BJD
-
#India
shadow cabinet : ఒడిశాలో “షాడో కేబినెట్”..నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం
ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
Published Date - 09:37 PM, Fri - 19 July 24 -
#India
Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్‌తో సమావేశమైంది.
Published Date - 06:47 PM, Tue - 11 June 24 -
#India
VK Pandian Retires: ఒడిశా బీజేడీలో సంక్షోభం.. కీలక నేత రాజకీయ రిటైర్మెంట్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడిగా భావించే బిజూ జనతాదళ్ (బిజెడి) నాయకుడు వి.కె. పాండియన్ ఆదివారం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Published Date - 05:36 PM, Sun - 9 June 24 -
#India
Naveen Patnaik: 24 ఏళ్ల తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. సీఎం పట్నాయక్ రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచ్‌పై కూర్చోనున్నారు.
Published Date - 01:57 PM, Wed - 5 June 24 -
#India
Odisha : ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ
Election Results 2024 : ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్(బీజేడీ) జైతయాత్రకు బీజేపీ బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది. 2000 సంవత్సరం నుండి సీఎం కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ సారీ పదవికి దూరం కానున్నారు. ఫలితాల్లో 73 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. కాంటాబంజి లో సీఎం 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన […]
Published Date - 12:52 PM, Tue - 4 June 24