
Republic Day 2025 : గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర రాజ్యంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రజాస్వామ్యం, గౌరవం , ఐక్యతతో మన ప్రయాణం సాగేలా చేసిన గొప్ప స్త్రీలు , పురుషులందరికీ మేము నమస్కరిస్తాము. ఈ సందర్భంగా మా ప్రయత్నాలకు బలం చేకూరుతుంది. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలను పరిరక్షించడం , బలమైన , సంపన్నమైన భారతదేశం కోసం
Published Date - 10:15 AM, Sun - 26 January 25 -
Republic Day 2025 : జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ప్రాముఖ్యత ఏమిటి..?
Republic Day 2025 : ఎట్టకేలకు రాచరికం భారతదేశంలో రాజ్యాంగాన్ని స్థాపించిన రోజు జనవరి 26. దేశ రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిన రోజు భారతీయులకు గర్వకారణం. రాజ్యాంగం 26 జనవరి 1950న స్థాపించబడింది , దాని గౌరవార్థం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇప్పటికే అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి , ఈ సంవత్సరం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. భారతీయులు గర్వించదగ్గ రో
Published Date - 10:02 AM, Sun - 26 January 25 -
Google Doodle : రిపబ్లిక్ డే వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్.. జంతుజాలంతో పరేడ్
దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జంతువులను ఈ డూడుల్‌లో(Google Doodle) చక్కగా చూపించారు.
Published Date - 07:43 AM, Sun - 26 January 25 -
Kirti Chakra Awards 2025 : కీర్తి చక్ర అవార్డు అందుకున్న వారు వీరే
Kirti Chakra Awards 2025 : ఈ అవార్డులు దేశ భద్రత కోసం ప్రాణాలర్పించి దేశాన్ని కాపాడిన సైనికుల త్యాగాలకు గుర్తింపుగా అందజేస్తారు
Published Date - 10:55 PM, Sat - 25 January 25 -
Fact Check : ఫిబ్రవరి 1 నుంచి పేపర్ కరెన్సీ బ్యాన్.. ఆ న్యూస్ క్లిప్‌లో నిజమెంత ?
ఒక X వినియోగదారుడు ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. “ఫిబ్రవరి 1 నుంచి భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని(Fact Check) నిషేధిస్తున్నది.
Published Date - 07:34 PM, Sat - 25 January 25 -
Gallantry Award 2025 : గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
మొత్తం 942 మందికి ఎంపిక చేసినట్లు తెలిపింది. 95 మందికి గ్యాలంటరీ మెడల్స్, 101 మందికి రాష్ట్రపతి సేవా పథకం, 746 మందికి ఉత్తమ సేవా పథకం, గ్యాలంటరీ మెడల్స్ పొందిన 95 మందిలో 28 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవారు కాగా... మరో 28 మంది జమ్ముకశ్మీర్‌లో పనిచేసినవారు ఉన్నారు.
Published Date - 05:09 PM, Sat - 25 January 25 -
Vande Bharat Train : అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత
ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
Published Date - 02:32 PM, Sat - 25 January 25 -
Mumbai Attack : ఎట్టకేలకు ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా అంగీకారం
అంతకుముందు, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌తో సహా అనేక ఫెడరల్ కోర్టులలో న్యాయ పోరాటంలో ఓడిపోయాడు.
Published Date - 01:29 PM, Sat - 25 January 25 -
DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్బీఐ నివేదిక
మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతినెలా నగదును బదిలీ(DBT Schemes Tsunami) చేసే సంక్షేమ పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్బీఐ తెలిపింది.
Published Date - 01:01 PM, Sat - 25 January 25 -
Tamil Nadu : తల్లి మృతదేహాన్ని18 కిమీ సైకిల్ పై తీసుకెళ్లిన కొడుకు..
ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
Published Date - 11:59 AM, Sat - 25 January 25 -
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్‌లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మం
Published Date - 11:39 AM, Sat - 25 January 25 -
Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌కు చిట్టడవి ఊపిరి
ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు.
Published Date - 11:28 AM, Sat - 25 January 25 -
Double Decker Train : కేంద్రం కీలక నిర్ణయం.. డబుల్ డెక్కర్ రైళ్లకు ఆమోదం
Double Decker Train : ప్రయాణీకులు, సరుకులు రెండింటినీ ఒకేసారి తీసుకెళ్లేలా రూపొందించిన డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వే మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.
Published Date - 11:20 AM, Sat - 25 January 25 -
National Voters’ Day : ఓటు వేయడం అమూల్యమైన హక్కు మాత్రమే కాదు మన కర్తవ్యం కూడా అని మర్చిపోవద్దు..!
National Voters' Day : ఓటు అనేది రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన అత్యంత విలువైన హక్కు. అలాగే ఓటింగ్ ద్వారా దేశాభివృద్ధికి అర్హులైన ప్రతినిధిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఈ హక్కులు , విధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర , ప్రాముఖ్యతను తెలుసుకోండి.
Published Date - 10:24 AM, Sat - 25 January 25 -
Amul Milk : పాల ధరలను తగ్గించిన అమూల్.. లీటర్ పై ఎంతంటే..?
ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది.
Published Date - 05:52 PM, Fri - 24 January 25