HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of White Tea Here Are The Key Points

Benefits Of Drinking White Tea: వైట్ టీ గురించి తెలుసా.. ఎప్పుడైనా తాగారా.. ఎన్ని లాభాలో తెలుసా?

వైట్ చాకోలెట్ ఈ పేరుని విని ఉంటాం చూసి కూడా ఉంటాం. ఈ వైట్ చాకోలెట్ అనే పదార్థాన్ని పాలు అలాగే ఇతర

  • Author : Anshu Date : 21-07-2022 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
White Tea
White Tea

వైట్ చాకోలెట్ ఈ పేరుని విని ఉంటాం చూసి కూడా ఉంటాం. ఈ వైట్ చాకోలెట్ అనే పదార్థాన్ని పాలు అలాగే ఇతర పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. అలా వాటి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏ వైట్ టీ. అయితే ఈ వైట్ టీని తాగమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. అయితే మామూలుగా టీని ఎక్కువగా తాగద్దు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ టీని రోజుకి మూడుసార్లు తాగవచ్చట. అలా తాగడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనికి వైట్ టీ అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్నికొస్తే..

తేయాకు చిగురులఫై ఉండే చిన్నది తెల్లని ముక్కలను ఈ వైట్ టీ లో ఉపయోగిస్తూ ఉంటారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది. చిగురు ఆకులతో తయారుచేసే ఈ వైట్ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయట. ప్రస్తుతం డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ టీ మహిళలకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందని అంటున్నారు. అలాగే ఈ టీ తయారీకి కూడా ఎక్కువ సమయం పట్టదు.

ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్‌లో వైట్ టీ బ్యాగ్స్, ప్యాకెట్లు లభిస్తున్నాయి. దాదాపుగా ఒక్కో టీ బ్యాగ్ రూ.20 వరకు ఉంటోంది. ఈ వైట్ టీ తయారీ విధానానికి వస్తే.. 200ml నీటిని 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది. చక్కెర లేదా తేనె కలిసిన తర్వాత వైట్ టీ రెడీ అయిపోయినట్లే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • health benefits
  • white tea
  • white tea benefit
  • white tea vs green tea

Related News

Dark Showering

డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

పూర్తిగా చీకటిలో కాకుండా కిటికీ నుండి వచ్చే స్వల్ప వెలుతురులో లేదా బాత్‌రూమ్‌లో ఒక కొవ్వొత్తిని వెలిగించి స్నానం చేయవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..!

  • Organ Donation

    అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • Overeat

    పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • WHO Warning

    డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd