HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Natural Remedies For Fatty Liver Disease

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

సరైన ఆహార నియమాలతో ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కొన్ని వంటింటి చిట్కాలను ఈరోజు మ‌నం తెలుసుకుందాం.

  • Author : Gopi Date : 18-10-2025 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fatty Liver
Fatty Liver

Fatty Liver: ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty Liver Disease) నిశ్శబ్దంగా శరీరాన్ని దెబ్బతీసే ‘నిశ్శబ్ద హంతకి’ (Silent Killer) లాంటిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. అయితే సరైన ఆహార నియమాలతో ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కొన్ని వంటింటి చిట్కాలను ఈరోజు మ‌నం తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్‌ను తగ్గించే ఆహారాలు

వైద్యుల సూచ‌న‌ల‌ ప్రకారం ఈ ఆహారాలు ప్రతిరోజూ తీసుకోవడం లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బ్లాక్ కాఫీ: బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్స్ లివర్‌లోని కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.

పెసల పప్పు: ఇందులో తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్, రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది. తద్వారా లివర్‌కు మేలు చేస్తుంది.

వాల్‌నట్స్ (అక్రోట్): ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఉసిరికాయ (ఆమ్లా): విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లతో నిండిన ఉసిరికాయ లివర్‌ను డిటాక్స్ చేసి, దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

Also Read: Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఫ్యాటీ లివర్ లక్షణాలు ఇవే

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలను కూడా వైద్యులు తెలిపారు.

  • ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించడం.
  • పొట్ట కుడి వైపు పై భాగంలో తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించడం.
  • ఆకలి తగ్గడం లేదా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం.
  • వికారం లేదా వాంతులు వచ్చినట్లు అనిపించడం.
  • ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం.

సమస్య తీవ్రంగా ఉంటే కనిపించే లక్షణాలు

  • పచ్చకామెర్లు (పీలియా): కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం.
  • పొట్ట ఉబ్బరం లేదా పొట్టలో నీరు చేరడం (అసైటిస్).
  • కాళ్లు, చీలమండలలో వాపు.
  • శరీరంపై నిరంతర దురద.
  • ఏకాగ్రత (దృష్టి) పెట్టడంలో ఇబ్బంది.
  • చర్మంపై ఎర్రటి సాలీడు లాంటి గుర్తులు (స్పైడర్ యాంజియోమాస్) కనిపించడం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fatty Liver
  • Fatty Liver Disease
  • health
  • Health News Telugu
  • lifestyle
  • silent killer

Related News

Water

ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

చర్మం తగినంత హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ముఖంపై సహజమైన మెరుపు రావడమే కాకుండా చర్మ కణాలు త్వరగా రిపేర్ అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కని మార్గం.

  • Dehydration

    ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • Jeans

    జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

  • Muskmelon Peel

    కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

Latest News

  • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

  • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

  • AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!

  • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

  • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd