HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Here Are Some Ways To Tell If Ghee Is Pure Or Fake

Ghee Pure Or Fake: మీకు నెయ్యి మీద డౌటా? అయితే ఈ ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించి క్వాలిటీ తెలుసుకోవ‌చ్చు..!

ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా నెయ్యి వేస్తే అది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ నెయ్యి నీటిలో మునిగితే అది కల్తీ నెయ్యి అన్న‌ట్లు మ‌నం అర్థం చేసుకోవాలి.

  • Author : Gopi Date : 23-09-2024 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghee Pure Or Fake
Ghee Pure Or Fake

Ghee Pure Or Fake: తిరుపతి దేవస్థానం ప్రసాదంలో తయారు చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వాడిన‌ట్లు నిర్ధారణ అయింది. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసిన‌ట్లు కూడా నివేదిక‌లు వ‌చ్చాయి. అయితే మీ ఇంట్లో కూడా వాడే నెయ్యి కల్తీదా లేక క‌ల్తీ లేని నెయ్యి (Ghee Pure Or Fake) వాడుతున్న‌ట్లు తెలుసుకోవ‌టం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఈ ఆర్టికల్‌లో మీరు స్వచ్ఛమైన, క‌ల్తీ నెయ్యిని వెంటనే గుర్తించే కొన్ని పద్ధతుల గురించి మీకు చెప్పబోతున్నాం.

ఉప్పు పరీక్ష

స్వచ్ఛమైన నెయ్యిని పరీక్షించడానికి ఉప్పు సులభమైన మార్గం. ఒక పాత్రలో 2 టీస్పూన్ల నెయ్యి తీసుకుని దానికి రెండు టీస్పూన్ల ఉప్పు, రెండు చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత తనిఖీ చేయండి. అప్పుడు నెయ్యి రంగు ఎరుపులోకి మారితే మీ నెయ్యి కల్తీ అయినట్లు భావించాలి.

Also Read: Junior NTR Reaction: దేవ‌ర ఈవెంట్ ర‌ద్దుపై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆవేద‌న.. వీడియో వైర‌ల్‌..!

నీరు

ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా నెయ్యి వేస్తే అది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ నెయ్యి నీటిలో మునిగితే అది కల్తీ నెయ్యి అన్న‌ట్లు మ‌నం అర్థం చేసుకోవాలి.

అరచేతిపై రుద్దడం ద్వారా

అరచేతుల మధ్య నెయ్యి ఉంచి ఆపై రెండు అరచేతులను కలిపి కనీసం 10 నిమిషాల పాటు రుద్దండి. ఆపై అరచేతులను వాసన చూడండి. నెయ్యి వాసన ఉంటే అది నిజమైనది అని, వాస‌న రాకుంటే అది క‌ల్తీ నెయ్యి అని మ‌నం భావించాలి.

కల్తీ నెయ్యి ఎలా తయారవుతుంది

కల్తీ నెయ్యిని తయారు చేయడానికి వెజిటబుల్ ఆయిల్, కరిగించిన వెన్న, డాల్డా, హైడ్రోజనేటెడ్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇలాంటి నెయ్యి వాడ‌టం వ‌ల‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే అస‌లైన నెయ్యి బంగారు వ‌ర్ణంలో ఉంటుంది. గ‌డ్డ క‌డితే తెలుపు వర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించటం ఎలానో నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంద‌ని, దానిని వేడి చేసినప్పుడు బంగారు రంగులో కనపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ghee
  • Ghee Pure Or Fake
  • Ghee Tests
  • Health News
  • lifestyle
  • pure ghee
  • ttd laddu

Related News

Are you gaining weight? Then try these without delay!

Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం (Weight Gain) అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాలలో గంటల తరబడి కూర్చోవడం వల్ల ప్రజలు అనేక సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల ఊబకాయం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఊబకాయం ఒక తీవ్రమైన సమస్య. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సకాలంలో పెరుగుతున్న బరువును నియంత్రించు

    Latest News

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd