HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Women Should Take These Nutrients

Nutrients for Women : మహిళలు ఈ పోషకాలు తీసుకోవాలి..!

మహిళల (Women) కు పోషకాల అవసరం ఎక్కువ.

  • Author : Maheswara Rao Nadella Date : 07-01-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nutrients for Women
Women

మహిళలకు పోషకాల (Nutrients for Women) అవసరం ఎక్కువ. మరీ ముఖ్యంగా కొన్ని శరీర జీవక్రియల కోసం కొన్ని కీలక పోషకాల (Nutrients) లోపం ఏర్పడకుండా చూసుకోవాలి.

ఐరన్‌: శక్తి భాండాగారమిది. శరీరమంతా ఆక్సిజన్‌ (Oxygen) ప్రసారానికి ఈ పోషకం అవసరం. రోగనిరోధకశక్తి (Immunity)కి దన్నుగా ఉండి, కండరాల పనితీరును క్రమపరిచే ఐరన్‌ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, మాంసాహారం సరిపడా తీసుకుంటూ ఉండాలి.

బయోటిన్‌: చర్మం (Skin), వెంట్రుకలు (Hair), గోళ్ల ఆరోగ్యానికి ఈ పోషకం అవసరం. నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ, గుండె(heart) పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్ధంగా ఉండాలన్నా బయోటిన్‌ సమృద్ధిగా ఉండే గుడ్లు, చిక్కుళ్లు, నట్స్‌, సీడ్స్‌, చిలకడ దుంపలు, మష్రూమ్స్‌ తింటూ ఉండాలి.

మెగ్నీషియం: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కండరాల బలహీనతను తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటిపండ్లు, అవకాడొ, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు, సోయా తింటూ ఉండాలి.

బి12: మెదడు సక్రమ పనితీరుకు బి12 అవసరం. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్తకణాల సంఖ్య పెరిగి, శక్తి సమకూరాలన్నా బి12 దొరికే మాంసాహారం, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకుంటూ ఉండాలి.

క్యాల్షియం: ఎముకల పటుత్వానికి క్యాల్షియం అవసరం. గుండె, నాడులు, కండరాల పనితీరుకు తోడ్పడే క్యాల్షియం కోసం పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి.

విటమిన్‌ డి: మెదడు, కండరాలు, ఇమ్యూనిటీలకు విటమిన్‌ డి అవసరం. ఈ విటమిన్‌ కోసం గుడ్లు, చేపలు, పాలు, నారింజ రసం, జున్ను, సోయా తీసుకుంటూ ఉండాలి.

Also Read:  Childs Bones : మీ పిల్లల ఎముకలు స్ట్రాంగ్ కావాలా? అయితే ఈ ఫుడ్స్ ఇవ్వండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • food
  • Habits
  • health
  • Life Style
  • Nutrients
  • women

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd