HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Risks Of Poor Sleep

Poor Sleep: రాత్రిపూట‌ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..!

నేటి బిజీ లైఫ్, అనేక కారణాల వల్ల చాలా మందికి అర్థరాత్రి వరకు మెలకువగా (Poor Sleep) ఉండే అలవాటు ఏర్పడింది. ఈ తప్పుడు అలవాటు కారణంగా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.

  • Author : Gopi Date : 08-02-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleeping Less Effects
Sleeping Less Effects

Poor Sleep: నేటి బిజీ లైఫ్, అనేక కారణాల వల్ల చాలా మందికి అర్థరాత్రి వరకు మెలకువగా (Poor Sleep) ఉండే అలవాటు ఏర్పడింది. ఈ తప్పుడు అలవాటు కారణంగా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మీరు కూడా వీరిలో ఒకరైతే మీ ఈ అలవాటును వెంటనే మార్చుకోండి. ఎందుకంటే మీ ఈ అలవాటు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది ఒత్తిడి నుండి జీర్ణ రుగ్మతలు, ఆందోళన, నిరాశ, బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతల వరకు సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Priyanka Jain: మరింత విషమించిన బిగ్ బాస్ ప్రియాంక జైన్ తల్లి ఆరోగ్యం.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి..?

– అర్ధరాత్రి తర్వాత క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల శరీరం సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దాని ప్రతికూలత ఏమిటంటే మన హార్మోన్ల వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది మాత్రమే కాదు జీర్ణక్రియతో పాటు శరీర ఉష్ణోగ్రతలో మార్పులకు కారణమవుతుంది.

– ఇది కాకుండా మీరు ఎక్కువసేపు ఆలస్యంగా నిద్రించే ఈ రొటీన్‌ను అనుసరిస్తే అది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అంతేకాకుండా దీనివల్ల ఏదైనా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది, మానసిక చురుకుదనం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

– అర్థరాత్రి నిద్ర కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, బరువు పెరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది.

– నిరంతర నిద్ర లేకపోవడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఇటువంటి ప‌రిస్థితిలో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు మరింత సున్నితంగా మారుతుంది.

– అర్ధరాత్రి తర్వాత నిద్రపోవడం కూడా జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bad Sleeping Habits
  • Health News
  • Health Tips Telugu
  • lifestyle
  • Poor Sleep
  • Sleeping Habits

Related News

Do you sleep on a bed rather than on the floor? If so, you absolutely need to know these things.

Sleeping: నేలపై కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

అప్పట్లో పడుకోవాలంటే నులక మంచం లేదా పట్టి మంచాలు, లేదంటే ఆరుబయట చాప వేసుకుని నేలపై పడుకుని నిద్రించేవారు. నులక మంచం, పట్టె మంచాల పై పడుకున్నా నేలపై నిద్రించినా పెద్దగా తేడా లేకపోయేది. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఇంట్లో కూడా అత్యధిక మెత్తటి పరుపులు, దిండ్లు రావడంతో మనుషులు పూర్తిగా వీటికి అలవాటు పడిపోయారు. ఇంకా ఎంతలా మారిపోయారంటే పడుకునే సమయంలో పరుపు

    Latest News

    • Relationship Tips : భార్య యొక్క ఈ ప్రవర్తన వైవాహిక జీవితం నాశనం కావడానికి కారణం కావచ్చు!

    • Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

    • Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

    • Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

    • Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd