HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips What Does It Mean To Have To Poop At 2 A M

అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

రాత్రిపూట మూత్రంతో పాటు విరేచనం రావడం మధుమేహం (డయాబెటిస్) సంకేతం కావచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో లేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.

  • Author : Gopichand Date : 08-02-2026 - 8:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

Health Tips: రాత్రి పడుకునే ముందు టాయిలెట్‌కు వెళ్లడం సాధారణమే. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మెలకువ వచ్చి విరేచనానికి వెళ్లాల్సి వస్తుంటే మాత్రం మీరు ఆలోచించాల్సిన విషయమే.నిపుణుల‌ అభిప్రాయం ప్రకారం.. రాత్రివేళ పదే పదే ఇలా వెళ్లడం మీ జీర్ణక్రియ దెబ్బతిన్నదనడానికి సంకేతం. కొన్నిసార్లు రాత్రిపూట తీసుకునే ఆహారం లేదా తప్పుడు సమయంలో భోజనం చేయడం వల్ల ఇలా జరగవచ్చు. అధిక మసాలాలు వాడటం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి నిద్రలో కూడా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఒకటి రెండు సార్లు రాత్రి 2 లేదా 3 గంటలకు వెళ్లడం సాధారణమే కావచ్చు. కానీ ఇది క్రమం తప్పకుండా జరుగుతుంటే మాత్రం అది అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

రాత్రి సమయంలో విరేచనం రావడానికి కారణాలు ఏమిటి?

జీర్ణక్రియ లోపాలు: తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం లేదా జీర్ణవ్యవస్థ బలహీనపడటం వల్ల విరేచనానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి రాత్రిపూట అకస్మాత్తుగా ఇలా జరగవచ్చు.

మసాలా దినుసులు లేదా భారీ డిన్నర్: ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ప్రేగులపై ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్ర మధ్యలో విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు కడుపునొప్పితో కూడిన విరేచనాలు కూడా రావచ్చు.

Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

ప్రేగులలో వాపు: ప్రేగులలో వాపు ఉండటం వల్ల కూడా పదే పదే విరేచనాలు అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కోలిటిస్ లేదా క్రోన్’స్ డిసీజ్ వంటి పరిస్థితుల్లో రాత్రిపూట విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

డయాబెటిస్ సంకేతం: రాత్రిపూట మూత్రంతో పాటు విరేచనం రావడం మధుమేహం (డయాబెటిస్) సంకేతం కావచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో లేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.

ఉపశమనం కోసం ఏం చేయాలి?

  • రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించండి. ఎప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.
  • భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ అస్సలు తాగకండి. దీనివల్ల గ్యాస్ ఏర్పడి విరేచనానికి వెళ్లాలనే భావన కలుగుతుంది.
  • రోజంతా తగినంత నీరు త్రాగాలి. కడుపును శుభ్రంగా, తేలికగా ఉంచడంలో నీరు చాలా సహాయపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health News
  • health tips
  • lifestyle
  • Signs Of Diabetes
  • Toilet
  • Wash Room

Related News

Death

మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. కాళ్లు, చేతులు చల్లగా మారుతాయి. చర్మంపై, గోళ్లపై నీలి రంగు లేదా ఊదా రంగు మచ్చలు కనిపించవచ్చు.

  • Pan

    పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?

  • Heart Attack

    ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • Rose Day

    రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

  • Gum Bleeding Treatment

    చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd