HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is It Safe To Drink Cold Water In Summer

Cool Water: ఎండాకాలంలో ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తెగ తాగుతున్నారా.. అయితే మీకే నష్టం!

వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి అని ఫ్రిడ్జ్ లో నీళ్లు ఇష్టంగా తాగే వారు ఎక్కువగా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 04-04-2025 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cool Water
Cool Water

వేసవికాలం వచ్చింది అంటే చాలు మండే ఎండల్లో చల్లచల్లగా ఫ్రిజ్లోని వాటర్ తాగుతూ ఉంటారు. కొంతమంది లైట్ కూల్ ఉన్న వాటర్ తాగితే మరి కొంతమంది ఎక్కువ కూల్ ఉన్నా సరే అలాగే తాగిస్తూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట. మరి వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లో ఉండే కూల్ వాటర్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

​ఎండల వేడికి తట్టుకోలేక ఫ్రిజ్ నుంచి కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధక సమస్య వచ్చే ప్రమాదం ఉందట. చల్లటి నీరు తాగినప్పుడు ఆహారం శరీరంలోకి ప్రవేశించినప్పుడు గట్టిగా మారి పేగులు కుంచించుకుపోతాయట. దీని వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని చెబుతున్నారు.

వేసవిలో రిఫ్రిజిరేటెడ్ నీటిని ఎక్కువగా తాగితే, అది హృదయ స్పందన రేటును తగ్గిస్తుందట. ఫ్రిజ్‌ లోని కూల్ వాటర్ తాగడం వల్ల పదవ కపాల నాడి ఉత్తేజితమవుతుందట. శరీరం అసంకల్పిత చర్యలను నియంత్రించడానికి నరాలు పనిచేస్తాయని చెబుతున్నారు. చల్లటి నీరు వేగస్ నాడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందట. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఎండల్లో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడి ఎదుర్కోని నేరుగా వచ్చి చల్లని లేదా ఐస్ వాటర్ తాగితే మీకు తలనొప్పి రావచ్చట. నిజానికి, చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముక లోని అనేక నరాలు చల్లబడతాయట. ఇది మెదడును ప్రభావితం చేస్తుందట. దీనివల్ల తలనొప్పి వస్తుందని చెబుతున్నారు.

త్వరగా బరువు తగ్గాలనుకుంటే, రిఫ్రిజిరేటెడ్ నీరు తాగడం మానేయాలట. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గట్టిపడి బరువు తగ్గకుండా నిరోధించవచ్చట. బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామాలు చేసే వారు కూల్ వాటర్ తాగడం మానుకుంటే మంచిదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cool water
  • Fridge Water
  • health problems
  • summer

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

Latest News

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd